డైరెక్షన్ చేసి లక్కును పరీక్షించుకున్న టాప్ యాక్టర్స్

First Published 12, Mar 2019, 4:24 PM

ఓ వైపు నటనలో కొనసాగుతూనే డైరక్షన్ లోకి ఓ అడుగుపెట్టి బొక్కబోర్లా పడిన వారు చాలా మంది ఉన్నారు. కానీ కొన్ని సినిమాలు ఆడకపోయిన వారిలో ఉన్న టాలెంట్  బయటపడింది. కొంతమంది మంచి సక్సెస్ లు కూడా అందుకున్నారు.

తెలుగు చిత్రాల మొదటి అడుగుల్లో చిత్తూరు నాగయ్య ప్రధాన నటుడు. నటుడిగా చేస్తూనే మొదటి సినిమా త్యాగయ్య తో సరికొత్త సినీ ప్రపంచాన్ని తెలుగు జనాలకు పరిచయం చేశారు.

జానీ సినిమాతో దర్శకుడిగా మారిన పవన్ డిజాస్టర్ ని అందుకున్నప్పటికీ సినీ ప్రముఖులు ఆయన టేకింగ్ కి ఫిదా అయిపోయారు.

మొదటి సినిమా ష్.. తోనే సిల్వర్ స్క్రీన్ ని షేక్ చేసిన ఉపేంద్ర.. తన శైలికి తగ్గట్టుగా కరెక్ట్ గా సరిపోయే సినిమాలు చేశారు.

కృష్ణ డైరెక్ట్ చేసిన సింహాసనం - కొడుకు దిద్దిన కాపురం - రిక్షావాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ హిట్స్ గా నిలిచాయి

ఎన్టీఆర్: 300కు పైగా సినిమాల్లో నటించిన ఎన్టీఆర్ పలు సినిమాలతో డైరెక్టర్ గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన డైరెక్ట్ చేసిన దానవీర శూరకర్ణ - సీతారామ కళ్యాణం - గులేబకావలి కథ వంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ హిట్స్ గా నిలిచాయి.

అమరావతి - అవును - నువ్విలా - అనసూయ - అదుగో వంటి సినిమాలతో ఈ యాక్టర్ డిఫరెంట్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు.

ప్రకాష్ రాజ్: నాను నాన్న  కనసు (కన్నడ) - ధోని (2012)

వెన్నెల కిషోర్: వెన్నెల 1 1/2 - జఫ్ఫా

వెన్నెల కిషోర్: వెన్నెల 1 1/2 - జఫ్ఫా

రాఘవ లారెన్స్: కొరియోగ్రాఫర్ గా వచ్చి నటుడిగా కూడా సక్సెస్ అయిన రాఘవ లారెన్స్ ముని - కాంచన సీక్వెల్స్ తో హారర్ - ఎమోషన్ - కామెడీ లని కలిపి అద్భుతమైన డైరెక్షన్ తో సక్సెస్ లు అందుకుంటున్నాడు.

ప్రభుదేవా - ఈ ఇండియన్ మైకేల్ జాక్సన్ యాక్టింగ్ లోనే కాకుండా డైరెక్షన్ లో కూడా ఇరగదీశాడు. ప్రభుదేవా డైరెక్షన్ లో వచ్చిన చిత్రాలు నువ్వొస్తానంటే నేనొద్దంటానా - పౌర్ణమి.. అలాగే బాలీవుడ్ లో కూడా పోకిరి - విక్రమార్కుడు సినిమాలను రీమేక్ చేసి సక్సెస్ అందుకున్నాడు.

టాప్ కమెడియన్స్ లో ఒకరిగా నిలిచిన ఎమ్ఎస్.నారాయణ తన కొడుకుని హీరోగా పరిచయం చేస్తూ డైరెక్ట్ చేసిన ఒకే ఒక్క సినిమా 'కొడుకు'. ఆ సినిమా ప్లాప్ అయ్యింది.  2015లో ఈయన మరణించారు.

ఊహలు గుసగుసలాడే సినిమాతో దర్శకుడిగా సక్సెస్ అయిన ఈ నటుడు త్వరలో మరో సినిమాతో రాబోతున్నాడు.

మీనా సినిమాతో కృష్ణని మొదటగా డైరెక్ట్ చేసి హిట్టందుకున్న విజయ నిర్మల ఎక్కువ సినిమాలను చేసిన లేడి డైరెక్టర్ లిస్ట్ లో చేరిపోయారు.

తనికెళ్ల భరణి - మిథునం (2012)

తనికెళ్ల భరణి - మిథునం (2012)

భానుమతి రామకృష్ణ - చండీ రాణి

భానుమతి రామకృష్ణ - చండీ రాణి

ఎస్వీ రంగారావు - బాంధవ్యాలు (1968)

ఎస్వీ రంగారావు - బాంధవ్యాలు (1968)

జీవితా రాజశేఖర్: శేషు - మహంకాళి - సత్యమేవ జయతే

సూపర్ హీరోస్ డైరక్టర్ అయిన కమెడియన్ avs మంచి దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఓరి నీ ప్రేమ బంగారం కాను -  రూమ్ మేట్స్ కోతి మూక వంటి సినిమాలను AVS డైరక్ట్ చేశారు. 2013లో ఈయన మరణించారు.

loader