ఈ దర్శకుల చిత్రాల్లో వీళ్ళు కనిపిస్తే అద్భుతాలే!

First Published Aug 1, 2019, 6:46 PM IST

సాధారణంగా సినీ అభిమానులు తమ అభిమాన హీరో ఫలానా దర్శకుడి దర్శకత్వంలో నటిస్తే బావుంటుంది.. ఆ హీరోయిన్ తో కలసి నటిస్తే బావుంటుంది అని అనుకుంటుంటారు. హీరో, దర్శకుడు, హీరోయిన్ల విషయంలో కొన్ని సూపర్ హిట్ కాంబినేషన్లు ఉంటాయి. అలా కాకుండా సహాయ నటుల విషయంలో కూడా కొన్ని తిరుగులేని కాంబినేషన్లు ఉన్నాయి. 

పూరి జగన్నాధ్- అలీ: దాదాపుగా పూరి అన్ని చిత్రాల్లో అలీ కనిపిస్తాడు. బద్రి, చిరుత, దేశముదురు, పోకిరి లాంటి బ్లాక్ బస్టర్ చిత్రల్లో అలీ నటించాడు.

గుణశేఖర్ - ప్రకాష్ రాజ్ : గుణశేఖర్ తెరక్కించిన ఒక్కడు, చూడాలని ఉంది చిత్రాలలో ప్రకాష్ రాజ్ నటన మరచిపోలేం.

కొరటాల శివ - సంపత్ రాజ్ : వీరిద్దరి కాంబినేషన్ లో మిర్చి, శ్రీమంతుడు చిత్రాలు ఘనవిజయం సాధించాయి.

కృష్ణ వంశీ- బ్రహ్మాజీ : కృష్ణవంశీ తెరక్కించిన సింధూరం, గులాబీ, ఖడ్గం చిత్రాల్లో బ్రహ్మాజీ నటించాడు.

మారుతీ - సప్తగిరి : ప్రేమ కథా చిత్రంలో సప్తగిరి చేసిన సందడి అంతా ఇంతా కాదు. మరికొన్ని మారుతీ చిత్రాల్లో కూడా సప్తగిరి నటించాడు.

రాంగోపాల్ వర్మ - కోట శ్రీనివాస రావు : వర్మ దర్శకత్వంలో మనీ, గోవిందా గోవిందా, సర్కార్ లాంటి చిత్రాల్లో కోట అద్భుతంగా నటించాడు.

శేఖర్ కమ్ముల - కమలిని ముఖర్జీ : వీరిద్దరి కాంబినేషన్ లో గోదావరి, ఆనంద్, హ్యాపీ డేస్ చిత్రాలు వచ్చాయి.

శ్రీకాంత్ అడ్డాల - రావు రమేష్ : దాదాపుగా శ్రీకాంత్ అడ్డాల అన్ని చిత్రాలలో రావు రమేష్ కనిపిస్తారు. కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రాల్లో రావు రమేష్ కీలక పాత్రల్లో నటించారు.

తేజ - ధర్మవరపు సుబ్రహ్మణ్యం : వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన జయం, నువ్వు నేను చిత్రాలు నవ్వుల పువ్వులు పూయించాయి.

వివి వినాయక్ - జయ ప్రకాష్ : నాయక్, కృష్ణ లాంటి చిత్రాల్లో జయప్రకాశ్ కీలక పాత్రల్లో నటించారు.

జంధ్యాల - సుత్తి వీరభద్రరావు: అలనాటి వెండితెరపై వీరిద్దరిదీ క్రేజీ కాంబినేషన్. అహనా పెళ్ళంట, వివాహ భోజనంబు లాంటి చిత్రాలలో పొట్ట చెక్కలయ్యే కామెడీ ఉంటుంది.

శ్రీను వైట్ల- బ్రహ్మానందం : శ్రీనువైట్ల దర్శకత్వంలో బ్రహ్మి కూడా ఎక్కువగా కనిపిస్తుంటాడు. వెంకీ, ఢీ, రెడీ, దూకుడు, బాద్షా చిత్రాల్లో బ్రహ్మి నటించాడు.

సునీల్ - త్రివిక్రమ్ : సునీల్ హీరో కాకముందు త్రివిక్రమ్ అన్ని చిత్రాల్లో నటించేవాడు. నువ్వే నువ్వే, అతడు, జల్సా, అరవింద సమేత చిత్రాల్లో సునీల్ నటించాడు.

కృష్ణ భగవాన్ - వంశీ : వంశి దర్శకత్వంలో ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు, ఏప్రిల్ 1 విడుదల లాంటి చిత్రాల్లో కృష్ణభగవాన్ సందడి చేశాడు.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?