MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • NBK vs MM: బాలకృష్ణ, మంచు మనోజ్‌ మరోసారి.. అదిరిపోయే కాంబినేషన్‌ సెట్టింగ్‌.. ఇప్పుడైనా హిట్‌ పడుతుందా?

NBK vs MM: బాలకృష్ణ, మంచు మనోజ్‌ మరోసారి.. అదిరిపోయే కాంబినేషన్‌ సెట్టింగ్‌.. ఇప్పుడైనా హిట్‌ పడుతుందా?

NBK vs MM: బాలకృష్ణ, మంచు మనోజ్‌ కాంబినేషన్‌లో గతంలో ఓ సినిమా వచ్చింది. అది డిజప్పాయింట్‌ చేసింది. మరి ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా రాబోతుంది. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Mar 13 2026, 04:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బాలకృష్ణ, మంచు మనోజ్‌ కాంబో సెట్టింగ్‌
Image Credit : facebook/@balakrishnafans

బాలకృష్ణ, మంచు మనోజ్‌ కాంబో సెట్టింగ్‌

ఇప్పుడు టాలీవుడ్‌లోనే కాదు, ఏ భాషల్లో అయినా మల్టీస్టారర్‌ చిత్రాలు కామన్‌గానే వస్తున్నాయి. స్టార్‌ హీరో సినిమాల్లో మరో స్టార్ మెరవడం కామన్‌ గానే జరుగుతుంది. బలమైన పాత్రలుంటే కాసేపు మెరవడానికి ఎవరైనా రెడీ అంటున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు మరో క్రేజీ కాంబినేషన్‌ సెట్‌ కాబోతుంది. బాలకృష్ణ, మంచు మనోజ్‌ కలిసి నటించబోతున్నారు. ఇదే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరి ఆ సంగతులేంటో చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఎన్బీకే 111లో నటిస్తున్న బాలకృష్ణ
Image Credit : facebook.com/OnlyForBalakrishnaFans

ఎన్బీకే 111లో నటిస్తున్న బాలకృష్ణ

ప్రస్తుతం బాలకృష్ణ.. గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఎన్బీకే111 అనే వర్కింగ్‌ టైటిల్‌తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో నయనతార హీరోయిన్‌గా నటిస్తుంది. ముంబయి బేస్డ్ గా గ్యాంగ్‌ స్టర్‌ కథతో ఈ మూవీ సాగుతుందని సమాచారం. ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది. నేడు గోపీచంద్‌ మలినేని పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ నుంచి ఆయనకు విషెస్‌ కూడా తెలిపింది టీమ్‌.

Related Articles

Related image1
Anushka Shetty: నాగార్జున చెప్పిన ఈ ఒక్క మాటని ఇప్పటికీ ఫాలో అవుతున్న అనుష్క.. సినిమాలకు గుడ్‌ బై ఎప్పుడంటే
Related image2
Ugadi Movies: ఉగాదికి రిలీజ్‌ అయ్యే సినిమాలివే, టాలీవుడ్‌ వర్సెస్‌ బాలీవుడ్‌.. పవన్‌ కళ్యాణ్‌ పవర్‌ చూపించే టైమ్‌
35
బాలయ్య సినిమాలో మంచు మనోజ్‌
Image Credit : Asianet News

బాలయ్య సినిమాలో మంచు మనోజ్‌

ఈ క్రమంలో ఈ చిత్రానికి సంబంధించిన ఒక ఆసక్తికర వార్త ఇప్పుడు సోషల్‌ మీడియాలో వినిపిస్తోంది. ఇందులో మంచు మనోజ్‌(ఎంఎం) నటించబోతున్నట్టు తెలుస్తోంది. ఓ కీలక పాత్రలో మనోజ్‌ నటిస్తున్నట్టు టాక్‌. అయితే ఆయన ఇటీవల విలన్‌ రోల్స్ చేయడానికి రెడీ అంటున్నారు. `మిరాయ్‌` మూవీలో విలన్‌గా చేసిన విషయం తెలిసిందే. అందులో భాగంగా బాలయ్య చిత్రంలో కూడా ఆయన విలన్‌గా కనిపిస్తాడని టాక్‌. కానీ బాలయ్య, మంచు మనోజ్‌ కాంబినేషన్‌లో సినిమా అనే వార్త మాత్రం ఇప్పుడు అభిమానులను అలరిస్తోంది.

45
ఊ కొడతారా ఉలిక్కి పడతారాలో కలిసి నటించిన ఎన్బీకే, ఎంఎం
Image Credit : facebook/@balakrishnafans

ఊ కొడతారా ఉలిక్కి పడతారాలో కలిసి నటించిన ఎన్బీకే, ఎంఎం

ఇదిలా ఉంటే బాలకృష్ణ, మంచు మనోజ్‌ కాంబినేషన్‌లో ఇప్పటికే `ఊ కొడతారా ఉలిక్కి పడతారా` అనే చిత్రం వచ్చింది. 2012లో ఇది విడుదలైంది. శేఖర్‌ రాజా దర్శకుడు. ఫాంటసీ యాక్షన కామెడీగా వచ్చిన ఈ చిత్రం ఆడియెన్స్ ని ఆకట్టుకోలేకపోయింది. బాక్సాఫీసు వద్ద డిజప్పాయింట్‌ చేసింది. ముఖ్యంగా బాలయ్య, మంచు మనోజ్‌ పాత్రలు ఆడియెన్స్ కి ఎక్కలేదు. అటు హర్రర్‌లా లేదు, ఇటు హిస్టరిగా లేదని విమర్శలు వచ్చాయి. ఇప్పుడు మరోసారి ఈ కాంబో రాబోతుందని టాక్‌. మరి ఇదే నిజమైతే ఈ సారి అయినా హిట్‌ కొడతారా అనేది చూడాలి.

55
డేవిడ్‌ రెడ్డితో బిజీగా ఉన్న మంచు మనోజ్‌
Image Credit : instagram/@manojkmanchu

డేవిడ్‌ రెడ్డితో బిజీగా ఉన్న మంచు మనోజ్‌

ప్రస్తుతం మంచు మనోజ్‌ `డేవిడ్‌ రెడ్డి` అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. స్వాతంత్య్రానికి పూర్వం జరిగిన కథతో తెరకెక్కుతున్న చిత్రమిది. అప్పుడు బ్రిటీష్‌ వాళ్లని ఎదురించిన డేవిడ్‌ రెడ్డి కథతో ఈ మూవీ రూపొందుతోంది. ఆ మధ్య విడుదలైన గ్లింప్స్ ఆకట్టుకుంటుంది. సినిమాపై అంచనాలు పెంచింది. మరోవైపు ఈ మూవీ కోసం మంచు మనోజ్‌ సరికొత్త మేకోవర్‌లోకి మారిపోతున్నారు. గత మూడు వారాలుగా వర్కౌట్‌ చేస్తున్నారు. తనని తాను కొత్తగా ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన విడుదల చేసిన ఫోటోలు ఆకట్టుకున్నాయి. అలరించాయి.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
నందమూరి బాలకృష్ణ
తెలుగు సినిమా
మంచు మనోజ్
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Pawan Kalyan Net Worth: మెగా హీరో, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆస్తి ఎంతో తెలుసా? పవర్ స్టార్ రెమ్యునరేషన్ ఎంతంటే?
Recommended image2
Jabardasth: సుధీర్ మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయాడు.. బోరున ఏడ్చిన రష్మీ గౌతమ్.. జబర్దస్త్ లో ఎమోషనల్ సీన్..
Recommended image3
OTT Horror Movie: ఆ రోడ్డులో వెళ్తే మాయం.. ప్రయాణికులను భయపెడుతున్న దెయ్యం సినిమా
Related Stories
Recommended image1
Anushka Shetty: నాగార్జున చెప్పిన ఈ ఒక్క మాటని ఇప్పటికీ ఫాలో అవుతున్న అనుష్క.. సినిమాలకు గుడ్‌ బై ఎప్పుడంటే
Recommended image2
Ugadi Movies: ఉగాదికి రిలీజ్‌ అయ్యే సినిమాలివే, టాలీవుడ్‌ వర్సెస్‌ బాలీవుడ్‌.. పవన్‌ కళ్యాణ్‌ పవర్‌ చూపించే టైమ్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved