రిజిస్ట్రేషన్ కే కోటి ఖర్చైన బాలయ్య కొత్త ఇంటి ధర, విశేషాలు తెలిస్తే షాకే!

First Published Feb 26, 2021, 3:15 PM IST

నటసింహం నందమూరి బాలకృష్ణ ఖరీదైన భవనాన్ని కొనడం హాట్ టాపిక్ గా మారింది. కోట్ల రూపాయలు వెచ్చించి కొనడంతో బాలయ్య కొత్తగా కోన్ ఇంటి విశేషాలు తెలుసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.