MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బ్లూ టాప్‌లో హోమ్లీ బ్యూటీలా మెరిసిపోతున్న ఈషా రెబ్బా.. ట్రెడిషనల్‌ లుక్‌లోనూ ఇంత క్యూట్‌గానా..

బ్లూ టాప్‌లో హోమ్లీ బ్యూటీలా మెరిసిపోతున్న ఈషా రెబ్బా.. ట్రెడిషనల్‌ లుక్‌లోనూ ఇంత క్యూట్‌గానా..

తెలుగు అందం ఈషా రెబ్బా తన అందంలోని హాట్‌నెస్‌ ఏంటో పరిచయం చేసింది. పొట్టిదుస్తుల్లో కుర్రాళ్ల మైండ్‌ బ్లాక్‌ చేసింది. ఇప్పుడు నిండైన దుస్తుల్లోనూ మెస్మరైజ్‌ చేయడం విశేషం.  

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Dec 25 2022, 07:16 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Photo Credit Eesha Rebba Instagram

Photo Credit-Eesha Rebba Instagram

ఈషా రెబ్బా తాజాగా బ్లూ టాప్‌లో కనువిందు చేసింది. చిలిపి నవ్వులతో కొంటె పోజులిచ్చింది. హోమ్లీ బ్యూటీగా కట్టిపడేస్తుంది. లేటెస్ట్ గా పంచుకున్న ఆమె నయా ఫోటోలు నెటిజన్లని ఆకట్టుకుంటున్నాయి. వైరల్‌ అవుతున్నాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Photo Credit-Eesha Rebba Instagram

Photo Credit-Eesha Rebba Instagram

ఈషా రెబ్బా హాట్ అందాలకు కేరాఫ్‌. ఆమె చాలా వరకు ట్రెండీ వేర్‌లో మెరుస్తుంది. పొట్టిదుస్తులేసుకుని కుర్రాళ్లకి హాట్‌ ట్రీట్‌ ఇస్తుంటుంది. జిమ్‌ లో వర్కౌట్‌ పోజులు, క్లీవేజ్‌ అందాలు విందు, తన సెక్సీ థైస్‌ని చూపిస్తూ నెటిజన్లకి పిచ్చెక్కిస్తుంటుంది. కానీ ఇప్పుడు రూట్‌ మార్చింది. 
 

37
Photo Credit-Eesha Rebba Instagram

Photo Credit-Eesha Rebba Instagram

లేటెస్ట్ గా తెలుగు హీరోయిన్‌ ఈషా రెబ్బా ట్రెడిషనల్‌ లుక్‌లో కనిపించింది. నిండుగా దుస్తులేసుకుని పక్కింటి అమ్మాయిలా కనిపిస్తుంది. బ్లూ డ్రెస్‌లో ఎంతో హోమ్లీగా ఉందీ ఈ అందాల సోయగం. ఈ సందర్బంగా ఆమె ఇచ్చిన చిలిపి నవ్వుకి కుర్రాళ్ల ఫిదా అవుతున్నారు. 
 

47
Photo Credit-Eesha Rebba Instagram

Photo Credit-Eesha Rebba Instagram

అయితే ఎదో షూటింగ్‌లో భాగంగా ఇలాంటి పోజులిచ్చిందని తెలుస్తుంది. మూడో ఫోటోలో కెమెరా సెటప్‌ కనిపిస్తుంది. ఏదేమైనా ఎప్పుడూ హాట్‌ అందాలతో ఇంటర్నెట్‌లో మంటలుపుట్టించే ఈ భామ ఇప్పుడు హోమ్లీ బ్యూటీలా మెరిసి ప్లజెంట్‌ ఫీలింగ్‌ని కలిగిస్తుంది. అయితే ఈ నిండైన దుస్తుల్లోనూ ఆమె అందం, క్యూట్‌నెస్‌ మరింత పెరగడం విశేషం.

57

తెలుగు హీరోయిన్‌ ఈషా రెబ్బా కెరీర్‌ పరంగా ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది. ఆమెకి రావాల్సిన గుర్తింపు దక్కలేదనిపిస్తుంది. అయితే తెలుగు నటి కావడమే అందుకు కారణమని అంటుంటారు. తను కూడా ఇదే విషయాన్ని చాలా సార్లు కుండబద్దలు కొట్టి చెప్పింది. తెలుగు హీరోయిన్లకి ఇక్కడ అన్యాయం జరుగుతుందని, చిన్న చూపుకి గురవుతున్నట్టు తెలిపింది ఈషారెబ్బా. 

67

అదే ముంబయి హీరోయిన్‌ అయి ఉంటే ఈపాటికి స్టార్‌ హీరోయిన్‌ అయి ఉండేదాన్ని అని పలు ఇంటర్వ్యూల్లో ఆమె తన ఆవేదన వ్యక్తంచేసింది. అందులో భాగంగానే ఈషాకి తెలుగులో ఆఫర్లురావడం లేదు. అయితే సౌత్‌ నుంచి ఆమెకి ఛాన్స్ లు స్టార్ట్ అయినట్టు తెలుస్తుంది.
 

77

అదే సమయంలో ఎప్పటికప్పుడు తన హాట్‌ అందాలను అంతే హాట్‌గా ఆవిష్కరించేలా డ్రెస్‌ వేస్తూ హాట్‌ హాట్‌ ఫోటో షూట్లు చేస్తూ నెటిజన్ల ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. సోషల్‌ మీడియా కమర్షియల్‌ యాడ్స్ రూపంలో ఎంతో కొంత సంపాదిస్తుందీ డస్కీ బ్యూటీ. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం
Latest Videos
Recommended Stories
Recommended image1
Kangana Ranaut Sarees: పార్లమెంట్ ఫ్యాషన్ అదుర్స్.. కంగనా బెస్ట్ శారీ లుక్స్ చూశారా?
Recommended image2
Objection My Lord Review: అబ్జెక్షన్‌ మై లార్డ్ వెబ్‌ సిరీస్‌ రివ్యూ.. శ్రీకాంత్‌ కోర్ట్ రూమ్‌ డ్రామా ఎలా ఉందంటే?
Recommended image3
కియారా అద్వాని నుంచి జాన్ వరకు పేర్లు మార్చుకున్న టాప్ 5 స్టార్స్ ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved