ఈ తమిళ చిత్రాలు తెలుగులో ఓ సంచలనం!

First Published 14, Jul 2019, 5:34 PM

ఎన్నో తమిళ చిత్రాలు ప్రతి ఏటా తెలుగులో అనువాదం అవుతుంటాయి. కానీ విజయం సాధించేవి కొన్ని మాత్రమే. తమిళ చిత్రాలు తెలుగులో ఎంత విజయం సాధించినా పెద్దగా ప్రభావం ఉండదు. కానీ కొన్ని చిత్రాలు మాత్రం తెలుగు స్టార్స్ సినిమాలని మించేలా సందడి చేసిన సందర్భాలు ఉన్నాయి. తెలుగు ప్రేక్షకులని కూడా విశేషంగా ఆకట్టుకున్న తమిళ చిత్రాలు ఇవే!

భాషా : 90వ దశకంలో సూపర్ స్టార్ రజని సత్తాని దేశం మొత్తం తెలియజేసిన చిత్రం భాషా. రజని స్క్రీన్ ప్రజన్స్ తో తెలుగులో కూడా ఈ చిత్రం చారిత్రాత్మకంగా నిలిచిపోయింది.

జెంటిల్ మెన్ : శంకర్ దర్శకత్వంలో వచ్చిన తొలి చిత్రం. అర్జున్ నటన, హీరోయిన్ మధు ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.

అపరిచితుడు : శంకర్ దర్శకత్వంలో వచ్చిన మరో సెన్సషనల్ మూవీ ఇది. తమిళంతో పాటు తెలుగులో కూడా ఈ చిత్రానికి ప్రేక్షకుల బ్రహ్మరథం పట్టారు.

బొంబాయి : మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఓ క్లాసిక్ గా నిలిచింది.

రోజా : మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన మరో క్లాసిక్ రోజా. ఈ చిత్రంలో అరవింద్ స్వామి, మధు మధ్య కెమిస్ట్రీతో పాటు సంగీతం తెలుగు ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంది.

ఆవారా : కార్తీ, తమన్నా జంటగా నటించిన ఈ చిత్రం ఓ మ్యూజికల్ హిట్. ఈ చిత్రం విడుదలైనప్పుడు ప్రతి చోటా ఈ చిత్రంలోని పాటలే వినిపించేవి.

రోబో : శంకర్ దర్శకత్వంలో వచ్చిన విజువల్ వండర్ ఈ చిత్రం. రోబో చిత్రాన్ని పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేశారు.

జర్నీ : బస్ జర్నీ నేపథ్యంలో సాగే ఎమోటినల్ లవ్ డ్రామా ఇది. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం అద్భుత విజయం సాధించింది.

చంద్రముఖి : సూపర్ స్టార్ రజనికి పోటీగా జ్యోతిక అద్భుతమైన నటన ప్రదర్శించింది. జ్యోతిక కెరీర్ లో బెస్ట్ మూవీస్ లో చంద్రముఖి ఒకటి.

ప్రేమికుడు :శంకర్ దర్శకత్వంలో మ్యూజికల్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కింది. [ప్రభుదేవా డాన్సులు, నగ్మా అందాలు ఈ చిత్రంలో ప్రధాన ఆకర్షణ.

రంగం : కెవి ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం పొలిటికల్ థ్రిల్లర్ గా ఆకట్టుకుంది.

సింగం : భాషా భేదం లేకుండా మాస్ ఆడియన్స్ ని అలరించిన చిత్రం సింగం. సూర్య నటించిన ఈ చిత్ర సిరీస్ మొత్తానికి మాస్ అభిమానుల నుంచి మంచి స్పందన వచ్చింది.

బిచ్చగాడు : ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచినా చిత్రం బిచ్చగాడు. ఈ చిత్రంతోనే విజయ్ ఆంటోనికి తెలుగులో కూడా మార్కెట్ ఏర్పడింది.

loader