కత్తిలాంటి అమ్మాయిలను భార్యలుగా తెచ్చుకున్న 12మంది సౌత్ ఇండియా స్టార్స్
First Published Dec 7, 2020, 1:18 PM IST
స్టార్ జీవితాలు తెరిచిన పుస్తకాలు, వారికి సంబంధించిన ప్రతి విషయం అభిమానులకు ఆసక్తిగొలిపే అంశమే. స్టార్స్ కి సంబంధించిన చిన్న చిన్న విషయాలపై కూడా ఫ్యాన్స్ కి ఫోకస్ ఉంటుంది. అలాంటిది తమ అభిమాన హీరో భాగస్వామి గురించి వారి అంచనాలు ఆకాశంలో ఉంటాయి. అందుకే స్టార్స్ సైతం తమ ఇమేజ్, స్టేటస్ కి తగ్గకుండా అందమైన అమ్మాయిలను భార్యలుగా తెచ్చుకున్నారు. కత్తిలాంటి అమ్మాయిలను భార్యలుగా తెచ్చుకున్న 12మంది సౌత్ ఇండియా స్టార్ ఎవరో చూసేద్దాం...

జూనియర్ ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి చందమామలా ఉంటుంది. మీడియాకు, సోషల్ మీడియాకు దూరంగా ఉండే లక్ష్మీ ప్రణతి ఎన్టీఆర్ ని 2011లో వివాహం చేసుకున్నారు. వీరిద్దరి పెద్దలు కుదిర్చిన వివాహం కాగా ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు.

అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి అందంలో హీరోయిన్స్ తలదన్నేలా ఉంటుంది. కామన్ ఫ్రెండ్ ద్వారా అల్లు అర్జున్ కి స్నేహా రెడ్డి పరిచయం అయ్యారు. మొదటి చూపులోనే అల్లు అర్జున్ స్నేహా రెడ్డి ప్రేమలో పడిపోయాడట. 2011లో వీరిద్దరూ పెద్దల సమక్షంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి అల్లు అయాన్, అర్హ ఇద్దరు పిల్లలు.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?