MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Entertainment
  • Thanuja వల్లే భార్యకి పవన్‌ సాయి విడాకులు? ఇచ్చిపడేసిన బిగ్‌ బాస్‌ నటి.. నోరు లేవలేదు

Thanuja వల్లే భార్యకి పవన్‌ సాయి విడాకులు? ఇచ్చిపడేసిన బిగ్‌ బాస్‌ నటి.. నోరు లేవలేదు

బిగ్‌ బాస్‌ తెలుగు 9 రన్నరప్‌ తనూజ మరోసారి వార్తల్లో నిలిచింది. ఆమె అభిమానులతో ఛాట్‌ చేయగా, పవన్‌ సాయి విడాకుల మ్యాటర్ ఆమెకి లింక్‌ చేశారు. దీంతో దిమ్మతిరిగే కౌంటర్‌ ఇచ్చింది తనూజ. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Mar 02 2026, 08:52 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బిగ్‌ బాస్‌ తెలుగు 9 రన్నరప్‌గా నిలిచిన తనూజ
Image Credit : instagram/@thanuja_puttaswamy_

బిగ్‌ బాస్‌ తెలుగు 9 రన్నరప్‌గా నిలిచిన తనూజ

తనూజ పుట్టస్వామి.. ఇటీవల బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోతో గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఆమె రన్నరప్‌ గా నిలిచింది. కప్‌కి ఒక్క అడుగు దూరంలో ఆగిపోవాల్సి వచ్చింది. అయితే ఈ సారి ఆమెనే బిగ్‌ బాస్‌ విన్నర్‌ అని అంతా భావించారు. కానీ అనూహ్యంగా కళ్యాణ్‌ పడాలని విన్నర్‌ని చేశారు. దీంతో ఆమెతోపాటు అభిమానులు డిజప్పాయింట్‌ అయ్యారు. అమ్మాయిలను విన్నర్‌ని చేయరనే విమర్శలు బిగ్‌ బాస్‌ నిర్వాహకులు ఎదుర్కొన్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
తెలుగు వారికి దగ్గరైన తనూజ
Image Credit : instagram/@thanuja_puttaswamy_

తెలుగు వారికి దగ్గరైన తనూజ

ఈ క్రమంలో తనూజకి రావాల్సిన పాపులారిటీ, గుర్తింపు వచ్చింది. తెలుగు బుల్లితెర ఆడియెన్స్ కి బాగా దగ్గరయ్యింది. ఆమెది కన్నడ అయినా, తెలుగు అమ్మాయిగా మారిపోయింది. ఇప్పుడు ఇక్కడే ఎక్కువగా సందడి చేస్తోంది. తెలుగు షోస్‌లోనే మెరుస్తూ ఆకట్టుకుంటుంది. ఇటీవల బీబీ ఉత్సవంలో పాల్గొని అలరించింది. కళ్యాణ్‌ పడాలతో కలిసి ఆమె సందడి చేసింది, స్పెషల్‌ ఎట్రాక్షన్‌గా నిలిచింది. ఈ క్రమంలో తాజాగా తనూజ మరోసారి వార్తల్లో నిలిచింది. అభిమానులతో ఛాట్‌ చేస్తూ ఆమె చేసిన కామెంట్ వైరల్‌ అవుతుంది.

Related Articles

Related image1
Jabardasth Naresh Remuneration: జబర్దస్త్ నరేష్‌ ఈవెంట్‌కి తీసుకునే పారితోషికం ఎంతో తెలుసా? చాలా ఖరీదైన కమెడియన్‌
Related image2
Prabhas Assets: లక్ష ఎకరాలు, వేల కోట్లు.. అంబానీని మించిన ప్రభాస్‌ ఫ్యామిలీ ఆస్తులు, మతిపోయే రహస్యాలు
35
`ముద్దమందారం` సీరియల్‌తో పవన్‌ సాయి, తనూజ జోడీ పాపులర్‌
Image Credit : instagram/@industrycelebritynews

`ముద్దమందారం` సీరియల్‌తో పవన్‌ సాయి, తనూజ జోడీ పాపులర్‌

తనూజ `ముద్దమందారం` సీరియల్‌ ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. ఇందులో నటుడు పవన్‌ సాయికి జోడీగా నటించింది. ఈ సీరియల్‌ బాగా పాపులర్‌ అయ్యింది. అందులోనూ పవన్‌ సాయి, తనూజ జోడికి మంచి గుర్తింపు వచ్చింది. ఈ జోడీ వల్ల సీరియల్‌కి మంచి రేటింగ్‌ వచ్చింది. ఈ సీరియల్‌తో ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఆ మధ్య పవన్ సాయి గురించి తనూజ మాట్లాడుతూ, తన ఫ్యామిలీలో ఓ వ్యక్తిలాంటి వారని, తాను ఏదైనా చేయాలంటే ఆయన సలహా తీసుకుంటానని, ఏదైనా సరైన నిర్ణయం చెబుతారని, చాలా కూల్‌ పర్సన్‌ అని చెప్పింది. పవన్‌ సాయితో ఉన్న రిలేషన్‌ని బయటపెట్టింది.

45
పవన్‌ సాయి భార్యకి విడాకుల ఇవ్వడం వెనుక తనూజ?
Image Credit : instagram/@thanuja_puttaswamy_

పవన్‌ సాయి భార్యకి విడాకుల ఇవ్వడం వెనుక తనూజ?

ఈ క్రమంలో తాజాగా సోషల్ మీడియాలో అభిమానులతో చాటింగ్‌ చేసింది. ఇందులో ఆమెకి విచిత్రమైన ప్రశ్నలు ఎదురయ్యాయి. పవన్‌ సాయికి ఆల్‌రెడీ పెళ్లి అయ్యింది. రెండేళ్ల క్రితం విడాకులు తీసుకున్నారు. ఈ క్రమంలో పవన్‌ సాయి తన భార్యకి విడాకులు ఇవ్వడానికి నువ్వే కారణమని, పవన్‌ సాయి భార్య కర్మ నిన్ను వదిలిపెట్టదు అని, ఆమె ఉసురు నిన్ను వెంటాడుతుందని విమర్శలు చేస్తున్నారు. దారుణంగా కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో దీనిపై తనూజ స్పందించి అదిరిపోయే కౌంటర్‌ ఇచ్చింది.

55
నెటిజన్లకి తనూజ దిమ్మతిరిగే కౌంటర్‌
Image Credit : instagram/@thanuja_puttaswamy_

నెటిజన్లకి తనూజ దిమ్మతిరిగే కౌంటర్‌

`నీ కర్మ కూడా నిన్ను వెంటాడకముందే నీపై నువ్వు ఫోకస్‌ చేసుకోవడం మంచిది, నా గురించి నువ్వేం బాధపడాల్సిన అవసరం లేదు. నేను బాగానే ఉన్నాను, నా కర్మఫలం బాగుంది కాబట్టి, నా జీవితంలో అంతా మంచే జరుగుతుంది. ఇలా ముఖం చూపించకుండా ఫేక్‌ ఐడీలతో ఇలాంటి మెసేజ్‌లు పెట్టడానికి కొంచెమైనా సిగ్గులేదా నీకు ఎవరి ఊసురు వెంటాడకుండా చూసుకో` అని దిమ్మతిరిగే కౌంటర్‌ ఇచ్చింది తనూజ. తనని విమర్శించే వారిని ఉద్దేశించి ఆమె రియాక్ట్ అవుతూ, డియర్‌ హేటర్స్ మీరు నా ప్రశాంతతని పాడు చేయలేిరు. నన్ను రెచ్చగొట్టడానికి   చేసే ప్రయత్నాలు ఫలించవ`ని తెలిపారు తనూజ. దెబ్బకి ట్రోలర్స్ కి నోరు లేవలేదని చెప్పొచ్చు. ప్రస్తుతం ఆమె ఛాటింగ్‌ వైరల్‌గా మారింది. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
బిగ్ బాస్ తెలుగు
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: దమ్ముంటే రా అంటూ వర్షిణి, నువ్వు అహాంకారంతో ఉన్నావని కృష్ణుడు.. రోహిత్‌కి మాస్‌ వార్నింగ్‌
Recommended image2
Vaishnavi Chaitanya: మనలో మ్యాటర్‌ ఉంటే తెలుగమ్మాయిలకు కూడా ఆఫర్లు.. వైష్ణవి చైతన్య కామెంట్‌
Recommended image3
Toxic OTT Deal: 200 కోట్లు రిజెక్ట్ చేస్తే, ఇప్పుడు 30 కోట్లకు అడుగుతున్నారు.. యశ్‌ 'టాక్సిక్‌'కు ఓటీటీ షాక్
Related Stories
Recommended image1
Jabardasth Naresh Remuneration: జబర్దస్త్ నరేష్‌ ఈవెంట్‌కి తీసుకునే పారితోషికం ఎంతో తెలుసా? చాలా ఖరీదైన కమెడియన్‌
Recommended image2
Prabhas Assets: లక్ష ఎకరాలు, వేల కోట్లు.. అంబానీని మించిన ప్రభాస్‌ ఫ్యామిలీ ఆస్తులు, మతిపోయే రహస్యాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved