ఒక్క ఛాన్స్.. వారి ఫేట్ మార్చలేదే..!

First Published 12, Mar 2019, 12:04 PM

సినిమా ఇండస్ట్రీలో ఒక్క ఛాన్స్ దొరికితే చాలని చూస్తుంటారు చాలా మంది నటీనటులు. కొందరు అవకాశాలు దక్కించుకొని తమ టాలెంట్ నిరూపించుకొని ఇండస్ట్రీలో దూసుకుపోతుంటే.. మరికొందరు మాత్రం వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక ఇబ్బంది పడుతున్నారు. 

సినిమా ఇండస్ట్రీలో ఒక్క ఛాన్స్ దొరికితే చాలని చూస్తుంటారు చాలా మంది నటీనటులు. కొందరు అవకాశాలు దక్కించుకొని తమ టాలెంట్ నిరూపించుకొని ఇండస్ట్రీలో దూసుకుపోతుంటే.. మరికొందరు మాత్రం వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేక ఇబ్బంది పడుతున్నారు. అయితే కొందరు హీరోయిన్లు మాత్రం మొదటి సినిమాతోనే ఇంపాక్ట్ చూపించి సత్తా చాటినప్పటికీ సరైన అవకాశాలు రాక ఫేడవుట్ అయిపోయారు.. వారెవరో ఒకసారి చూద్దాం!

రిచా : 'నువ్వేకావాలి' సినిమాతో అందరినీ ఆకట్టుకున్న ఈ భామ ఆ తరువాత పెద్దగా అవకాశాలు లేకపోవడంతో టాలీవుడ్ లో కనిపించడం మానేసింది.

అన్షు : 'మన్మధుడు'తో ఎంట్రీ ఇచ్చిన ఈమె రెండు సినిమాలు చేసిన తరువాత ఇండస్ట్రీకి దూరమైంది.

అనురాధ మెహతా : 'ఆర్య' తో భారీ హిట్ అందుకున్న ఈ బ్యూటీకి అవకాశాలు లేక ఫేడవుట్ అయిపోయింది.

నేహా : 'దిల్' సినిమాలో కనిపించి యూత్ ని ఆకట్టుకున్న నేహా.. ఆ తరువాత 'బొమ్మరిల్లు'లో గెస్ట్ రోల్ చేసింది. ఇక ఆ తరువాత అమ్మడు ఎక్కడా కనిపించలేదు.

రేణుదేశాయ్ : 'బద్రి' సినిమాలో నటించి మెప్పించిన రేణు చాలా కాలం తరువాత 'జానీ'లో మెరిసింది. ఆ తరువాత నటిగా సినిమాలు కంటిన్యూ చేయలేకపోయింది.

భానుశ్రీ మెహ్రా : సినిమా విడుదలైనంత వరకు 'వరుడు' సినిమాలో హీరోయిన్ ని చూపించలేదు. మూవీ ప్రమోషన్స్ కి బాగానే కలిసొచ్చిన ఈమె సినిమాను సక్సెస్ చేయలేక, తరువాత అవకాశాలు రాక గాయబ్ అయిపోయింది.

గౌరీ ముంజాల్ : 'బన్నీ' సినిమాలో అల్లు అర్జున్ తో ఆడిపాడిన ఈమె ఆ తరువాత ఒకట్రెండు సినిమాలు చేసినా వర్కవుట్ కాలేదు.

మీరా చోప్రా : పవన్ కళ్యాణ్ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ అంటే మాములు విషయం కాదు. పీకేతో 'బంగారం' సినిమా చేసిన ఈమెకు సినిమా పెద్దగా కలిసి రాలేదు.

నేహా శర్మ : చరణ్ తో 'చిరుత' సినిమాలో నటించిన ఈమె ఆ తరువాత వరుణ్ సందేశ్ తో ఓ సినిమా చేసింది. కానీ హీరోయిన్ గా నెట్టుకురాలేకపోయింది.

పాయల్ ఘోష్ : 'ప్రయాణం' తో పరిచయమైన ఈమె ప్రయాణం అంత జోరుగా సాగలేదు.

సారా జేన్ డయాస్ : మిస్ ఇండియా వరల్డ్ టైటిల్ గెలిచిన ఈమె 'పంజా' సినిమాలో హీరోయిన్ గా నటించింది. కానీ తెలుగులో అవకాశాలు లేక ఇండస్ట్రీ నుండి వెళ్లిపోయింది.

రైమా సేన్ : తెలుగులో 'ధైర్యం' తో పరిచయమైన రైమాకి సరైన అవకాశాలు లేక బాలీవుడ్ కి షిఫ్ట్ అయింది.

దక్ష : తేజ రూపొందించిన 'హోరా హోరీ'తో తెలుగు తెరకి పరిచయమైన ఈమె ఆ తరువాత మరో సినిమాలో కనిపించలేదు.