ఇళ్లా.. ఇంద్ర భవనాలా..?
మన స్టార్ హీరోల రెమ్యునరేషన్ ఒక్కో సినిమాకు కోట్లలో ఉంటుంది. సినిమాల్లోనే కాకుండా వ్యాపారాలు, యాడ్స్ అంటూ మన తారలు బాగానే సంపాదిస్తున్నారు.
మన స్టార్ హీరోల రెమ్యునరేషన్ ఒక్కో సినిమాకు కోట్లలో ఉంటుంది. సినిమాల్లోనే కాకుండా వ్యాపారాలు, యాడ్స్ అంటూ మన తారలు బాగానే సంపాదిస్తున్నారు. అయితే వారికోసం ప్రత్యేకంగా నిర్మించుకున్న ఇల్లు చూసిన వారు షాక్ అవుతున్నారు. ఆ రేంజ్ లో కట్టించుకున్నారు మరి. ఒకసారి వారి ఇళ్ళ వంక ఓ లుక్కేద్దాం!
పవన్ కళ్యాణ్
రజినీకాంత్
గోపీచంద్
ప్రభాస్
సునీల్
మహేష్ బాబు
నాగార్జున
చిరంజీవి
జూనియర్ ఎన్టీఆర్
రవితేజ
వెంకటేష్
రానా దగ్గుబాటి
అల్లు అర్జున్
విజయ్ సేతుపతి
నాని
శర్వానంద్