MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Entertainment
• ఎక్సపోజింగ్ లో పీహెడ్ డీ చేస్తోందీ తెలుగు పిల్ల

ఎక్సపోజింగ్ లో పీహెడ్ డీ చేస్తోందీ తెలుగు పిల్ల

ఈ అమ్మాయి గురించి  తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయనవసరం లేదు. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ (2013) చిత్రం ద్వారా తేజస్వి  తెలుగు పరిశ్రమకి పరిచయమైంది. ఆ తరవాత నుంచి ఆమె సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయింది. ‘మనం’, ‘హార్ట్ ఎటాక్’ సినిమాల్లో నటించింది. ఆ తరవాత రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘ఐస్‌క్రీం’ చిత్రంతో హీరోయిన్‌గా మారింది. ఈ సినిమాలో హాట్ హాట్‌గా అందాలు ఆరబోసింది. 2017 వరకు ఏడాదికి నాలుగు నుంచి ఏడు సినిమాల్లో నటించిన తేజస్వి.. 2018లో బిగ్ బాస్ సీజన్ 2 షోలో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టింది. మొదట్లో హీరోయిన్ పక్కన సహాయ నటిగా చేసిన తేజస్వి.. ఆ తరవాత హాట్ స్టార్‌గా మారి దుమ్ము దులపటం మొదలెట్టింది.  అయితే, బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చిన తరవాత ఆమె ఒక్క సినిమాలోనూ కనిపించలేదు. కాకపోతే టీవీ షోలలో బాగానే కనిపిస్తోంది. పదహారణాల తెలుగు అమ్మాయి అయినా తేజుకు ఎందుకనో తెలుగు నుంచి ఆఫర్స్ పెద్దగా రావటం లేదు. అయితే తేజస్వి కెరీర్ లో ఎత్తుపల్లాలతో సంబంధం లేకుండా  సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటిలాగే  రెచ్చిపోతోంది. తాజాగా ఈ భామ తన ఇన్స్టా ఖాతా ద్వారా కొన్ని ఫోటోలు పోస్ట్ చేసింది. అవి వైరల్ అవుతున్నాయి. వాటిపై ఓ లుక్కేయండి.

3 Min read
Surya Prakash | Asianet News
Published : May 18 2020, 12:37 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
120

టాలీవుడ్ లో క్యూట్ ఇమేజ్ నుంచి హాట్ ఇమేజ్ కు గట్టిగానే ప్రయత్నిస్తున్న తెలుగమ్మాయి తేజస్వి మదివాడ గురించి ఇప్పుడు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు.

220

అయితే, మొదట హీరోయిన్ ఫ్రెండ్, చెల్లెలు టైప్ పాత్రలతో బాగానే మెప్పించిన తేజస్వి.. ఇప్పుడు హాట్ హాట్ అందాలు ఆరబోస్తుండటం గురించి చెప్పుకోవాల్సి వస్తోంది.

320

ఈ మధ్యలో ఒకటి రెండు సినిమాల్లో సోలో హీరోయిన్ గా చేసినా సరైన బ్రేక్ రాకపోవడంతో తేజస్వి అందాల ఆరబోతకు సిద్దమైపోతుంది.

420

ఈ క్రమంలో  ఆ మధ్యన  ‘బాబు బాగా బిజీ’ లాంటి అడల్ట్ కామెడీ సినిమాలో పిచ్చెక్కించే పాత్ర చేసినా.. సినిమా ఫ్లాప్ అవడంతో తేజస్వికి పెద్దగా ఏం మిగల్లేదు.

520

ఇలాంటి టైమ్ లో ఇప్పుడు తేజస్వి మరో అడల్ట్ కామెడీ సినిమా చేయడానికి ఓకే చేసిందని తెలియడం ఇంట్రెస్టింగ్ మేటర్ అయింది. అది కూడా తేజస్వి లీడ్ హీరోయిన్ రోల్ తో కావడం విశేషం. అయితే ఆ సినిమా ప్రారంభమై ఆగిపోయింది.

620

కథంతా తేజస్వి పాత్ర చుట్టూనే ఎక్కువగా తిరుగుతుందట. ఇక ఈ సినిమా కూడా ఓ రీమేకే కావడం గమనార్హం. ఈ సినిమాపై చాలా ఎక్సపెక్టేషన్స్ పెట్టుకుందీ పోరి. ఈ ఆగిన సినిమా మళ్లీ మొదలు కానుందని వినికిడి.

720

ఇక ఆ స్టోరీలోకి వెళితే, మరాఠీలో సూపర్ డూపర్ హిట్ అయిన ‘బాలక్ పాలక్’ అనే అడల్ట్ కామెడీ సినిమానే ఇప్పుడు తేజస్వి ముఖ్య పాత్రలో రీమేక్ చేస్తోంది.

820

ఇదిలా ఉంటే, ఈ బాలక్ పాలక్ అనే సినిమా ప్రధానంగా సెక్స్ ఎడ్యుకేషన్ నేపథ్యంలో వినోదాత్మకంగా సాగుతుందని సమాచారం.

920

అంతేకాకుండా ఈ సినిమా ముందు సరదాగా సాగుతూనే చివర్లో సందేశంతో ముగుస్తుందని, టీనేజ్ లో సెక్స్ కోసం తపించే కుర్రాళ్లలో మార్పు తీసుకొచ్చే అమ్మాయి కథే ఇదని తెలుస్తోంది.

1020

ఈ కారణంగానే ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు మరాఠీలో బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. అయితే ఈ సినిమా అర్దాంతరంగా ఆగింది.

1120

గత కొంతకాలంగా మహిళలపై జరుగుతున్న లైంగిక దాడుల నేపథ్యంలో #MEETOO అంటూ బాధితులంతా తెరపైకి వస్తున్నారు.  తాజాగా ఈ అంశాన్ని కథా వస్తువుగా ఎంచుకుని వెబ్ సిరీస్ రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసురాబోతున్నారు. ఆ వెబ్ సిరీస్ లో హాట్ బ్యూటీ తేజస్వి మదివాడ నటిస్తోంది.

1220

తేజస్వికి ఇది చక్కని అవకాశం. నటిగా రాణించాలని కొన్నేళ్లగా గట్టి ప్రయత్నాలు చేస్తున్న తనకు నిరూపించుకునే ఛాన్స్ దక్కిందని ఫ్యాన్స్ భావిస్తున్నారు

1320

అప్పట్లో రాంగోపాల్ వర్మ ఐస్ క్రీమ్ చిత్రంలో అర్థనగ్నంగా నటించి సంచలనం సృష్టించినా, ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలను షేర్ చేసినా ప్రయోజనం లేదు సరైన సినిమా పడాల్సిందే అంటున్నారు ప్యాన్స్.

1420

చిన్న చిన్న సైడ్ క్యారెక్టర్లు తప్ప! నటిగా చెప్పుకోదగ్గ ఛాన్స్ ఇప్పటివరకూ రాలేదనే బాధ ఆమెలో ఉండిపోయిందిట. ఆ కొరతను తీర్చే దిసగా ఆమె ప్రయాణం సాగుతుందిట.

1520

ఈ నేపథ్యంలో మీటూ నేపథ్యంలో సాగే వెబ్ సిరీస్ లో మెయిన్ లీడ్ కు ఎంపికవ్వడం హాట్ టాపిక్ గా మారింది. ఈ వెబ్ సిరీస్ కు హైదరాబాద్ నవాబ్స్  ఫేమ్ లక్ష్మీ కాంత్ చెన్నా దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో తేజస్వి మరింత హాట్ గా కనిపించనుందిట.

1620

మీటూ నేపథ్యం కాబట్టి సినీపరిశ్రమ సహా ఇతర రంగాల్లో అవకాశాల పేరుతో  కామాంధులు మహిళలను ఎలా లోబరుచుకున్నారు?  ప్రతిఘటించే ప్రయత్నంలో ఎలాంటి ఒత్తిళ్లు ఎదుర్కొన్నారు?  లాంటి బోల్డ్ స్టోరీ.. కంటెంట్ తో ఈ వెబ్ సిరీస్ రూపొందనుంది.

1720

ఈ వెబ్ సీరిస్ తో  తేజస్వికి మంచి పేరొస్తుందని కాన్ఫిడెన్స్ గా ఫీలవుతోందట. తెలుగు- హిందీ  భాషల్లో తెరకెక్కనున్న ఈ వెబ్ సిరీస్ ఖచ్చితంగా క్లిక్ అవుతుందని భావిస్తున్నారు.

1820

ఇక తేజస్వి అందచందాలు యాక్టివ్ నేచుర్ చూసి `ఐస్క్రీమ్ బ్యూటీ బాబోయ్` అంటూ బోయ్స్ కాస్త కొంటెగా మారిపోతున్నారు. కానీ ఆమె తన ఇంటర్పర్సనల్ క్వాలిటీని చూసి పూర్తిగా ఫ్యాన్స్ అయిపోయారు.

1920

బిగ్ బాస్ తర్వాత తేజస్విని ప్రత్యేకత ఉన్న నటిగా చూస్తున్నారు. ఇంతకీ బిగ్బాస్ షో తేజస్వికి కలిసి రానుందా.. రాదా? అన్నది  అటుంచితే దీనివల్ల బుల్లితెర వీక్షకుల్లో ప్రత్యేకించి తేజస్విపై ఓ సాఫ్ట్ కార్నర్ అనేది ఏర్పడిందన్నది వాస్తవం.

2020

ఈ రియాలిటీ షో నుంచి బయటకు వచ్చేశాక తేజస్వి ఏం చేస్తోంది? అంటే ఇదిగో ఇలా కుర్రకారు గుండె గల్లంతైపోయే పనులు చేస్తోంది. అందచందాలతో ఈ తెలుగమ్మాయ్ ఆకట్టుకుంటోంది.

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 9: తనూజకి షాక్‌.. కళ్యాణ్‌ సీక్రెట్‌ క్రష్‌ బయటపెట్టిన ఇమ్మాన్యుయెల్‌
Recommended image2
Dhurandhar Collections: బాక్సాఫీసు వద్ద `ధురంధర్‌` కలెక్షన్ల సునామీ.. తెలుగు ఆడియెన్స్ కి గుడ్‌ న్యూస్‌
Recommended image3
రూ. 50 లక్షలతో తీస్తే రూ. 100 కోట్లు వచ్చింది.. దుమ్మురేపిన ఈ చిన్న సినిమా ఏంటో తెలుసా.?
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved