MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ప్రియుడిని చూపించకుండా జాగ్రత్త పడిందే.. బీచ్ లో లోదుస్తులతో మంటలు రేపుతున్న తమన్నా

ప్రియుడిని చూపించకుండా జాగ్రత్త పడిందే.. బీచ్ లో లోదుస్తులతో మంటలు రేపుతున్న తమన్నా

ఇటీవల తమన్నా న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కొత్త చర్చకు దారితీసాయి. నెటిజన్లకు కావాల్సినంత స్టఫ్ ఇచ్చారు. నాని ఎంసీఏ చిత్రంలో విలన్ గా నటించిన హిందీ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉన్నట్లు బయటపడింది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Jan 07 2023, 07:42 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

టాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్లు నటన పరంగా గుర్తింపు తెచ్చుకుని ఉండొచ్చు. గత దశాబ్దం కాలంలో గ్లామర్ డాన్స్ పరంగా కుర్రాళ్లల్లో తమన్నాకి వచ్చినంత క్రేజ్ మరే హీరోయిన్ కి దక్కలేదు. టాలీవుడ్ వెండితెరని తన గ్లామర్ తో తమన్నా ఒక ఊపు ఊపింది. మిల్కీ అందాలతో తమన్నా సిల్వర్ స్క్రీన్ పై కనిపిస్తే మైమరచిపోయే అభిమానులు ఉన్నారు. 

27

తెలుగులో దాదాపుగా స్టార్స్ అందరితో తమన్నా ఆడి పాడింది. ప్రభాస్, పవన్, మహేష్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రాంచరణ్ ఇలా క్రేజీ హీరోలందరితో మిల్కీ బ్యూటీ నటించింది. హ్యాపీ డేస్ చిత్రంతో తమన్నాకి క్రేజ్ మొదలయింది. సినిమాకు అవసరమైన మేరకు తమన్నా అందంతో మెప్పిస్తూనే వచ్చింది. రచ్చ లాంటి చిత్రాల్లో తమన్నా తన గ్లామర్ తో కుర్రాళ్ల కలల రాణిలా మారిపోయింది. 

37

తమన్నా టాలీవుడ్ లో ఫ్యాషన్ ఐకాన్. సోషల్ మీడియాలో డిఫెరెంట్ డిజైనర్ డ్రెస్సుల్లో ఫోటో షూట్స్ చేస్తూ అలరిస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు ట్రెండీ లుక్ లో నెటిజన్లని సర్ ప్రైజ్ చేస్తూనే ఉంది. తమన్నా ఇంకా న్యూ ఇయర్ హ్యాంగోవర్ నుంచి బయట పడలేదు. 

47

ఇటీవల తమన్నా న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ కొత్త చర్చకు దారితీసాయి. నెటిజన్లకు కావాల్సినంత స్టఫ్ ఇచ్చారు. నాని ఎంసీఏ చిత్రంలో విలన్ గా నటించిన హిందీ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో ఉన్నట్లు బయటపడింది. న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ లో భాగంగా విజయ్ వర్మకి తమన్నా ముద్దు పెడుతున్న పిక్స్ నెట్టింట వైరల్ అయింది. 

57

అయితే తమన్నా న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ ఫొటోస్ ని ఇప్పుడు అభిమానులతో పంచుకుంది. ఎక్కడా తన ప్రియుడిని రివీల్ చేయకుండా జాగ్రత్తపడింది. బీచ్ లో తమన్నా హంగామా చూస్తే మైండ్ బ్లాక్ కావలసిందే. పలచని షర్ట్ ధరించి ఇసుకలో దొర్లుతూ లోదుస్తులతో మంటలు రేపుతోంది. 

67

ఏది ఏమైనా తమన్నా ఫోటోస్ నెటిజన్లని ఆకట్టుకుంటూ వైరల్ గా మారాయి. తమన్నా ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.

 

77

తమన్నా గతంలో చిరంజీవి సైరా చిత్రంలో నటించింది. అయితే అది ఫుల్ లెన్త్ హీరోయిన్ పాత్ర కాదు. భోళా శంకర్ చిత్రంలో తమన్నా పూర్తి స్థాయిలో హీరోయిన్ గా నటించనుంది. దీనితో మెగాస్టార్, మిల్కీ బ్యూటీ జోడి వెండితెరపై ఎలా ఉంటుందనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Raakaasa Day 3 Box office: రాకాస మూవీ 3 రోజుల కలెక్షన్లు, బైకర్‌కి షాక్‌ ఇచ్చిన నిహారిక.. ర్యాంపేజ్‌
Recommended image2
Biker 3 Days Collections: `బైకర్‌` 3 రోజుల కలెక్షన్లు.. రాజశేఖర్‌, శర్వానంద్‌ ల సినిమా హిట్‌ కావాలంటే ఎంత రాబట్టాలంటే?
Recommended image3
Karthika Deepam 2 Today Episode April 6: కార్తీక్‌ని బ్లాక్‌ మెయిల్‌ చేసిన జ్యోత్స్న.. స్ట్రాంగ్‌ కౌంటర్‌తో ఛాలెంజ్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved