MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Tamannaah: తమన్నా, నాగబాబు, శేఖర్ మాస్టర్ వీళ్ళు ముగ్గురూ మామూలోళ్లు కాదు.. మధ్యలోనే పంగనామాలు పెట్టారు

Tamannaah: తమన్నా, నాగబాబు, శేఖర్ మాస్టర్ వీళ్ళు ముగ్గురూ మామూలోళ్లు కాదు.. మధ్యలోనే పంగనామాలు పెట్టారు

Thamannaah, Nagababu and Sekhar Master : తమన్నా టాలీవుడ్ లో మొన్నటి వరకు తిరుగులేని హీరోయిన్ గా కొనసాగింది. ప్రస్తుతం ఆమెకి సౌత్ లో అప్పుడప్పుడూ మాత్రమే అవకాశాలు వస్తున్నాయి. గ్లామర్ తో స్టార్ డమ్ సొంతం చేసుకున్న హీరోయిన్లలో తమన్నా ఒకరు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Feb 06 2025, 05:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Tamannaah, Nagababu, Sekhar Master

Tamannaah, Nagababu, Sekhar Master

Thamannaah, Nagababu and Sekhar Master : తమన్నా టాలీవుడ్ లో మొన్నటి వరకు తిరుగులేని హీరోయిన్ గా కొనసాగింది. ప్రస్తుతం ఆమెకి సౌత్ లో అప్పుడప్పుడూ మాత్రమే అవకాశాలు వస్తున్నాయి. గ్లామర్ తో స్టార్ డమ్ సొంతం చేసుకున్న హీరోయిన్లలో తమన్నా ఒకరు. ప్రస్తుతం సినీ తారలు బుల్లితెరపై షోలు చేయడం ట్రెండ్ గా మారింది. టాక్ షోలు, డ్యాన్స్ షోలు, రియాలిటీ షోలని స్టార్లు హోస్ట్ చేస్తున్నారు. 

నాగార్జున బిగ్ బాస్ షోకి, బాలయ్య అన్ స్టాపబుల్ షోకి హోస్ట్ గా చేస్తున్నారు. రానా దగ్గుబాటి, హన్సిక లాంటి వారంతా బుల్లితెరపై సందడి చేస్తున్నారు. బుల్లితెరపై యాంకర్లుగా రాణించిన ఆ తర్వాత నటులుగా ఎదిగిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే కొందరు స్టార్లు తాము చేస్తున్న షోలని మధ్యలోనే వదిలేసి వివాదాలకు కారణం అయ్యారు. ఆ జాబితాలో తమన్నా, నాగబాబు, శేఖర్ మాస్టర్ లాంటి వాళ్ళు ఉన్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
Tamannaah

Tamannaah

తమన్నా : మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా మాస్టర్ చెఫ్ సీజన్ 1 షోతో బుల్లితెరపై అడుగుపెట్టింది. కానీ తమన్నా పేమెంట్ వివాదం వల్ల ఆ షోకి మధ్యలోనే పంగనామాలు పెట్టింది. తమన్నా అలా చేయడం కాంట్రవర్సీకి దారితీసింది. ఇస్తానన్న పేమెంట్ ని యాజమాన్యం ఇవ్వకపోవడం వల్లే తమన్నా ఆ షోని మానేసినట్లు వార్తలు వచ్చాయి. 

37
Nagababu

Nagababu

నాగబాబు : మెగా బ్రదర్ నాగబాబు కొణిదెల జబర్దస్త్ షోకి దాదాపు ఏడేళ్లు జడ్జిగా వ్యవహరించారు. కానీ యాజమాన్యంతో విభేదించిన నాగబాబు మధ్యలోనే ఈ షోకి దూరమయ్యారు. జబర్దస్త్ అనేది తెలుగు బుల్లితెర చరిత్రలో ఒక సంచలనం అని చెప్పొచ్చు. ఈ షోకి అత్యధిక టిఆర్పి రేటింగ్స్ నమోదయ్యాయి. యాజమాన్యంతో వివిధ అంశాలపై తనకు పొత్తు కుదరలేదని నాగబాబు అనేక కారణాలు చెప్పారు. 

47
Sekhar Master

Sekhar Master

శేఖర్ మాస్టర్ : టాలీవుడ్ లో పాపులర్ డ్యాన్స్ కొరియోగ్రాఫర్స్ లో శేఖర్ మాస్టర్ ఒకరు. శేఖర్ మాస్టర్ ఢీ తో పాటు అనేక బుల్లితెర ప్రోగ్రామ్స్ లో సందడి చేస్తున్నారు. అయితే శేఖర్ మాస్టర్ అప్పట్లో ఢీ కింగ్స్ వర్సెస్ క్వీన్స్ షోని మధ్యలోనే వదిలేశారు. మరొక పాపులర్ ఛానల్ లో అవకాశం కోసం శేఖర్ మాస్టర్ ఈ షోని వదిలేశారని విమర్శలు వచ్చాయి. 

57
Anasuya Bharadwaj

Anasuya Bharadwaj

అనసూయ : టాలీవుడ్ లో మోస్ట్ గ్లామర్ ఇమేజ్ ఉన్న యాంకర్ అనసూయ. అనసూయ జబర్దస్త్ షోకి యాంకర్ గా చేసింది. కానీ మధ్యలోనే ఆ షోని వదిలేసింది. అనసూయ ఈ షోని వదిలేయడానికి అనేక కారణాలు వినిపించాయి. తనపై వేసే వల్గర్ పంచ్ లు, డబుల్ మీనింగ్ డైలాగులతో ఆమె విసిగిపోయింది అందుకే షోకి గుడ్ బై చెప్పినట్లు వార్తలు వచ్చాయి. అయితే అనసూయ సినిమా ఆఫర్స్ కోసం జబర్దస్త్ ని వదిలేసినట్లు కూడా ప్రచారం జరిగింది. 

67
Anchor Ravi

Anchor Ravi

యాంకర్ రవి : టాలీవుడ్ లో వివాదాస్పద యాంకర్స్ లో యాంకర్ రవి ఒకరు. రవి చుట్టూ అనేక వివాదాలు ఉన్నాయి. రవి చాలా టీవీ షోలకు మధ్యలోనే రాంరాం చెప్పాడు. బిగ్ బాస్ ఆఫర్ కోసం హ్యాపీ డేస్ షోని వదిలేశాడు. పటాస్, ఢీ ఛాంపియన్స్ షో లకి కూడా రవి గుడ్ బై చెప్పాడు. ఢీ ఛాంపియన్స్ కి రవి దూరమయ్యాక ఆ ఛాన్స్ హైపర్ ఆదికి దక్కింది. 

77
Varshini

Varshini

వర్షిణి సౌందరాజన్ : టాలీవుడ్ గ్లామరస్ యాంకర్స్ లో వర్షిణి ఒకరు. వర్షిణి కామెడీ స్టార్స్ షోని మధ్యలోనే వదిలేసింది. బిగ్ బాస్ ఆఫర్ తో పాటు, సినిమాలపై ఫోకస్ చేసేందుకు వర్షిణి ఇలా చేసింది అని ప్రచారం జరిగింది. కానీ ఆమె బిగ్ బాస్ లో పాల్గొనలేదు, సినిమాల్లో కూడా పెద్దగా రాణించలేదు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
అనసూయ భరద్వాజ్
తెలుగు సినిమా
 
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
1st ODI • NZ vs IND 2026
NZNZ
Wed, 4 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
1st TEST • SL vs PAK 2026
PAKPAK
Mon, 9 Nov, 2026
SLSL
10:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss 10: ఝాన్సీ నీ వల్లే ఎలిమినేట్‌ అయ్యింది.. ముఖేష్‌ని ఆడుకున్న శివ, టెంపర్‌ వంశీ.. హీటెక్కిన నామినేషన్స్
Recommended image2
Balakrishna: విజయశాంతిపై కోపంతో తన సినిమాని తానే ఫ్లాప్‌ చేసుకున్న బాలయ్య.. ఎన్బీకేలో ఈ యాంగిల్‌ కూడా ఉందా ?
Recommended image3
Anirudh Kavya Maran Wedding: స్టేజ్‌పై 'కల్యాణ వయసు' పాట పాడిన అనిరుధ్.. 'కావ్యా' అంటూ అరిచిన అభిమానులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved