MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Raashi Khanna : రెచ్చిపోయిన రాశీ ఖన్నా.... సోషల్ మీడియాను వణికిస్తున్న యంగ్ బ్యూటీ

Raashi Khanna : రెచ్చిపోయిన రాశీ ఖన్నా.... సోషల్ మీడియాను వణికిస్తున్న యంగ్ బ్యూటీ

యంగ్ హీరోయిన్ రాశీ ఖన్నా (Raashi Khanna) వరుస చిత్రాలతో అలరిస్తోంది. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో అదిరిపోయే లుక్స్ లో మెరుస్తూ మెస్మరైజ్ చేస్తోంది. 

1 Min read
Author : Shreekanth Nuthi
Published : Feb 29 2024, 11:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

తెలుగు ప్రేక్షకులకు యంగ్ హీరోయిన్ రాశీ ఖన్నా సుపరిచితమే. ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ యంగ్ హీరోల సరసన నటించి మెప్పించింది. కానీ పెద్ద స్థాయిలో హిట్ దక్కించుకోలేకపోయింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

జిల్, బెంగాల్ టైగర్, తొలిప్రేమ, సర్దార్ వంటి చిత్రాలతో ఈ ముద్దుగుమ్మ కాస్తా డీసెంట్ హిట్లను పంచుకుంది. విభిన్న సినిమాలతో రాశీ ఖన్నా మాత్రం ఆడియెన్స్ ను అలరిస్తూ వస్తోంది. 

36

ప్రస్తుతం రాశీ ఖన్నా హిందీలో వరుస ప్రాజెక్ట్స్ చేస్తోంది. చివరిగా అక్కడ ‘ఫర్జీ’ అనే సిరీస్ లో నటించి మెప్పించింది. ఆమె నటనకు అద్భుతమైన రెస్పాన్స్ దక్కింది. 

46

ఇక బాలీవుడ్ లో అడుగుపెట్టిన తర్వాత రాశీ ఖన్నా రూటు మార్చుకుంది. తన వస్త్రాధరణ పూర్తిగా మారిపోయింది. గ్లామర్ షోకు ప్రాధాన్యత ఉండే అవుట్ ఫిట్లలో మెరుస్తూ మంటలు రేపుతోంది. 

56

ఈ క్రమంలో తాజాగా రాశీ ఖన్నా పంచుకున్న ఫొటోస్ స్టన్నింగ్ గా ఉన్నాయి. ఒకప్పుడు పద్ధతిగా కనిపించిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం మాత్రం హాట్ హాట్ గా ఫొటోషూట్లు చేస్తూ అదరగొడుతోంది. 
 

66

రెడ్ అవుట్ ఫిట్ లో మెరిసిన రాశీ ఖన్నా.. గ్లామర్ మెరుపులు మెరిపించి మెస్మరైజ్ చేసింది. డ్రెస్ ను జారవేర్చుతూ టాప్ అందాలను మెరిపిస్తూ అదరగొట్టింది. కిర్రాక్ స్టిల్స్ తో చూపు తిప్పుకోకుండా చేసింది. 
 

About the Author

SN
Shreekanth Nuthi
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Love and War: లవ్ అండ్ వార్ సెట్‌లో విషాదం.. భన్సాలీపై చట్టపరమైన చర్యలకు డిమాండ్
Recommended image2
Samantha Pregnancy: సారీ, సినిమాల నుంచి మళ్ళీ బ్రేక్ తీసుకుంటున్నా.. అఫీషియల్ గా గుడ్ న్యూస్ చెప్పిన సమంత
Recommended image3
Samantha: సమంతపై పోటీకి దిగుతున్న మహేష్, మంచు విష్ణు, తేజ సజ్జా.. భయపడాల్సిన అవసరమే లేదా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved