MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • పాల బుగ్గలతో ముద్దొస్తున్న ఈ క్యూట్ బేబీ ఇప్పుడు ఓ స్టార్ యాంకర్... ఎవరో గుర్తు పట్టారా?

పాల బుగ్గలతో ముద్దొస్తున్న ఈ క్యూట్ బేబీ ఇప్పుడు ఓ స్టార్ యాంకర్... ఎవరో గుర్తు పట్టారా?

ఈ ఫొటోలో కనిపిస్తున్న క్యూట్ బేబీ స్టార్ యాంకర్ గా బుల్లితెరపై వెలిగిపోతుంది. వరుస ప్రోగ్రామ్స్ లో సందడి చేస్తూ... ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేస్తుంది. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Nov 17 2021, 01:14 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

బోల్డ్ యాంకర్స్ లో ఒకరిగా పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ అల్లరికి మారు పేరు. ఈవెంట్ మొత్తం తన కామెడీ పంచ్ లతో, సినిమా డైలాగ్స్ తో జోష్ ఫుల్ గా ముందుకు తీసుకెళుతుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఓ ప్రక్క నటిగా కూడా రాణిస్తున్న ఈ యంగ్ యాంకర్... బిజినెస్ ఉమెన్ గా కూడా మారారు. ఓ బ్రాండ్ స్థాపించి ఫ్యాషన్ స్టోర్స్ చైన్ ప్రారంభించారు. అమ్మడుకి ఉన్న పాపులారిటీ నేపథ్యంలో కొన్ని లోకల్ బ్రాండ్స్, సర్వీస్ సంస్థల ప్రచార కర్తగా కూడా వ్యవహరిస్తున్నారు. 

37

ఇక బిగ్ బాస్ హౌస్ కి కూడా వెళ్లొచ్చిన ఈ బుల్లితెర రాములమ్మ ఎవరో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. అవును ఒకప్పటి ఈ బుజ్జి పాప ఎవరో కాదు యాంకర్ శ్రీముఖి. చిల్డ్రన్స్ డే (Childrens day) సందర్భంగా శ్రీముఖి తన చిన్నప్పటి వీడియోలు షేర్ చేశారు.

47

చంటి పాపగా ఉన్నప్పటి వీడియో ఫుటేజ్ ఇంస్టాగ్రామ్ లో శ్రీముఖి (Sreemukhi) షేర్ చేశారు. అలాగే ఆడపిల్లలను బ్రతకనివ్వండి అంటూ ఓ సందేశంతో కూడిన కామెంట్ కూడా పోస్ట్ చేశారు. ఎవరి జీవితాలు ఎలాంటి మలుపులు తిరిగితాయో చెప్పలేం... కాబట్టి పిల్లల్ని స్వేచ్ఛగా ఎదగనివ్వండి, అని అర్థం వచ్చేలా ఆమె కామెంట్ ఉంది. 

57


ఒకప్పటి ఈ ఇన్నోసెంట్ బేబీ కెమెరా ముందు అవలీలగా మాట్లాడే ఇంత పెద్ద యాంకర్ అవుతుందని మరి ఎవరూ అప్పుడు ఊహించి ఉండరు కదా.. బుల్లితెర తెలుగు టాప్ యాంకర్స్ లో శ్రీముఖి ఎదిగారు. చాలా తక్కువ కాలంలోనే ఆమె ఈ స్థాయికి చేరుకున్నారు. 

67

నటిగా, బిజినెస్ ఉమన్ గా, యాంకర్ గా పలు రంగాలలో రాణిస్తుంది. క్రేజీ అంకుల్స్ చిత్రంతో శ్రీముఖి సోలో హీరోయిన్ గా మారారు. అలాగే ఇటీవల విడుదలైన మ్యాస్ట్రో చిత్రంలో శ్రీముఖి విలన్ భార్య రోల్ చేశారు. పలు చిత్రాలలో ఆమె నటించారు. 

77


ఇక బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొన్న శ్రీముఖి కొద్దిలో టైటిల్ మిస్ అయ్యారు. మరో ఫైనలిస్ట్ రాహుల్ సిప్లిగంజ్ తో పోటీపడిన శ్రీముఖి రన్నర్ గా మిగిలారు. టైటిల్ గెలకపోయినా... రెమ్యునరేషన్ రూపంలో భారీగా ఆర్జించినట్లు సమాచారం. 

Also read  Sreemukhi: ఇంటర్నెట్‌లో యాంకర్ శ్రీముఖి అందాల రచ్చ.. ఆ పడిగాపులు ఎవరికోసమంటూ నెటిజన్ల కామెంట్లు.. వైరల్‌

Also read Priyamani: జబ్బలు జాకెట్, డిజైనర్ శారీ... టాప్ టూ బాటమ్ చూపిస్తూ హీటెక్కిస్తున్న ఢీ జడ్జ్ ప్రియమణి

 

About the Author

SG
Sreeharsha Gopagani
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఎన్టీఆర్, ఏఎన్నార్ మధ్య పోటీ వల్ల ఆర్టిస్టులు ఎలా నష్టపోయేవారో తెలుసా? సీనియర్ నటుడు చంద్రమోహన్ సంచలన కామెంట్స్..
Recommended image2
Chaitra Rai: వర్షిణి, సుధీర్ హైడ్రామా అట్టర్ ఫ్లాప్.. బిగ్ బాస్ హౌస్ నుంచి చైత్ర రాయ్ అవుట్, మరో ఎలిమినేషన్
Recommended image3
Shrimad Bhagavatam: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు ఏడు భాగాలుగా విష్ణువు కథ.. భారీ స్కేల్‌లో సినిమాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved