ఎక్కువ భాగం విదేశాల్లో షూటింగ్ జరుపుకున్న తెలుగు చిత్రాలు

First Published Aug 2, 2019, 8:03 PM IST

ప్రస్తుతం తెలుగు సినిమా దర్శకులు షూటింగ్స్ కోసం ఫారెన్ లొకేషన్స్ పై ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. సినిమాలో కనీసం రెండు సాంగ్స్ అయినా ఫారెన్ లో చిత్రీకరించినవిగా ఉంటాయి. కానీ కథ డిమాండ్ చేస్తే సినిమా ఎక్కువగా భాగం యుఎస్, స్పెయిన్ లాంటి దేశాల్లో చిత్రీకరిస్తారు. అలా ఎక్కువ భాగం విదేశాల్లో షూటింగ్ జరుపుకున్న తెలుగు చిత్రాలు ఇవే. 

లై: నితిన్ నటించిన ఈ చిత్రం ఎక్కువభాగం యుఎస్ లో షూటింగ్ జరుపుకుంది.

నాన్నకు ప్రేమతో : ఎన్టీఆర్, సుకుమార్ ల సూపర్ హిట్ చిత్రం నాన్నకు ప్రేమతో షూటింగ్ ఎక్కువ భాగం అమెరికా, స్పెయిన్ దేశాల్లో జరిగింది.

ఆరెంజ్ : రాంచరణ్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించిన ఆరెంజ్ చిత్ర షూటింగ్ ఆస్ట్రేలియాలో జరిగింది.

నిన్నుకోరి: నాని నటించిన నిన్నుకోరి చిత్రాన్ని యుఎస్ లో తెరకెక్కించారు.

1 నేనొక్కడినే: మహేష్ బాబు 1 నేనొక్కడినే షూటింగ్ ఇంగ్లాడ్, ఐర్లాండ్ లాంటి దేశాల్లో జరిగింది.

దడ : నాగ చైతన్య దడ చిత్ర షూటింగ్ జర్మనీ,ఆస్ట్రియాలో జరిగింది.

బిల్లా : ప్రభాస్ నటించిన స్టైలిష్ మూవీ బిల్లా షూటింగ్ ఎక్కువభాగం మలేషియాలో జరిగింది.

మరో చరిత్ర : వరుణ్ సందేశ్ మరో చరిత్ర చిత్రాన్ని యూఎస్, దుబాయ్ లో షూట్ చేశారు.

ఇద్దరమ్మాయిలతో : అల్లు అర్జున్ ఇద్దరమ్మాయిలతో చిత్రాన్ని స్పెయిన్, బ్యాంకాక్ లో చిత్రీకరించారు.

హార్ట్ ఎటాక్ : నితిన్ నటించిన హార్ట్ ఎటాక్ చిత్రాన్ని ఎక్కువభాగం స్పెయిన్ లో చిత్రీకరించారు.

అఖిల్ : అక్కినేని అఖిల్ ఫస్ట్ మూవీ అఖిల్ షూటింగ్ ఎక్కువభాగం స్పెయిన్ లో జరిగింది.

సుబ్రహ్మణ్యం ఫర్ సేల్: సాయిధరమ్ తేజ్, రెజీనా జంటగా నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు హరీష్ శంకర్ ఎక్కువభాగం యుఎస్ లో చిత్రీకరించారు.

ఎలా చెప్పను : తరుణ్, శ్రీయ జంటగా నటించిన ఎలా చెప్పను చిత్రాన్ని జర్మనీలో చిత్రీకరించారు.

ఎవడి గోల వాడిది : ఆర్యన్ రాజేష్ నటించిన ఈ వినోదాత్మక చిత్రాన్ని బ్యాంకాక్ లో చిత్రీకరించారు.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?