చైతూ.. సమంతను అంతలా ప్రేమించడానికి కారణం అదేనా!

First Published 12, Jun 2020, 2:37 PM

ప్రేమలో ఉన్నప్పుడు మాత్రమే కాదు పెళ్లి తరువాత కూడా సమంత, నాగ చైతన్యల మధ్య లవ్‌ కెమిస్ట్రీ అదే స్థాయిలో కనిపిస్తోంది. ఇప్పటికీ రొమాంటిక్‌ డేట్‌లకు వెళుతూ ఎంజాయ్ చేస్తున్నారు ఈ జంట. అంతలా సమంతను నాగచైతన్య ఇష్టపడటానికి కారణం ఏంటి..?

యువ సామ్రాట్ నాగచైతన్య, అందాల భామ సమంతల మధ్య ఉన్న కెమిస్ట్రీ గురించి అందరికీ తెలిసిందే.

కానీ రోజు రోజుకు వారి మధ్య ప్రేమ మరింతగా పెరగడానికి కారణం ఏంటి అన్నదే ఎవరికీ అర్థం కాని రహస్యం.

ఒక సోప్‌ అడ్వర్టైజ్‌ మెంట్‌లో సమంత, చైతులు కలిసి కనిపించారు. అయితే ఆ యాడ్‌లో ఇద్దరి మధ్య ప్రేమ రోజు రోజుకు మరింతగా పెరగడానికి కారణాలు వివరించారు ఈ జంట.

ఆ వీడియోను అభిమానులు కూడా అదే స్థాయిలో ఆదరించారు.

అంతేాకాదు అదే వీడియోలో సామ్‌, చైతూను తన గ్రిప్‌లో పెట్టుకునేందుకు ఏం చేస్తుందో కూడా వివరించింది.

ఫైనల్‌గా సమంత ఆ క్రెడిట్ అంతా ఓ సోప్‌ బ్రాండ్‌కి ఇచ్చేసింది. సోప్‌ కారణంగా తన స్క్రిన్‌ను స్మూత్‌గా మారటంతో తన భర్త టచ్‌ చేయకుండా ఉండలేకపోతున్నాడని తేల్చింది సమంత.

loader