MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Karthika Deepam: నువ్వంటే నాకిష్టం అని జ్వాలతో చెప్పేసిన నిరుపమ్.. అది చూసి రగిలిపోతున్న హిమ!

Karthika Deepam: నువ్వంటే నాకిష్టం అని జ్వాలతో చెప్పేసిన నిరుపమ్.. అది చూసి రగిలిపోతున్న హిమ!

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు  మే 27 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

2 Min read
Author : Navya G
Published : May 27 2022, 07:20 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే శోభా (Shobha) ఆటో వాలా ను ఈ సిటీలోనే లేకుండా ప్లాన్ చేస్తాను అని స్వప్న (Swapna) తో చెబుతుంది. ఇక నిరూపమ్ భవిష్యత్తు మొత్తం నాతోనే అంటుంది. ఒకవైపు హిమ రవ్వ ఇడ్లీ దగ్గరకు వెళుతుంది. నన్ను ఈ మధ్యన జ్వాల అక్క పట్టించుకోవడం లేదని తను అంటాడు.
 

26

వీళ్ళిద్దరూ మాట్లాడుకునేది దూరం నుంచి జ్వాల (Jwala) చూస్తుంది. ఇక తింగరి ఏంటి? రవ్వ ఇడ్లీ మీద అంత శ్రద్ద చూపిస్తుంది అని అనుకుంటుంది. మరోవైపు ఇంద్రుడు (Chandramma), చంద్రమ్మ లు సప్న కారును ప్లాన్ ప్రకారం పంచర్ అయ్యేలా చేస్తారు. పంచర్ వేస్తాం అని చెప్పి అందుకు గాను నాలుగు వేలు తీసుకుంటారు.
 

36

మరోవైపు జ్వాల (Jwala) నిరూపమ్ ఫోటోలు చూసుకుంటూ మురిసి పోతూ ఉంటుంది. ఒకవైపు ప్రేమ్ (Prem) హిమను కలుస్తాడు. మరో వైపు నిరూపమ్ జ్వాల దగ్గరకు వచ్చి నువ్వంటే నాకిష్టం అని అంటాడు. ఆ మాట తో జ్వాల మనసులో ఆనందం ఒక రేంజ్ లో మొదలవుతుంది.
 

46

ఇక నీ పట్టుదల అంటే నాకు ఇష్టం, నీ కష్టపడే తత్వం అంటే నాకు ఇష్టం అని అంటాడు. ఇక నీ హార్డ్ వర్క్ అంటే నాకు చాలా ఇష్టం జ్వాల (Jwala) అని అంటాడు. ఇక జ్వాల ఒక షాప్ కి వెళ్లి సామాన్లు ఇచ్చేసి రావాలి అని అంటుంది. దానికి నిరూపమ్ (Nirupam) మనసులో అసహనం వ్యక్తం చేసి.. అవన్ని తరువాత ముందు నాతో రా అంటాడు.
 

56

అంతేకాకుండా నీతో నాకు పనుంది ముందు కారు ఎక్కు అని అంటాడు. ఇక జ్వాల (Jwala) సేటు కు మాట ఇచ్చాను అని అంటుంది. కావాలంటే నేను సేటు తో మాట్లాడతాను అని నిరుపమ్ (Nirupam) జ్వాల ను అక్కడి నుంచి తీసుకుని వెళతాడు. అంతే కాకుండా మనం కలిసే రెస్టారెంట్ కి హిమ ను కూడా రమ్మని చెప్పు అంటాడు.
 

66

ఇక జ్వాల (Jwala), నిరూపమ్ (Nirupam) లు రెస్టారెంట్ లో కలిసి ఉండగా అక్కడకు హిమ వస్తుంది. వాళ్ళిద్దరు చల్లగా ఐస్ క్రీమ్ ఆర్డర్ చేస్తారు. కానీ హిమ మాత్రం వేడి వేడిగా వెజ్ సూప్ ఆర్డర్ చేస్తుంది. అంతేకాకుండా కాలిపోవాలి అని అంటుంది. ఆ మాటతో నిరూపమ్ హిమ మనసు రగిలిపోతుంది అనుకుంటా అని మనసులో అనుకుంటాడు.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
Virosh Wedding : రష్మిక మందన్న మాజీ ప్రియుడిని పెళ్లికి పిలుస్తుందా? శెట్టి గ్యాంగ్‌కు పిలుపు లేదా?
Recommended image2
Allu Arjun : తమ్ముడి పెళ్లికి ముందు అల్లు అర్జున్ గ్రాండ్ పార్టీ.. బన్ని ఇంటికి క్యూ కట్టిన సెలబ్రిటీలు..
Recommended image3
Virosh : ఎట్టకేలకు పెళ్లి ప్రకటన చేసిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న, అభిమానులకు ఓ సర్ ప్రైజ్ కూడా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved