MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • మంచు మనోజ్‌ ‘నేను మీకు తెలుసా?’ దర్శకుడి మృతి

మంచు మనోజ్‌ ‘నేను మీకు తెలుసా?’ దర్శకుడి మృతి

నేను మీకు తెలుసా రిలీజ్ కు ముందు స్టిల్స్, రషెష్ చూసి చాలా మంది ఎప్రోచ్ అయ్యారు అతనితో సినిమా చెయ్యాలని. కానీ నేను మీకు తెలుసా రిలీజ్ అయ్యాకే కొత్త ప్రాజెక్టు సైన్ చేస్తాను అన్నారు.

2 Min read
Author : Surya Prakash
| Updated : Aug 02 2024, 07:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Ajay Sastry

Ajay Sastry

 తెలుగు సినీ   ద‌ర్శ‌కుడు ‘నేను మీకు తెలుసా?’ ఫేమ్ అజ‌య్ శాస్త్రి కన్నుమూశారు. అనారోగ్యంతో ఆయ‌న చనిపోయ‌న‌ట్లు తెలుస్తోంది. అజ‌య్ మృతి ప‌ట్ల ప‌లువురు సినీ ప్ర‌ముఖులు సంతాపం తెలియ‌జేస్తున్నారు. ఇక అజ‌య్ మృతి త‌న‌ను ఎంతో క‌లిచివేసింద‌ని హీరో మంచు మ‌నోజ్ స్పెష‌ల్ పోస్ట్ పెట్టాడు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
Nenu Meeku Telusa?

Nenu Meeku Telusa?

అజ‌య్ శాస్త్రి ద‌ర్శ‌క‌త్వంలో మంచు మ‌నోజ్ హీరోగా వ‌చ్చిన చిత్రం నేను మీకు తెలుసా. స్నేహ ఉల్లాల్ హీరోయిన్ గా న‌టించింది. సైకాలాజిక‌ల్ థ్రిల్ల‌ర్‌గా వ‌చ్చిన ఈ చిత్రం మ‌నోజ్ కెరీర్‌లో మంచి విజ‌యాన్ని న‌మోదు చేసుకుంది. ఈ సినిమాకు క‌ల్కితో బ్లాక్ బ‌స్ట‌ర్ అందుకున్న నాగ్ అశ్విన్ అసిస్టెంట్ ద‌ర్శ‌కుడిగా వ‌ర్క్ చేశాడు.

35
Nenu Meeku Telusa?

Nenu Meeku Telusa?

నేను మీకు తెలుసా చిత్రాన్ని మోహన్ బాబు సమర్పించగా, శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్  బ్యానర్ పై లక్ష్మీ ప్రసన్న నిర్మించారు. అంతకు ముందు అజయ్ శాస్త్రి బారా(12) అనే షార్ట్ ఫిల్మ్ డైరక్ట్ చేసారు. దాన్ని దగ్గుపాటి రానా ప్రొడ్యూస్ చేసారు. అలాగే రాఖి, డేంజర్,  చిత్రాలకు అశోశియేట్ డైరక్టర్, స్క్రీన్ ప్లే విభాగంలోనూ పనిచేసారు. 

45
Nenu Meeku Telusa?

Nenu Meeku Telusa?

నేను మీకు తెలుసా చిత్రం అతనికి తెలుగులో మెదటి, చివరి చిత్రం అయ్యింది. నేను మీకు తెలుసా రిలీజ్ కు ముందు స్టిల్స్, రషెష్ చూసి చాలా మంది ఎప్రోచ్ అయ్యారు అతనితో సినిమా చెయ్యాలని. కానీ నేను మీకు తెలుసా రిలీజ్ అయ్యాకే కొత్త ప్రాజెక్టు సైన్ చేస్తాను అన్నారు. కానీ ఆ సినిమా ఆడకపోవటంతో అవేమీ మెటీరియైలజ్ కాలేదు. 

55
Nenu Meeku Telusa?

Nenu Meeku Telusa?

మంచు మనోజ్ తన మిత్రుడు మరణం గురించి ట్విట్టర్ రాస్తూ ...”నా ప్రాణ స్నేహితుడు నేను మీకు తెలుసా ద‌ర్శ‌కుడు అజ‌య్ శాస్త్రి ఇక లేరనే వార్త త‌న‌ను ఎంతో క‌లిచివేసింది. మాటల్లో వర్ణించలేనంత బాధగా ఉంది. ఆయన కుటుంబసభ్యులకు, ఆత్మీయులకు ధైర్యాన్నివాలని శివుడిని ప్రార్థిస్తున్నాను. ఓం శాంతి. చాలా త్వ‌ర‌గా వెళ్లిపోయావ్ అజ‌య్‌.. నిన్ను ఎప్ప‌టికీ మిస్ అవుతూనే ఉంటాను. ఇది క‌ల అయితే బాగుండు. ఎప్ప‌టికీ నిన్ను ప్రేమిస్తూనే ఉంటా” అంటూ మ‌నోజ్ ఎక్స్‌లో రాసుకోచ్చాడు. ఎక్స్‌లో ఆయనతో దిగిన ఫొటోలను పంచుకుంటూ ఆయనతో ఉన్న జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
మంచు మనోజ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Ananya Nagalla : ప్లాప్ హీరో తో ప్రేమలో పడ్డ హీరోయిన్, అనన్య నాగళ్ల ఫస్ట్ క్రష్ ఎవరో తెలుసా?
Recommended image2
Savitri Vs Janaki : సావిత్రి కి పాటలు పాడను.. జానకి అంత పెద్ద నిర్ణయం తీసుకోడానికి కారణం ఏంటి?
Recommended image3
Madhuri Dixit Dance Numbers: మాధురీ డ్యాన్స్‌తో హిట్టైన 6 సినిమాలు.. అప్పట్లోనే కోట్ల కలెక్షన్లు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved