ప్రీమియర్ షోలతో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాలు.. షాకిచ్చిన సాహో

First Published Aug 30, 2019, 5:16 PM IST

 

భారీ అంచనాల నడుమ విడుదలైన బిగ్ బడ్జెట్ మూవీ సాహో ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే సినిమా యూఎస్ ప్రీమియర్స్ ద్వారా అనుకున్నంతగా సత్తా చాటలేకపోయింది. బాహుబలి సినిమాలతో ఈజీగా 1 మిలియన్ మార్క్ ను అందుకున్న ప్రభాస్ ఈ సారి డాలర్స్ ని ఆ స్థాయిలో రాబట్టలేకపోయాడు. అమెరికాలో అత్యధిక డాలర్స్ అందుకున్న టాప్ 10 సినిమాలు ఇవే.  

బాహుబలి 2 $2,450k

బాహుబలి 2 $2,450k

అజ్ఞాతవాసి $1,521,438

అజ్ఞాతవాసి $1,521,438

బాహుబలి 1 $1,364,416

బాహుబలి 1 $1,364,416

ఖైదీ నెంబర్ 150  $1,295,613

ఖైదీ నెంబర్ 150 $1,295,613

స్పైడర్ $1,005,419

స్పైడర్ $1,005,419

భరత్ అనే నేను  $850k

భరత్ అనే నేను $850k

సాహో $848K* (నాటౌట్)

సాహో $848K* (నాటౌట్)

అరవింద సమేత వీర రాఘవ  $797,366

అరవింద సమేత వీర రాఘవ $797,366

రంగస్థలం $706,612

రంగస్థలం $706,612

సర్దార్ గబ్బర్ సింగ్  $616,054

సర్దార్ గబ్బర్ సింగ్ $616,054

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?