షారూఖ్, ప్రియాంకల ఎఫైర్.. గౌరీ ఏం చేసిందంటే!
బాలీవుడ్ నుంచి హాలీవుడ్ లో అడుగు పెట్టిన ప్రియాంక చోప్రా గురించి చాలా రూమర్స్ వినిపించాయి. అయితే వీటిలో సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్‌తో కూడా ప్రియాంక ఎఫైర్ గురించి వార్తలు వినిపించాయి.
17

బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ ప్రేక్షకులను కూడా తన నటనతో ఆకట్టుకున్న బ్యూటీ ప్రియాంక చోప్రా.

27

ప్రపంచంలోనే అత్యంత పేరు ప్రఖ్యాతలున్న నటీ మణుల్లో ప్రియాంక చోప్రా ఒకరు

37

తన కెరీర్‌లో ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలో నటించిన ఈ బ్యూటీ నటనతో హాలీవుడ్, బాలీవుడ్ లలో తన మార్కె వేసింది.

47

అంతేకాదు గతంలో బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్‌తో ఎఫైర్ అంటూ కూడా ప్రియాంక పేరు పాపులర్ అయ్యింది.

57

ఈ ప్రచార ం కారణంగానే షారూఖ్ ఖాన్, అతని భార్య గౌరీ మధ్య మనస్పర్థలు కూడా వచ్చినట్టుగా ప్రచారం జరిగింది.

67

ఒక దశలో త్వరలో షారూఖ్, గౌరీలు విడాకులు తీసుకుబోతున్నారన్న టాక్ వినిపించింది.

77

అయితే ఆ సమయంలో ప్రియాంక చోప్రాతో కలిసి వర్క్ చేసేందుకు షారూఖ్ నో చెప్పటంతో ఇద్దరి మధ్య వివాదాలు సర్థుకున్నాయి.

Latest Videos