- Home
- Entertainment
- మంటలు పుట్టిస్తున్న మంచు లక్ష్మి అందం, వయస్సు పెరుగుతున్న తగ్గేది లేదంటున్న సీనియర్ నటి
మంటలు పుట్టిస్తున్న మంచు లక్ష్మి అందం, వయస్సు పెరుగుతున్న తగ్గేది లేదంటున్న సీనియర్ నటి
ఇన్ స్టాలో రచ్చ రచ్చ చేస్తోంది మంచు లక్ష్మి. ఏజ్ పెరుగుతున్నా కొద్ది.. ఏమాత్రం తరగని అందాలతో రెచ్చ గొడుతుంది. కుర్రాకారును టార్గెట్ చేస్తూ.. వరుస ఫోటో షూట్లు చేస్తోంది.

తాజాగా మంచు లక్ష్మీ సోషల్ మీడియాలో మంటలు పుట్టిస్తోంది. ఫ్యాషన్ వేర్, ట్రెడిషనల్ వేర్ ఏ రకంగ డ్రస్ వేసినా సరే.. అద్భుతంగా కనిపిస్తుంది మంచు లక్ష్మీ. ఎప్పటికప్పుడు కొత్తగా పుట్టుకొస్తున్న ఫ్యాషన్ కు తగ్గట్టు తనను తాను మార్చుకుంటూ.. దూసుకుపోతోంది.
మంచువారి వారసత్వంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది మంచు లక్ష్మీ. చేసింది తక్కువ సినిమాలే అయినా.. తనదైన మార్క్ వేసేలా నటించి మెప్పించింది. డిఫరెంట్ క్యారెక్టర్స్ పండించడంతో మంచులక్ష్మి స్పెషల్ మార్క్ వేసింది.
టాలీవుడ్ లో మల్టీ టాలెంట్ తో దూసుకుపోతోంది మంచు లక్ష్మీ. నటిగా, హోస్ట్ గా, నిర్మాతగా, హీరోయిన్ గా ఇలా ఇండస్ట్రీలో స్పెషల్ ఇమేజ్ ను సాధించింది మంచు లక్ష్మి.
స్టార్ హీరోయిన్లను మించిన అందంతో అదరగొడుతోంది మంచు లక్ష్మీ. ఇన్ స్టా గ్రామ్ లో ఏమాత్రం మొహమాటపడకుండా సొగసుల జాతర చేస్తోంది. రీసెంట్ గా ఆమె షేర్ చేసిన ఫోటో షూట్స్ కు భారీగా రెస్పాన్స్ వస్తోంది. ట్రెండీ వేర్ లో..వయస్సును ఓ పదేల్లు తగ్గించుకుంది మంచు.
రెడ్ కలర్ జాకెట్.. ఫ్యాంట్ లో.. బ్రా అందాలు కనినించేలా ఓపెన్ అయిపోయింది మంచు లక్ష్మీ. ఇక ట్రోలింగ్ కు ఎక్కువగురయ్యే వారిలో మంచు లక్ష్మీ ముందుంటుంది. అయితే తనపై విమర్శలను నేను పట్టించుకోను అంటుంది మంచు లక్ష్మి. ఎవరో పనిలేనోళ్ళు ఏదో అన్నారని మన ప్రయత్నం ఆపకూడదు. అలా ఇతరుల కామెంట్స్ పట్టించుకుంటే జీవితంలో ఏం చేయలేమంటుంది. ఈ విషయాన్ని మంచు లక్ష్మి చాలా సందర్భాల్లో చెప్పారు.