MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • Ileana హీరోయిన్‌ కాకపోతే ఏం చేసేదో తెలుసా? ఇంట్లో ఇష్టంగా చేసే పని ఇదే

Ileana హీరోయిన్‌ కాకపోతే ఏం చేసేదో తెలుసా? ఇంట్లో ఇష్టంగా చేసే పని ఇదే

ఇలియానా తెలుగు చిత్ర పరిశ్రమ ని ఓ రేంజ్‌లో ఊపేసింది. ఆరేళ్లపాటు తిరుగులేని స్టార్‌ హీరోయిన్‌గా రాణించింది. ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉన్న ఇలియానా.. హీరోయిన్‌ కాకపోతే ఏం చేసేదో వెల్లడించింది. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Feb 11 2026, 08:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఒకప్పుడు టాలీవుడ్‌ ని ఊపేసిన ఇలియానా
Image Credit : Asianet News

ఒకప్పుడు టాలీవుడ్‌ ని ఊపేసిన ఇలియానా

గోవా బ్యూటీ ఇలియానా ఒకప్పుడు టాలీవుడ్‌ని ఓ ఊపు ఊపేసింది. తెలుగులో స్టార్‌ హీరోయిన్‌గా రాణించింది. ఆమె తెలుగుతోపాటు ఇతర భాషల్లోనూ నటించినా, టాలీవుడ్‌ వల్లే ఆమెకి గుర్తింపు, పాపులారిటీ వచ్చిందని చెప్పొచ్చు. ఇక్కడ స్టార్‌ హీరోలతో రొమాన్స్ చేసి మెప్పించింది. ఆడియెన్స్ కి దగ్గరయ్యింది. కుర్రాళ్ల డ్రీమ్‌ హీరోయిన్‌గా మారిపోయింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
`పోకిరి`తో బిగ్‌ బ్రేక్‌ అందుకున్న ఇలియానా
Image Credit : Asianet News

`పోకిరి`తో బిగ్‌ బ్రేక్‌ అందుకున్న ఇలియానా

`దేవదాస్‌` మూవీతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది ఇలియానా. తొలి చిత్రంతోనే మంచి విజయాన్ని అందుకుంది. అందరి దృష్టిలో పడింది. ఇక ఆ వెంటనే మహేష్‌ బాబుతో `పోకిరి` మూవీలో నటించింది. ఈ మూవీ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. దీంతో ఇలియానా లైఫ్‌ మారిపోయింది. హాట్‌ కేక్‌లా మారిపోయింది. వరుసగా అవకాశాలు అందుకుంది.

35
ఆరేళ్లపాటు టాలీవుడ్‌ని షేక్‌ చేసిన ఇలియానా
Image Credit : Asianet News

ఆరేళ్లపాటు టాలీవుడ్‌ని షేక్‌ చేసిన ఇలియానా

`ఖతర్నాక్‌`, `రాఖి`,`మున్నా`, `ఆట`, `జల్సా`, `భలే దొంగలు`, `రెచ్చిపో`, `సలీమ్‌`, `శక్తి`, `నేను నా రాక్షసి`, `జులాయి`, `దేవుడు చేసిన మనుషులు` వంటి చిత్రాలతో టాలీవుడ్‌ని ఊపేసింది. అయితే చివర్లో విజయాలు అంతగా దక్కలేదు. దీంతో బాలీవుడ్‌కి పరిమితమయ్యింది. అక్కడ కూడా బాగానే సినిమాలు చేసింది. కానీ తెలుగులో వచ్చిన పాపులారిటీ మాత్రం రాబట్టుకోలేకపోయింది.

45
ఇద్దరు కుమారులకు జన్మనిచ్చిన ఇలియానా
Image Credit : Instagram/Ileana

ఇద్దరు కుమారులకు జన్మనిచ్చిన ఇలియానా

ఇలియానా రెండేళ్ల వరకు సినిమాలు చేసింది. ఇప్పుడు దూరంగా ఉంటుంది. రెండేళ్ల గ్యాప్‌తో ఇద్దరు కుమారులకు జన్మనిచ్చింది ఇలియానా. ఇప్పుడు వారిని చూసుకునే పనిలోనే బిజీగా ఉంది. దీంతో సినిమాలకు దూరంగా ఉంటుంది. అయితే చాలా వరకు సోషల్‌ మీడియాలో బిజీగానే ఉంటుంది. ఇదిలా ఉంటే లేటెస్ట్ గా ఇలియానాకి సంబంధించిన ఒక ఓల్డ్ ఇంటర్వ్యూ క్లిప్‌ సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అనసూయకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఆసక్తికర కామెంట్‌ చేసింది.

55
హీరోయిన్‌ కాకపోతే ఇలియానా చేసే పని ఇదే
Image Credit : Instagram/Ileana

హీరోయిన్‌ కాకపోతే ఇలియానా చేసే పని ఇదే

హీరోయిన్‌ కాకపోతే ఏం చేసేవారు అని అనసూయ అడగ్గా, తాను ఫ్యాషన్‌ డిజైనర్‌గా పనిచేసేదాన్ని అని తెలిపింది ఇలియానా. అంతేకాదు తాను ఖాళీగా ఉంటే టీవీ చూస్తానని, సినిమాలు చూస్తానని తెలిపింది. అలాగే తనకు వంట చేయడమంటే చాలా ఇష్టమట. సరదాగా వంట చేస్తానని, కప్‌ కేక్‌ తయారు చేయడంలో తాను ఎక్స్ పర్ట్‌ అని తెలిపింది. ప్రస్తుతం ఇలియానా కామెంట్స్ వైరల్‌గా మారాయి.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
OTT: ఆరేళ్ల తర్వాత కూడా ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్ సినిమా, ఎక్కడ చూడాలంటే?
Recommended image2
కత్రినా కైఫ్‌పై బాడీ షేమింగ్.. హీరోయిన్ తరపున స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నది ఎవరో తెలుసా ?
Recommended image3
Suriya Jyotika Record: విజయ్ - అజిత్ రికార్డును బ్రేక్ చేసిన సూర్య - జ్యోతికల వెడ్డింగ్ వీడియో!
Related Stories
Recommended image1
Top 10 Romantic movies: లవర్స్ తప్పక చూడాల్సిన తెలుగు టాప్‌ 10 బెస్ట్ లవ్‌, రొమాంటిక్‌ మూవీస్‌
Recommended image2
Jr Ntr: ఆగిపోయిన ఎన్టీఆర్‌ సినిమాని ఇండస్ట్రీ హిట్‌ చేసిన దర్శకుడు ఎవరో తెలుసా? తారక్‌ కెరీర్‌నే మార్చేసిన మూవీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved