రష్మీ ఎక్కడ, అనసూయ ఎక్కడా? ఇద్దరి మధ్య ఇంత తేడానా! షాకింగ్ సర్వే రిజల్ట్

First Published Jun 1, 2021, 3:00 PM IST

ప్రముఖ మ్యాగజైన్ టైమ్స్ 2020 సంవత్సరానికి గాను మోస్ట్ డిజైరబుల్ విమెన్ ఆన్ టీవీ ర్యాంకింగ్స్ విడుదల చేశారు. ఈ ర్యాంకింగ్స్ చాలా మందికి షాక్ ఇవ్వగా అనసూయకు వచ్చిన ర్యాంక్ చూసి మరింత ఆశ్చర్యానికి గురయ్యారు. అనసూయ కనీసం టాప్ టెన్ లో కూడా చోటు దక్కించుకోలేదు.