MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • Tammareddy Bharadwaja: ఆ స్టార్ హీరో సినిమాలకు థియేటర్లలో డబ్బులు విసిరేవారు.. చూసి ఆశ్చర్యపోయా.!

Tammareddy Bharadwaja: ఆ స్టార్ హీరో సినిమాలకు థియేటర్లలో డబ్బులు విసిరేవారు.. చూసి ఆశ్చర్యపోయా.!

Tammareddy Bharadwaja: సూపర్ స్టార్ కృష్ణ క్రమశిక్షణకు, ప్రయోగాత్మక చిత్రాలకు పెట్టింది పేరు. ఆయనతో తనకున్న సాన్నిహిత్యం గురించి తమ్మారెడ్డి భరద్వాజ ఓ ఇంటర్వ్యూలో వివరించారు. ఒకే ఏడాది 18 సినిమాలు విడుదల చేసిన రికార్డు..

1 Min read
Author : Pavithra D
Published : Mar 13 2026, 11:04 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సూపర్ స్టార్ కృష్ణ: సాహసాలకు మారుపేరు
Image Credit : Pinterest

సూపర్ స్టార్ కృష్ణ: సాహసాలకు మారుపేరు

సూపర్ స్టార్ కృష్ణతో తనకున్న అనుబంధాన్ని, ఆయన సినీ ప్రస్థానంలోని అరుదైన రికార్డులను ప్రముఖ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. కృష్ణతో తన ప్రయాణం కేవలం వృత్తిపరమైనదే కాదని, అది ఒక గొప్ప అనుబంధమని తమ్మారెడ్డి గుర్తుచేసుకున్నారు. 'పచ్చని సంసారం' సినిమా సమయంలో కృష్ణ చూపించిన సహకారం, ఆయన సృష్టించిన రికార్డులు ఎవరూ బద్దలు కొట్టలేరని తెలిపారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సమయపాలనలో సాటిలేని మేటి
Image Credit : facebook / Tammareddy Bharadwaj,

సమయపాలనలో సాటిలేని మేటి

కృష్ణ సూపర్ స్టార్ హోదాలో ఉన్నప్పటికీ, ఉదయం 7 గంటలకే మేకప్‌తో షూటింగ్ స్పాట్‌లో ఉండేవారు. కొత్త దర్శకుడైనప్పటికీ తమ్మారెడ్డికి పూర్తి గౌరవం ఇచ్చి, 7:15 కల్లా షాట్‌కు సిద్ధమయ్యేవారని ఆయన గుర్తు చేసుకున్నారు. తెలుగు తెరపై తొలి కౌబాయ్ సినిమా (మోసగాళ్లకు మోసగాడు), తొలి సినిమాస్కోప్ (అల్లూరి సీతారామరాజు), తొలి 70mm సినిమా (సింహాసనం) వంటి అనేక ప్రయోగాలు చేసిన ఘనత కృష్ణదే. ఏ హీరో చేయని విధంగా ఒకే ఏడాది 18 సినిమాలు విడుదల చేసి ప్రపంచ రికార్డు సృష్టించారు.

35
ఆడియన్స్ వెర్రి అభిమానం
Image Credit : facebook / Tammareddy Bharadwaj,

ఆడియన్స్ వెర్రి అభిమానం

'పచ్చని సంసారం' సినిమాలోని "పున్నాగపూల తోటలో" పాట వస్తున్నప్పుడు థియేటర్లలో జనం గోల చేసి మరీ పాటను మళ్ళీ వేయించుకునేవారని, థియేటర్‌లో డబ్బులు విసిరేవారని.. ఆ రోజుల్లో హైదరాబాద్ లాంటి నగరాల్లో కూడా ఎడ్లబళ్లు కట్టుకుని వచ్చి మరీ ఆయన సినిమాలు చూసేవారని తమ్మారెడ్డి నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.

45
వివాదాలకు దూరంగా, సహకారానికి దగ్గరగా
Image Credit : facebook / Tammareddy Bharadwaj,

వివాదాలకు దూరంగా, సహకారానికి దగ్గరగా

తమ్మారెడ్డి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కృష్ణ స్వయంగా వచ్చి సినిమా చేస్తానని హామీ ఇచ్చారు. రెమ్యునరేషన్ గురించి కూడా ఆలోచించకుండా, తన బ్యాడ్ ప్యాచ్‌లో అండగా నిలిచిన వ్యక్తి కృష్ణ అని ఆయన ఉద్వేగంగా చెప్పారు.

55
రాజీ లేని వ్యక్తిత్వం
Image Credit : facebook / Tammareddy Bharadwaj,

రాజీ లేని వ్యక్తిత్వం

జై ఆంధ్ర ఉద్యమం సమయంలో బహిరంగంగా తన మద్ధతు తెలపడం లేదా రాజకీయపరమైన విమర్శలు వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కోవడం కృష్ణ నైజం. ఏ విషయాన్నైనా ముక్కుసూటిగా చెప్పేవారు. ఆయన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో రికార్డులు నెలకొల్పారని తమ్మారెడ్డి తెలిపారు.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
వినోదం
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Jhansi: బొక్కలో పాయింట్స్ అన్నీ చెబుతుంది, వర్షిణిపై రెచ్చిపోయిన షాలిని..హౌస్ కి ఫస్ట్ కెప్టెన్ గా ఝాన్సీ
Recommended image2
Premane Oorilo: 'ప్రేమనే ఊరిలో' మూవీ సాంగ్ లాంచ్.. కామాక్షి భాస్కర్ల కామెంట్స్ వైరల్
Recommended image3
Nabha Natesh: వరుస ఫ్లాపుల హీరోయిన్ గ్లామర్ లుక్ అదిరిందిగా, ఆశలన్నీ ఆ మూవీపైనే
Related Stories
Recommended image1
Prabhas: ప్రభాస్ ఈశ్వర్ మూవీ ఫస్ట్ ఛాయస్ ఎవరో తెలుసా.? ఆ స్టార్ హీరో జస్ట్‌లో మిస్సయాడబ్బా
Recommended image2
Now Playing
Bandla Gnesh Speech: మనోడు మంచి ప్యాకేజీని ఇచ్చాడు వాడుకోండి | Cinema Releases | Asianet News Telugu
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved