MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 100 కోట్లు దాటి పరుగులు పెడుతున్న రాజా సాబ్ , 4వ రోజు ప్రభాస్ సినిమా ఎంత కలెక్ట్ చేసిందంటే?

100 కోట్లు దాటి పరుగులు పెడుతున్న రాజా సాబ్ , 4వ రోజు ప్రభాస్ సినిమా ఎంత కలెక్ట్ చేసిందంటే?

ది రాజా సాబ్ విడుదలై 4 రోజులైంది. ఈ సినిమాకు నెగెటీవ్ రివ్యూస్ వచ్చినా.. కలెక్షన్ల పరంగా బాక్సాఫీస్ దగ్గర మాత్రం బాగానే నడుస్తోంది. ప్రభాస్ మారుతీ కాంబినేషన్ లో వచ్చిన ఈసినిమా కలెక్షన్ల వివరాలు చూస్తే..

1 Min read
Author : Mahesh Jujjuri
Published : Jan 13 2026, 12:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
రాజాసాబ్ 4 రోజుల కలెక్షన్స్..
Image Credit : Asianet News

రాజాసాబ్ 4 రోజుల కలెక్షన్స్..

పాన్ ఇండియా హీరో  ప్రభాస్, కామెడీ సినిమాల దర్శకుడు మారుతి కాంబినేషన్ లో తెరకెక్కిన సనిిమా  'ది రాజా సాబ్.' జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా రిలీజయిన ఈ సినిమా చూశాక.. చాలామంది కథ బలహీనంగా ఉందని విమర్శించారు. ప్రభాస్ లాంటి స్టార్ ఇలాంటి సినిమా ఎలా చేశారని అన్నారు.

24
సోమవారం రాజాసాబ్ కలెక్షన్లు
Image Credit : Asianet News

సోమవారం రాజాసాబ్ కలెక్షన్లు

ప్రభాస్ 'ది రాజా సాబ్' మొదటి సోమవారం కలెక్షన్ల వివరాలు బయటకు  వచ్చాయి. sacnilk.com ప్రకారం, ఈ సినిమా 6.6 కోట్లు వసూలు చేసింది. ఇప్పటివరకు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 114.6 కోట్లు సంపాదించింది రాజాసాబ్ సినిమా.

Related Articles

Related image1
Suma Controversy : రోడ్డు మీద బుక్స్ అమ్మే వాడిలా ఉన్నావు.. స్టార్ డైరెక్టర్ ను అవమానించిన యాంకర్ సుమ
Related image2
Kalyan Thanuja : నువ్వు దొరకడం నా అదృష్టం, తనూజ కి ప్రపోజ్ చేసిన కళ్యాణ్ పడాల ?
34
మొదటి రోజు నుంచి ఎంత కలెక్ట్ చేసిందంటే?
Image Credit : Asianet News

మొదటి రోజు నుంచి ఎంత కలెక్ట్ చేసిందంటే?

ప్రభాస్ రాజాసాబ్ సినిమా భారీ అంచనాల నడుమ రిలీజ్ అయ్యింది. మొదటి రోజు మంచి స్పందన రావడంతో..  53.75 కోట్లు, రెండో రోజు భారీగా తగ్గి 26 కోట్లు, మూడో రోజు 19.1 కోట్ల వసూలు చేసింది. కలెక్షన్లు తగ్గినప్పటికీ, సినిమా 3 రోజుల్లోనే 100 కోట్ల క్లబ్‌లో చేరింది.

44
 వరల్డ్‌వైడ్ కలెక్షన్స్ చూస్తే
Image Credit : The Raja Saab\PeopleMediaFactory

వరల్డ్‌వైడ్ కలెక్షన్స్ చూస్తే

'ది రాజా సాబ్' సినిమా వరల్డ్‌వైడ్ కలెక్షన్ చూస్తే, ఇప్పటివరకు 188.4 కోట్లు సంపాదించింది. ఇండియాలో గ్రాస్ కలెక్షన్ 137.00 కోట్లు కాగా, ఓవర్సీస్‌లో 31.80 కోట్లు వసూలు చేసింది. మారుతి దర్శకత్వంలో వచ్చిన ఫాంటసీ హారర్ కామెడీ సినిమాను... పీపుల్ మీడియా ఫ్యాక్టరీ450 కోట్ల బడ్జెట్ తో  నిర్మించింది. ప్రభాస్, సంజయ్ దత్, నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ కీలక పాత్రల్లో నటించారు.  

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
ప్రభాస్
తెలుగు సినిమా
బాలీవుడ్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Sai Pallavi: ప్లీజ్ నన్ను వదిలేయండి.. అభిమానులకు సాయి పల్లవి రిక్వెస్ట్, కారణం ఏంటి?
Recommended image2
చిరంజీవి హీరోయిన్లలో రాంచరణ్ కి బాగా నచ్చింది ఎవరో తెలుసా..అలాంటి నటి ఉంటే హీరోలకు పెద్ద బూస్ట్
Recommended image3
Karthika Deepam 2 Today Episode: కార్తీక్, దీప ఏడుపు- జ్యోని కూతురు కాదన్న దాసు- నిజం చెప్పిన దశరథ?
Related Stories
Recommended image1
Suma Controversy : రోడ్డు మీద బుక్స్ అమ్మే వాడిలా ఉన్నావు.. స్టార్ డైరెక్టర్ ను అవమానించిన యాంకర్ సుమ
Recommended image2
Kalyan Thanuja : నువ్వు దొరకడం నా అదృష్టం, తనూజ కి ప్రపోజ్ చేసిన కళ్యాణ్ పడాల ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved