MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • అయ్యో తమన్.. మళ్ళీ అదే కొట్టావ్, చూసుకోలేదా.. గాడ్ ఫాదర్ టీజర్ పై మెగా ఫ్యాన్స్ తీవ్ర నిరాశ

అయ్యో తమన్.. మళ్ళీ అదే కొట్టావ్, చూసుకోలేదా.. గాడ్ ఫాదర్ టీజర్ పై మెగా ఫ్యాన్స్ తీవ్ర నిరాశ

మెగా అభిమానులంతా చిరంజీవి బర్త్ డే సెలెబ్రేషన్స్ లో మునిగిపోయారు. అభిమానుల్లో మరింత జోష్ పెంచేందుకు నిన్న గాడ్ ఫాదర్ టీజర్ రిలీజ్ చేశారు. మలయాళీ బ్లాక్ బస్టర్ చిత్రం లూసిఫెర్ కి రీమేక్ గా తెరకెక్కుతోంది.

1 Min read
Author : Sreeharsha Gopagani
Published : Aug 22 2022, 11:13 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

మెగా అభిమానులంతా చిరంజీవి బర్త్ డే సెలెబ్రేషన్స్ లో మునిగిపోయారు. అభిమానుల్లో మరింత జోష్ పెంచేందుకు నిన్న గాడ్ ఫాదర్ టీజర్ రిలీజ్ చేశారు. మలయాళీ బ్లాక్ బస్టర్ చిత్రం లూసిఫెర్ కి రీమేక్ గా తెరకెక్కుతోంది. మోహన్ రాజా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నయనతార ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ చిరంజీవి కోసం ఈ చిత్రంలో స్పెషల్ రోల్ చేస్తున్నారు. ఇన్ని ప్రత్యేకతల నడుమ గాడ్ ఫాదర్ చిత్రం విజయదశమి కానుకగా అక్టోబర్ 5న రిలీజ్ కి రెడీ అవుతోంది. నిన్న విడుదలైన టీజర్ లో మెగాస్టార్ లుక్స్, స్టయిల్ అదిరిపోయాయి. టీజర్ కంటెంట్ విషయంలో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. 

36

కానీ బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో అభిమానులు తీవ్ర నిరాశకి గురయ్యారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. తమన్ ప్రస్తుతం ఫామ్ దృష్ట్యా మ్యూజిక్ విషయంలో భారీ అంచనాలు ఉన్నాయి. కానీ గాడ్ ఫాదర్ టీజర్ లో బిజియం ఏమాత్రం మెప్పించలేకపోయింది. 

46

టీజర్ లో బిజియం గమనిస్తే వరుణ్ తేజ్ డిజాస్టర్ మూవీ గని బిజియం గుర్తుకు వస్తోంది. గని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని గాడ్ ఫాదర్ చిత్రానికి రిపీట్ చేసారు అంటూ తమన్ పై అభిమానులు ట్రోల్ చేస్తున్నారు. ఫ్లాప్ సినిమా బిజియంనే మళ్ళీ రిపీట్ చేయడంతో మెగా ఫ్యాన్స్ ఆగ్రహానికి అవధులు లేకుండా పోయింది. 

56

ఇలాంటి తప్పు జరగకుండా తమన్ ఇకనైనా జాగ్రత్త తీసుకోవాలని అభిమానులు సూచిస్తున్నారు. చిరంజీవి చివరగా నటించిన ఆచార్య చిత్రం డిజాస్టర్ గా నిలిచింది. దీనితో గాడ్ ఫాదర్ చిత్రం ఎట్టి పరిస్థితుల్లో హిట్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. 

66

గాడ్ ఫాదర్ పై ఉన్న అంచనాల నేపథ్యంలో తమన్ ఇలాంటి బిజియం ఇవ్వడంతో ఫ్యాన్స్ జీర్ణించుకోలేకున్నారు. సత్యదేవ్, సునీల్, బ్రహ్మాజీ, సముద్రఖని కీలక పాత్రల్లో నటిస్తోంది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Family Web Series: ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన 5 బెస్ట్ వెబ్ సిరీస్‌లు!
Recommended image2
Ankit Balyan: 471 మిలియన్ వ్యూస్ సాధించిన సింగర్ దారుణ హత్య.. ఎవరీ అంకిత్ బాలియాన్?
Recommended image3
Shakeela : వాళ్లు ప్రేమించింది నన్ను కాదు... జీవితంలోని చీకటి నిజాలు చెప్పిన షకీలా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved