MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • జబ్బల జాకెట్, బొమ్మల చీర, వీపు ఓపెన్ గా చూపించేసిన రష్మీ... దాచాల్సినవి చూపించేస్తే ఎలా అమ్మడు!

జబ్బల జాకెట్, బొమ్మల చీర, వీపు ఓపెన్ గా చూపించేసిన రష్మీ... దాచాల్సినవి చూపించేస్తే ఎలా అమ్మడు!

సడన్ గా రష్మీ బుల్లితెరకు బైబై చెబితే రెండో ప్రపంచమే యుద్ధమే. ఆమె బుల్లితెర  ఫ్యాన్స్ దిగులుపడి  సమ్మెలు,   ధర్నాలు చేయడం ఖాయం. అంతగా వాళ్ళ మనసులలోకి చొచ్చుకుపోయింది రష్మీ. 

2 Min read
Sreeharsha Gopagani
Published : May 30 2021, 08:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110
రష్మీ యాంకర్ గా ఉన్న ఢీ, జబర్దస్త్ వంటి సూపర్ సక్సెస్ కావడంలో ఆమె పాత్ర కూడా వుంది. పొట్టి డ్రెస్ లలో రష్మీ చేసే గ్లామర్ షో ఓ వర్గం ప్రేక్షకులకు కన్నుల పండుగ.

210
బుల్లితెర ఫేమ్ ఆమెను హీరోయిన్ ని కూడా చేసిందంటే అర్థం చేసుకోవచ్చు, ప్రేక్షకులు ఆమెను ఎంతగా ఆరాధిస్తారో. రష్మీ నోటి నుండి వచ్చే వచ్చీ రాని తెలుగు కూడా ఆమె ఫ్యాన్స్ కి ముచ్చటగానే ఉంటుంది. చిన్న పిల్లల ముద్దు మాటల వలె భలే ఎంజాయ్ చేస్తారు.

310
ఓ దశలో వెండితెరను కూడా రష్మీ ఊపేస్తుందని అనుకున్నారు. గుంటూరు టాకీస్, అంతకు మించి వంటి చిత్రాలలో రష్మీ చేసిన హాట్ రోల్స్ కేక పుట్టించాయి.

410
అయితే బుల్లితెర కలిసొచ్చినంతా రష్మీకి వెండితెర కలిసి రాలేదు. ఆమె హీరోయిన్ గా నటించిన ఒక్క చిత్రం కూడా క్లీన్ హిట్ కొట్టలేదు. దీనితో వెండితెరపై ఆమెకు అవకాశాలు నెమ్మదించాయి.

510
అడపాదడపా అవకాశాలు మాత్రమే వస్తూనే ఉంటున్నాయి. నందు హీరోగా తెరకెక్కిన బొమ్మ బ్లాక్ బస్టర్ మూవీ రష్మీ హీరోయిన్ గా నటించారు. ఈ మూవీ విడుదల కావాల్సి ఉంది.

610
లేటెస్ట్ గా నాగార్జున మూవీలో రష్మిక ఓ క్రేజీ రోల్ పట్టేసినట్లు వార్తలు వస్తున్నాయి. బోల్డ్ అండ్ గ్లామరస్ రోల్ లో రష్మీ నాగ్ సినిమాలో కనిపించనుందని సమాచారం. మరి ఈ మూవీ అయినా ఆమెకు బ్రేక్ ఇస్తుందేమో.

710
మరోవైపు రష్మీ వరుస ఫోటో షూట్స్ ఫ్యాన్స్ కి నిద్ర లేకుండా చేస్తున్నాయి. ట్రెండీ డ్రెస్ లలో, ట్రెడిషన్ శారీలలో హాట్ హాట్ ఫోజులిస్తూ హీటు పెంచుతుంది.

810
తాజాగా జబ్బలు జాకెట్, బొమ్మల డిజైన్ కలిగిన తెల్ల చీర ధరించి గ్లామర్ షోకి తెరలేపింది. లో కట్ జాకెట్ లో రష్మీ అందాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. ఇక బ్యాక్ మొత్తం అప్పనంగా చూపించేసింది.

910
తెల్ల చీరలో రష్మీ చాలా సెక్సీగా ఉండగా ఫోటోలు వైరల్ అవుతున్నాయి . ఆమె ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తూ, లైక్స్ షేర్స్ చేస్తున్నారు.

1010
ఇక 30ప్లస్ లోకి చేరిన రష్మీ పెళ్లి విషయంలో తొందర పడను అంటుంది. అప్పుడే పెళ్లి ఆలోచన లేదని ఇంకొన్నాళ్ళు ఇలానే ఉంటాను అంటున్నారు. కాగా తన బుల్లితెర బాయ్ ఫ్రెండ్ సుధీర్ ని చేసుకుంటున్నారా అంటే చెప్పలేను అంటుంది.

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved