MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • జాతీయ స్థాయిలో సత్తా చాటిన భగవంత్ కేసరి, హనుమాన్, బేబీ.. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు

జాతీయ స్థాయిలో సత్తా చాటిన భగవంత్ కేసరి, హనుమాన్, బేబీ.. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు

71st National Film Awards: 71వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో తెలుగు సినిమా సత్తా చాటింది. ప్రశాంత్ వర్మ హను మాన్, భగవంత్ కేసరి, బేబీ చిత్రాలకి అవార్డులు లభించాయి. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Sep 23 2025, 06:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
71వ జాతీయ చలనచిత్ర అవార్డులు
Image Credit : Asianet News

71వ జాతీయ చలనచిత్ర అవార్డులు

71వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తెలుగు సినీ ఇండస్ట్రీకి గౌరవం దక్కింది. తెలుగు సినిమాల ప్రతిభను దేశం మరోసారి గుర్తించింది. పలువురు తెలుగు సినీ ప్రముఖులు తమ చిత్రాలతో సత్తా చాటి నేడు రాష్ట్ర  చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. 

25
సాయి రాజేష్ ఖాతాలో మరో అవార్డు 
Image Credit : Asianet News

సాయి రాజేష్ ఖాతాలో మరో అవార్డు 

ప్రతిభావంతుడైన దర్శకుడు సాయి రాజేశ్ "బేబీ" సినిమాకు ఉత్తమ కథా రచయిత (Best Screenplay Writer) విభాగంలో జాతీయ పురస్కారం అందుకున్నారు. ఈ అవార్డును భారత రాష్ట్రపతి ప్రదానం చేశారు. అంతకుముందు ఆయన నిర్మాతగా "కలర్ ఫోటో" సినిమాతో జాతీయ అవార్డు అందుకున్నారు. దీంతో ఆయన ఖాతాలో రెండవ జాతీయ అవార్డు చేరింది.

Related Articles

Related image1
అటు తిరిగి ఇటు తిరిగి ప్రభాస్ మెడకు వివాదం.. దీపికా ఎగ్జిట్ కి కారణం ఎవరు ?
Related image2
చిరంజీవితో సినిమా చేయమని స్టార్ హీరో తండ్రిని రిక్వస్ట్ చేసిన అల్లు అరవింద్.. కానీ అంతలోనే..
35
బేబీ చిత్రానికి అవార్డుల పంట 
Image Credit : Asianet News

బేబీ చిత్రానికి అవార్డుల పంట 

బేబీ మూవీ ఖాతాలో మరో నేషనల్ అవార్డు పడింది.  గాయకుడు పీవీఎన్‌ఎస్ రోహిత్ ఉత్తమ నేపథ్య గాయకుడిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జాతీయ అవార్డు అందుకున్నారు. ప్రేమిస్తున్నా అనే సాంగ్ పడినందుకు రోహిత్ ఈ అవార్డు అందుకున్నారు. తన వినసొంపైన గాత్రంతో కోట్లాది మంది మనసులను గెలుచుకున్న రోహిత్, ఇప్పుడు జాతీయ స్థాయిలో ఘనతను సాధించారు.

45
హనుమాన్ మూవీకి జాతీయ గౌరవం
Image Credit : our own

హనుమాన్ మూవీకి జాతీయ గౌరవం

 తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న "హనుమాన్" చిత్రం జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ఈ సినిమా బృందం అత్యుత్తమ యానిమేషన్ & VFX విభాగంలో జాతీయ అవార్డు అందుకుంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ, VFX సూపర్‌వైజర్ జెట్టి వెంకట్ కుమార్, నిర్మాత నిరంజన్ రెడ్డి ఈ గౌరవాన్ని సొంతం చేసుకున్నారు.

55
తెలుగు సినిమాకు జాతీయ గుర్తింపు
Image Credit : Asianet News

తెలుగు సినిమాకు జాతీయ గుర్తింపు

అదే విధంగా భగవంత్ కేసరి చిత్రం టాలీవుడ్ నుంచి ఉత్తమ చిత్రం గా ఎంపికైంది. ఈ అవార్డుని డైరెక్టర్ అనిల్ రావిపూడి, నిర్మాత సాహు గారపాటి రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు. మొత్తంగా హను మాన్, భగవంత్ కేసరి, బేబీ చిత్రాలు 71వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో సత్తా చాటాయి. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
నందమూరి బాలకృష్ణ
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Rashmika Mandanna: పాన్ ఇండియా స్టార్ రష్మిక, అసలు టాలీవుడ్ లోకి ఎలా వచ్చిందో తెలుసా ?
Recommended image2
Meghana Raj: అబ్బాయి పుట్టాడని డాక్టర్ చెప్పినప్పుడే డిసైడ్ అయ్యా.. భర్త మరణంపై మేఘనా రాజ్ ఎమోషనల్
Recommended image3
Dhanush Rejects Film: స్టార్‌ డైరెక్టర్‌ ఆఫర్‌ ని రిజెక్ట్‌ చేసిన ధనుష్‌.. అసలు కారణం ఇదే
Related Stories
Recommended image1
అటు తిరిగి ఇటు తిరిగి ప్రభాస్ మెడకు వివాదం.. దీపికా ఎగ్జిట్ కి కారణం ఎవరు ?
Recommended image2
చిరంజీవితో సినిమా చేయమని స్టార్ హీరో తండ్రిని రిక్వస్ట్ చేసిన అల్లు అరవింద్.. కానీ అంతలోనే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved