MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • Comedians: పవన్, మహేష్ కి ఇంకో ఆప్షన్ లేదు.. అలీకి దెబ్బపడింది అందుకే, బ్రహ్మానందంపై షాకింగ్ కామెంట్స్

Comedians: పవన్, మహేష్ కి ఇంకో ఆప్షన్ లేదు.. అలీకి దెబ్బపడింది అందుకే, బ్రహ్మానందంపై షాకింగ్ కామెంట్స్

కమెడియన్ అలీకి ఇటీవల టాలీవుడ్ లో అవకాశాలు తగ్గాయి. అలీతో పాటు చాలా మంది సీనియర్ కామెడియన్లకు, నటులకు ఛాన్సులు సరిగ్గా రావడం లేదు. దీనిపై దర్శక నిర్మాత తమ్మారెడ్డి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

2 Min read
Author : Tirumala Dornala
Published : Jul 17 2026, 11:27 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Comedian Ali
Image Credit : Asianet News

Comedian Ali

తెలుగు సినిమాలో కమెడియన్లకు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. ఎలాంటి సినిమా అయినా కామెడీ సీన్లు ఒకటి రెండు అయినా ఉండాల్సిందే. వినోదాత్మక చిత్రాల్లో దర్శకులు కామెడీకి పెద్దపీట వేస్తుంటారు. బ్రహ్మానందం, అలీ, ఎమ్మెస్ నారాయణ, బాబు మోహన్ లాంటి కమెడియన్లు టాలీవుడ్ లో తిరుగులేని గుర్తింపు సొంతం చేసుకున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
విమర్శించిన వారితోనే నటించడం ఇబ్బందిగా ఉంటుంది
Image Credit : our own

విమర్శించిన వారితోనే నటించడం ఇబ్బందిగా ఉంటుంది

కానీ ఇప్పుడు వాళ్ళ ప్రభావం బాగా తగ్గిపోయింది. అవకాశాలు తగ్గిపోయాయి. దీనికి చాలా కారణాలు కనిపిస్తున్నాయి. అయితే అలీకి అవకాశాలు తగ్గడానికి పొలిటికల్ రీజన్స్ అనే ప్రచారం ఉంది. దీనిపై దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. ఈ రోజు నేను నిన్ను తిట్టి రేపు ఉదయం నీతో కలసి నటించాలి అంటే ఇబ్బందిగానే ఉంటుంది. అలాంటప్పుడు కొన్ని అవకాశాలు తగ్గుతాయి.

35
పవన్, మహేష్ లకు మరో ఆప్షన్ లేదు
Image Credit : our own

పవన్, మహేష్ లకు మరో ఆప్షన్ లేదు

అలీ అప్పుడప్పుడూ నటిస్తూనే ఉన్నాడు. కానీ అవకాశాలు తగ్గడానికి పొలిటికల్ రీజన్స్ మాత్రమే కాదు.. వయసు కూడా అని తమ్మారెడ్డి అన్నారు. ఒకప్పుడు సినిమాల్లో అలీ ఒకరకంగా, బ్రహ్మానందం ఒక రకంగా, బాబు మోహన్ మరో రకంగా కామెడీ చేసేవారు. కాబట్టి వారి ముగ్గురికీ దాదాపు ప్రతి చిత్రంలో పాత్రలు ఉండేవి. హీరోల పక్కన ఫ్రెండ్ గా నటించాలి అంటే అలీ ఒక్కడే ఆప్షన్ గా ఉండేవారు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు లకు కూడా అలీ తప్ప మరో ఆప్షన్ ఉండేది కాదు.

45
కుప్పలు తెప్పలుగా కమెడియన్లు
Image Credit : Asianet News

కుప్పలు తెప్పలుగా కమెడియన్లు

కానీ ఇప్పుడు జబర్దస్త్ పుణ్యమా అని కుప్పలు తెప్పలుగా కమెడియన్లు పుట్టుకువచ్చారు. దీనితో సహజంగానే అలీ లాంటి వాళ్లకు అవకాశాలు తగ్గుతాయి అని తమ్మారెడ్డి అన్నారు. పోసాని విషయానికి వస్తే.. మనం మనకు నచ్చిన పార్టీకి సపోర్ట్ చేసుకోవచ్చు. రాజకీయవిమర్శలు చేసుకోవచ్చు. అలాంటప్పుడు ఎలాంటి సమస్య ఉండదు. కానీ ఓవర్ బోర్డు వెళ్లడం తప్పు. పోసాని ఓవర్ బోర్డు వెళ్లడం, వ్యక్తిగతంగా తిట్టడం వల్లే సమస్యలు వచ్చాయి. ఒక పార్టీని సపోర్ట్ చేసినంత మాత్రాన ఎలాంటి సమస్యా ఉండదు అని తమ్మారెడ్డి అన్నారు.

55
ప్రకాష్ రాజ్ కి కాంపిటీషన్
Image Credit : youtube/@youwemedia

ప్రకాష్ రాజ్ కి కాంపిటీషన్

ప్రకాష్ రాజ్ కి కూడా పొలిటికల్ రీజన్స్ వల్ల కొంత వరకు అవకాశాలు తగ్గి ఉండొచ్చు. కానీ ఆయనకి కూడా కాంపిటీషన్ గా చాలా మంది నటులు వచ్చారు. రావు రమేష్, మురళీ శర్మ లాంటి వాళ్ళు ప్రకాష్ రాజ్ చేసే పాత్రలు చేస్తున్నారు. కలెక్టర్ శ్రీనివాస్ కూడా ప్రకాష్ రాజ్ కి కాంపిటీషన్ అయ్యారు అని అన్నారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Megastar: చిరంజీవిని పరిచయం చేసిన పాపానికి.. సీనియర్ నటుడు అవకాశాలు కోల్పోయాడా? రెమ్యునరేషన్ నష్టపోయాడా? నిజమెంత?
Recommended image2
Magadheera: మగధీర మూవీ రిజెక్ట్ చేసిన హీరో, ఎన్ని సూపర్ హిట్స్ ఉన్నాయో తెలుసా.. అయినా కెరీర్ క్లోజ్
Recommended image3
Ramba Oorvasi Menaka 13 Days Collections: అల్లరి నరేష్‌ కి బిగ్‌ షాక్‌, డిజాస్టర్‌ దిశగా రంభ ఊర్వశి మేనక
Related Stories
Recommended image1
Uma Shankari: విక్టరీ వెంకటేష్ ఆన్ స్క్రీన్ చెల్లికి క్యాన్సర్, ఆసుపత్రిలో చికిత్స.. ప్రతి రోజూ పోరాడుతున్నా
Recommended image2
Sobhan Babu: కారులోనే కన్నీళ్లు పెట్టుకున్న శోభన్ బాబు, మొదటి 2 వారాలు థియేటర్లు ఖాళీ.. కట్ చేస్తే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved