MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • Sreemukhi: ఇంటర్నెట్‌లో యాంకర్ శ్రీముఖి అందాల రచ్చ.. ఆ పడిగాపులు ఎవరికోసమంటూ నెటిజన్ల కామెంట్లు.. వైరల్‌

Sreemukhi: ఇంటర్నెట్‌లో యాంకర్ శ్రీముఖి అందాల రచ్చ.. ఆ పడిగాపులు ఎవరికోసమంటూ నెటిజన్ల కామెంట్లు.. వైరల్‌

యాంకర్‌ శ్రీముఖి(Anchor Sreemukhi) తన గ్లామర్‌ ఫోటోలను పంచుకుంటుంటే అది నెటిజన్లపై అందాల దాడిలాగే ఉంటుందట. నిండైన భారీ అందాలను ఒకేసారి పంచుకుంటే అభిమానులు ఉక్కిరి బిక్కిరి అయిపోతుంటారట. ఇప్పుడు కూడా శ్రీముఖి అదే చేసిందంటున్నారు నెటిజన్లు. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Nov 10 2021, 07:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

భారీ అందాల భామ శ్రీముఖి తెలుగు నాట రాములమ్మగా పాపులర్‌ అయిన విషయం తెలిసిందే. డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌ యాంకరింగ్‌కి శ్రీముఖి పెట్టింది పేరు. ఆమె వేసే పంచ్‌లకు, ఆమె తీరుని చూస్తుంటే టీవీ షోస్‌లో ఎవరైనా బెదిరిపోవాల్సిందే. ఆమెకి సలామ్‌ కొట్టాల్సిందే. ఆమె డేరింగ్‌ డైలాగ్‌లకు తలొగ్గాల్సిందే. అంతంగా తన మ్యానరిజంతో టీవీషోలను రక్తికట్టిస్తుంది శ్రీముఖి. అందరి చేతి అక్క అక్క పిలిపించుకుంటూ తనదైన రౌడీయిజం స్టయిల్‌ యాంకరింగ్‌తో ఎంటర్టైన్‌ చేస్తుంది. షోలకు మంచి టీఆర్‌పీ తెప్పిస్తుంది హాట్‌ యాంకర్‌ శ్రీముఖి.  sreemukhi glamour photos. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

తాజాగా నెట్టింట దుమారం రేపుతుంది ఈ ముద్దుగుమ్మ. ఏమీ చూపించకుండా అందాలతో దాడి చేసింది. నెట్టింట రచ్చ షురూ చేసింది. నిండుగా డ్రెస్‌ వేసుకుని తన భారీ అందాల విందుని వడ్డించింది. స్కిన్‌ షో చేయకపోయినా శ్రీముఖి పంచుకున్న ఈ లేటెస్ట్ ఫోటోలు మాత్రం నెటిజన్లని, ఆమె అభిమానులను కట్టిపడేస్తున్నాయి. కనువిందు చేస్తున్నాయి. 

38

కారణం ఆమె ఇచ్చిన సెక్సీ పోజులు. హీటెక్కించేలా పరువాలు పోతూ శ్రీముఖి పంచుకున్న ఈ గ్లామర్‌ పిక్స్ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అందం పొట్టి దుస్తుల్లో చూపిస్తేనే కాదు, ఇలా నిండైన దుస్తుల్లోనూ, ముఖంలోనూ, కళ్లలోనూ చూపించొచ్చు అంటున్నారు నెటిజన్లు. ప్రస్తుతం శ్రీముఖి అదే చేసిందని, చూపులతోనే చంపేస్తుందని అంటున్నారు ఆమె అభిమానులు. 
 

48

అయితే కొంటె చూపులతో శ్రీముఖి విరహ వేదన  తట్టుకోవడం మా వల్ల కాదంటున్నారు కుర్రాళ్లు. ఆ పడిగాపులు ఎవరికోసమంటూ కామెంట్లు చేస్తున్నారు. కుర్రగాలి కోసం తపించిపోతున్నావా అంటూ సెటైర్లు వేస్తున్నారు. రొమాంటిక్‌ కామెంట్లతో రెచ్చిపోతూ శ్రీముఖిని ఓ రేంజ్‌ లో ఆడుకుంటున్నారు. ఆమె ఫోటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ వైరల్‌ చేస్తున్నారు.

58

శ్రీముఖి భారీ అందాలతో చేసే సందడి అంతా ఇంతా కాదు, పొట్టి దుస్తుల్లో ఆమె ఇచ్చి పోజులు కుర్రాళ్లకి మతిపోతుందంటే అతిశయోక్తి కాదు. మరీ ఓపెన్‌గా చూపించకుండానే తనదైన స్టయిల్‌లో ఫ్యాన్స్ ని, నెటిజన్లని ఎంగేజ్‌ చేస్తుంది శ్రీముఖి. ఈ అమ్మడి అందాలను చూసేందుకు కూడా కుర్రాళ్లు వెయిటింగ్‌ చేస్తుండటం విశేషం. తన గ్లామర్‌ ఫోటోలతో శ్రీముఖి సైతం ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. అందాల ఆరబోతతో క్రేజ్‌ పెంచుకుంటూ సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తుంది. బుల్లితెర అభిమానుల చేత రాములమ్మగా పిలిపించుకుంటోంది. 

68

యాంకర్ గా స్పెషల్‌ ప్రోగ్రామ్‌లకు శ్రీముఖి ఇప్పుడు బెస్ట్ ఆప్షన్‌. `కామెడీ స్టార్స్`, మా టీవీ ప్రోగ్రాములు, జీ తెలుగు స్పెషల్‌ ప్రోగ్రాములు, ఈటీవీ పండుగ ఈవెంట్లలో శ్రీముఖినే సందడి చేస్తుంటుంది. చలాకీతనం, కొంటెతనం, చురుకుతనం, మంచి గ్లామర్‌, మంచి వాయిస్‌, నవ్వు ఫేస్‌ శ్రీముఖి అసెట్స్ . స్టేజ్‌పై ఈ బ్యూటీ కనిపించిందంటే ఆడియెన్స్ అలా చూస్తూ ఉండిపోతుంటారు. అందుకే ఇప్పుడు స్పెషల్‌గా యాంకర్‌గా రాణిస్తుంది శ్రీముఖి. 
 

78

నటిగానూ నిరూపించుకుంటోంది శ్రీముఖి. ఆ మధ్య `క్రేజీ అంకుల్స్` చిత్రంలో మెయిన్‌ ఫీమేల్‌ లీడ్‌ చేసి కనువిందు చేసింది. కాస్త బోల్డ్ గానూ కనిపించి ఆకట్టుకుంది.ఇటీవల `మ్యాస్ట్రో` చిత్రంలో విలన్‌కి భార్యగా నవ్వులు పూయించింది. చాలా బాగా నటించింది. ఇలా సినిమాలు, టీవీ షోస్‌తో నిత్యం బిజీగా ఉంటుంది శ్రీముఖి. అటు ఇండస్ట్రీకి, ఇటు బుల్లితెరకి, మరోవైపు గ్లామర్‌ పిక్స్ తో సోషల్‌ మీడియాకి టచ్‌లో ఉంటూ దూసుకుపోతుంది. 

88

ఇదిలా ఉంటే దాదాపు నాలుగు పదుల వయసుకి వస్తోన్న శ్రీముఖి ఇంకా పెళ్ళి చేసుకోకపోవడం పట్ల అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు చేసుకోకపోతే ఇంకా తర్వాత చేసుకోవాల్సిన అవసరం ఉండదంటూ సెటైర్లు వేస్తున్నారు. అయితే శ్రీముఖి మాత్రం పెళ్లి ఊసే లేకుండా తన మటుకు తాను షోస్‌ చేసుకుంటూ ముందుకు సాగుతుంది. ఆడియెన్స్ ని ఎంటర్టైన్‌ చేస్తుంది.

also read: Poorna: వింటేజ్‌ లుక్‌లో నడువొంపులు, చిలిపి పోజులతో కైపెక్కిస్తున్న `ఢీ` పూర్ణ.. అందాల ఘాటు మామూలుగా లేదుగా
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Madhuri Rathod: నిమ్మతోట వనములో సాంగ్ తో దుమ్మురేపిన మాధురి రాథోడ్.. నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Recommended image2
Sowcar Janaki Passed Away: 70 ఏళ్ల సినీ ప్రయాణం, 400 సినిమాల రికార్డు, షావుకారు జానకి కన్నుమూత, ఇండస్ట్రీలో తీవ్ర విషాదం
Recommended image3
Srikanth: నీ హద్దుల్లో నువ్వు ఉండు... ఎలా కనిపిస్తున్నాను.. సుడిగాలి సుధీర్‌కు హీరో శ్రీకాంత్ వార్నింగ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved