విలాసవంతమైన భవనాలు, స్థలాలు... కోహ్లీ, అనుష్క శర్మల ఆస్తుల విలువ తెలిస్తే షాకే!

First Published Feb 1, 2021, 2:42 PM IST

విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ మోస్ట్ పాప్యులర్ స్టార్ కపుల్ గా ఉన్నారు. స్టార్ హీరోయిన్ గా అనుష్క, భారత క్రికెట్ జట్టు కెప్టెన్ గా విరాట్ తమ తమ రంగాలలో దూసుకుపోతున్నారు. ఇటీవలే అనుష్క పండంటి ఆడపిల్లకు జన్మను ఇవ్వగా... తల్లిదండ్రులుగా మారారు. మరి ఈ క్రేజీ కపుల్ ఆస్థుల వివరాలు తెలిస్తే ఎవరికైనా మతిపోవాల్సిందే.