MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • హిట్ ఫార్ములాతో బిగ్ బాస్ 8, లాంఛింగ్ ఎపిసోడ్ లో జరిగేది ఇదే! ఆడియన్స్ కి పిచ్చ కిక్!

హిట్ ఫార్ములాతో బిగ్ బాస్ 8, లాంఛింగ్ ఎపిసోడ్ లో జరిగేది ఇదే! ఆడియన్స్ కి పిచ్చ కిక్!

బిగ్ బాస్ తెలుగు 8కి రంగం సిద్ధం అవుతుంది. ఆగస్టులో లాంచింగ్ ఎపిసోడ్ అని సమాచారం. కంటెస్టెంట్స్ ని పరిచయం చేసే ఫస్ట్ ఎపిసోడ్ ఎలా ప్లాన్ చేశారనే ఆసక్తి అందరిలో ఉంది. దీనికి సంబంధించి క్రేజీ సమాచారం అందుతుంది. మరి అదే నిజమైతే ఫ్యాన్స్ కి పండగే.  

2 Min read
Author : Sambi Reddy
| Updated : Jul 21 2024, 11:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Bigg Boss Telugu 8

Bigg Boss Telugu 8

బిగ్ బాస్ షోపై అనేక విమర్శలు ఉన్నాయి. సిపిఐ నారాయణతో పాటు సాంప్రదాయవాదులు బిగ్ బాస్ తెలుగు బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కోర్టులో కూడా కేసులు నమోదయ్యాయి. హోస్ట్ నాగార్జునకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. నాగార్జునను సిపిఐ నారాయణ తీవ్రస్థాయిలో విమర్శించాడు. బిగ్ బాస్ హౌస్ ని ఆయన బ్రోతల్ హౌస్ అన్నారు. 
 

27
Bigg Boss Telugu 7

Bigg Boss Telugu 7


ఈ షోపై ఎంత వివాదం నడుస్తున్నా మేకర్స్ వెనక్కి తగ్గడం లేదు. అందుకు కారణం ప్రేక్షకుల్లో ఉన్న ఆదరణ. బిగ్ బాస్ షో అంటే పడిచచ్చే ఆడియన్స్ ఉన్నారు. అత్యధిక టీఆర్పీ రాబడుతున్న రియాలిటీ షో ఇది. బిగ్ బాస్ తెలుగు సక్సెస్ ఫుల్ గా  ఏడు సీజన్స్ పూర్తి చేసుకుంది. 
 

37

2023లో ప్రసారమైన సీజన్ 7 గ్రాండ్ సక్సెస్. గత సీజన్స్ రికార్డ్స్ బద్దలు కొట్టింది. సీజన్ 6 డిజాస్టర్ కావడంతో మేకర్స్ ఇంట్రెస్టింగ్ గా సీజన్ 7 ప్లాన్ చేశారు. సరికొత్త గేమ్స్, టాస్క్స్ తో షో నడిపారు. నిర్వాహకులు అనుకున్నట్లే సీజన్ 7 మంచి ఫలితాన్ని ఇచ్చింది. ఈ జోష్ లో సీజన్ 8కి ప్లాన్ చేస్తున్నారు.

47
Bigg Boss Telugu 8

Bigg Boss Telugu 8

కంటెస్టెంట్స్ ఎంపిక దాదాపు కంప్లీట్ అయినట్లు సమాచారం. బర్రెలక్క, రీతూ చౌదరి, బంచిక్ బబ్లు, హేమ, సురేఖావాణి, బుల్లెట్ భాస్కర్, కిరాక్ ఆర్పీ, అమృత ప్రణయ్, కుమారీ ఆంటీతో పాటు పలువురు బుల్లితెర, వెండితెర, సోషల్ మీడియా సెలెబ్స్ పేర్లు వినిపిస్తున్నాయి. 
 

57


కంటెస్టెంట్స్ ని పరిచయం చేసే లాంచింగ్ ఎపిసోడ్ కి భారీ క్రేజ్ ఉంటుంది. స్టార్స్ గెస్ట్స్ గా వస్తారు. హీరోయిన్స్ అదిరిపోయే పెర్ఫార్మన్స్ లు ఉంటాయి. కంటెస్టెంట్స్ సైతం తమ టాలెంట్ చూపిస్తారు. ఈ క్రమంలో సీజన్ 8 ఫస్ట్ ఎపిసోడ్ ఎలా ఉంటుందనే ఆసక్తి అందరిలో నెలకొంది. బిగ్ బాస్ 8 లాంచింగ్ ఎపిసోడ్ కి సక్సెస్ ఫార్ములా అప్లై చేయనున్నారట. 
 

67
Bigg boss telugu 8

Bigg boss telugu 8

అదేమిటంటే... ఫస్ట్ ఎపిసోడ్లో కొంత మంది కంటెస్టెంట్స్ మాత్రమే పరిచయం చేస్తారట. మిగతా కంటెస్టెంట్స్ ని ఐదు వారాల తర్వాత మినీ లాంచ్ ఈవెంట్ నిర్వహించి హౌస్లోకి ప్రవేశ పెడతారట. సీజన్ 7లో మొదటిసారి ఈ ప్రయోగం చేశారు. లాంచింగ్ ఎపిసోడ్ లో 14 మంది కంటెస్టెంట్స్ ని పరిచయం చేశారు. హౌస్లోకి ప్రవేశ పెట్టారు.

77
Bigg Boss Telugu 8

Bigg Boss Telugu 8


ఐదు వారాల అనంతరం అంబటి అర్జున్, పూజ మూర్తి, నయని పావని, భోలే షావలి, అశ్విని శ్రీ లను హౌస్లోకి పంపారు. రెండుసార్లు లాంచింగ్ ఎపిసోడ్ ప్రసారం చేయడం వలన టీఆర్పీ పరంగా ప్లస్ అవుతుంది. సీజన్ 8 లాంచింగ్ ఎపిసోడ్ లో ఎంపికైన కొందరు కంటెస్టెంట్స్ మాత్రమే పరిచయం చేస్తారని సమాచారం.. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
బిగ్ బాస్ తెలుగు

Latest Videos
Recommended Stories
Recommended image1
VishnuPriya: హద్దులు చెరిపివేస్తూ విష్ణుప్రియ బోల్డ్ షో, ఇంకా కావాలా.. అయితే ఇలా చేయండి అంటూ ఆఫర్
Recommended image2
Asha Bhosle: లెజెండ్రీ సింగర్ ఆశా భోస్లేకు గుండెపోటు.. ఆసుపత్రిలో చికిత్స, ప్రస్తుత పరిస్థితి ఇదే
Recommended image3
IBomma Ravi: ఊహించని ఝలక్, ఐబొమ్మ రవి మళ్ళీ వచ్చాడా ? ఆ నిర్మాత కథ ముగిసినట్లే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved