MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 2024 సంక్రాంతి బరిలో మహేష్ బాబు కొడుకు కూడా... ఆ సినిమా ఏంటంటే?

2024 సంక్రాంతి బరిలో మహేష్ బాబు కొడుకు కూడా... ఆ సినిమా ఏంటంటే?

మహేష్ బాబు గుంటూరు కారం మూవీతో సంక్రాంతి బరిలో నిలిచాడు. జనవరి 12న గుంటూరు కారం వరల్డ్ వైడ్ విడుదల కానుంది. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.  

1 Min read
Author : Sambi Reddy
Published : Jan 11 2024, 07:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15


సంక్రాంతి పోరును సినిమా లవర్స్ ప్రత్యేకంగా చూస్తారు. బడా బడా స్టార్స్ పెద్ద పండగకు తమ సినిమాలు విడుదల చేస్తారు. సాధారణంగానే గట్టి పోటీ ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో వందల థియేటర్స్ మూతపడ్డాక ప్రతి సంక్రాంతికి థియేటర్స్ సమస్య ఎదురవుతుంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఈ ఏడాది సంక్రాంతి సీజన్ పై ఆరు చిత్రాలు కన్నేశాయి. గుంటూరు కారం, హనుమాన్, నా సామిరంగ, సైంధవ్ లతో పాటు రవితేజ ఈగిల్, విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ చిత్రాలు సంక్రాంతికి రావాలనుకున్నాయి. దిల్ రాజు మొదట్లోనే ఫ్యామిలీ స్టార్ ని వాయిదా వేసుకున్నాడు. చర్చల అనంతరం ఈగిల్ నిర్మాతలు వెనక్కి తగ్గారు.

35

దాంతో మిగతా నాలుగు చిత్రాలు సంక్రాంతి కానుకగా విడుదల అవుతున్నాయి. కాగా సంక్రాంతి బరిలో మహేష్ కొడుకు కూడా ఉన్నాడు. అతడు మహేష్ కి సవాల్  విసురుతున్నాడు. మాకు తెలియని మహేష్ కొడుకు సినిమా ఏంటి అనుకుంటున్నారా? అదే హనుమాన్. 

45
Mahesh Babu

Mahesh Babu

తేజా సజ్జా ఒకప్పటి మహేష్ కొడుకు. అయితే రియల్ కొడుకు కాదు రీల్ కొడుకు అన్నమాట. చిన్నప్పటి నుండే తేజా సినిమాల్లో నటిస్తున్నాడు. మహేష్ బాబు నటించిన యువరాజు చిత్రంలో తేజ సజ్జా కొడుకుగా కనిపించాడు. సిమ్రాన్-మహేష్ ల కొడుకు పాత్ర చేశాడు. 
 

55


అప్పటి మహేష్ రీల్ సన్ ఇప్పటి తేజా సజ్జా అన్నమాట. తన సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన తేజా సజ్జా బహుశా తనకు పోటీగా సినిమా విడుదల చేస్తాడని మహేష్ అప్పుడు భావించి ఉండడు. విధి విచిత్రం అంటే అదే కదా మరి. మహేష్ గుంటూరు కారం, తేజా సజ్జా హనుమాన్ జనవరి 12న ఒకే రోజు విడుదల అవుతున్నాయి.. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Jayasudha: తమిళం వచ్చినంత తేలికగా.. జయసుధకు తెలుగు రాయడం, చదవడం ఎందుకు రాలేదో తెలుసా?
Recommended image2
Mahesh Babu: 3500 మంది ఆర్టిస్ట్ లతో రాజమౌళి భారీ ప్లాన్, మహేష్ బాబు కోసం జక్కన్న చేయబోతున్న అతిపెద్ద రికార్డు..
Recommended image3
Chiranjeevi: చిరు, మాధవి రొమాన్స్ కోసమే 'రగులుతోంది మొగలి పొద' సాంగ్ పెట్టారా ? దెబ్బకు తలరాత మారిపోయింది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved