MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • విజయ్ దేవరకొండలా డ్రెస్‌ వేశావ్‌.. కానీ తమన్నాలా ఉన్నావ్.. నెటిజన్‌కి ఒక పదంతో ఇచ్చిపడేసిన మిల్కీ బ్యూటీ

విజయ్ దేవరకొండలా డ్రెస్‌ వేశావ్‌.. కానీ తమన్నాలా ఉన్నావ్.. నెటిజన్‌కి ఒక పదంతో ఇచ్చిపడేసిన మిల్కీ బ్యూటీ

తెలుగు తెర మిల్కీ బ్యూటీగా పేరుతెచ్చుకున్న తమన్నా.. సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది. ఒక వర్డ్ పెద్ద రచ్చ అవుతుంది.  

2 Min read
Author : Aithagoni Raju
Published : Jul 26 2024, 04:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

మిల్కీ బ్యూటీ తమన్నా.. ఇటీవల రెగ్యూలర్‌ కమర్షియల్‌ సినిమాలకు దూరంగా ఉంటుంది.హీరోలకు లవ్‌ ఇంట్రెస్టింగ్‌గా, కేవలం పాటలకే పరిమితమయ్యే సినిమాలకు గుడ్‌ బై చెబుతుంది. తన పాత్రకి ప్రయారిటీ ఉన్నా, విభిన్నమైన కాన్సెప్ట్ చిత్రాలతో అలరించేందుకు వస్తుంది. ప్రస్తుతం ఆమె `ఓడేల 2` చిత్రంలో తెలుగు ఆడియెన్స్ ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. ఆమె ముఖ్య పాత్రలో ఈ సినిమా తెరకెక్కుతుంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

మరోవైపు స్పెషల్‌ సాంగ్స్ లోనూ సందడి చేస్తుంది తమన్నా. మొన్న `అరన్మణై 4`లో గ్లామర్‌ ట్రీట్ తో రెచ్చిపోయింది. ఇప్పుడు మరో సారి ఆమె అదిరిపోయే ట్రీట్‌ ఇచ్చింది. తాజాగా తమన్నా బాలీవుడ్‌ మూవీ `స్త్రీ 2`లో స్పెషల్‌ సాంగ్‌ చేసింది. ఇది విడుదలై దుమ్మురేపుతుంది. ఇందులో హద్దులు మీరిన అందాల డోస్‌తో కుర్రకారుకి పిచ్చెక్కిస్తుంది తమన్నా. దీంతో గత రెండు రోజులుగా తమన్నా ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తుందని చెప్పొచ్చు. 
 

35

ఇదిలా ఉంటే ఈ బ్యూటీ ఇప్పుడు మరో విషయంలో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఓ నెటిజన్‌కి ఆమె ఇచ్చిన కౌంటర్‌ ఆసక్తిరేకెత్తించేలా ఉంది. ఒకే పదంతో పిచ్చెక్కించింది తమన్నా. మరి ఇంతకి ఏం జరిగింది. ఎందుకు తమన్నా కౌంటర్‌ ఇచ్చింది. ఆమె ఏం పోస్ట్ చేసిందనేది చూస్తే. 

45

ఓ నెటిజన్‌ ట్విట్టర్‌లో ఓ పోస్ట్ చేశారు. ఇందులో ఓ వ్యక్తి బ్లాక్‌ టీషర్ట్ వేసుకుని, తలకి క్యాప్ పెట్టుకుని ఉన్నాడు. ఇందులో ఓ కామెంట్ కూడా ఉంది. `డ్రెస్‌ విజయ్‌ దేవరకొండలా వేసుకున్నావ్‌. కానీ కనిపించడానికి మాత్రం `ఊసరవెళ్లి` సినిమాలో తమన్నాలా ఉన్నావ్ అని పెట్టారు. ఈ ఫోటో పోస్ట్ చేస్తూ తమన్నాని ట్యాగ్‌ చేశారు సదరు నెటిజన్‌. 
 

55
Tamannaah

Tamannaah

దీనికి తమన్నా స్పందించింది. ఆ పోస్ట్ కి అదిరిపోయే కౌంటర్‌ ఇచ్చింది మిల్కీ బ్యూటీ. సింపుల్‌గా `క్లోజ్‌` అని చెబుతూ, నోరు తెరిచి ఉన్న ఎమోజీని పంచుకుంది. నోరు మూసుకో అనే అర్థం వచ్చేలా ఆమె పోస్ట్ ఉండట విశేషం. ప్రస్తుతం ఇది వైరల్‌ అవుతుంది. దీనిపై నెటిజన్లు క్రేజీగా రియాక్ట్ అవుతున్నారు. మొత్తంగా ఇది రచ్చ రచ్చ అవుతుంది. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
విజయ్ దేవరకొండ

Latest Videos
Recommended Stories
Recommended image1
Aamir Khan Wedding: 61 ఏళ్ల వయసులో మూడో పెళ్లికి రెడీ అయిన స్టార్ హీరో, అమీర్ ఖాన్ వెడ్డింగ్ డేట్ ఎప్పుడంటే?
Recommended image2
Janhvi Kapoor: తప్పిపోతే శిఖర్‌కి అప్పగించండి.. జాన్వీ కపూర్ నైట్‌సూట్‌ పై ఏంటి ఆ రాతలు..
Recommended image3
Nandini Reddy: రౌడీలు ఇంటికి వచ్చి బెదిరించారు, అందుకే ఈ అబ్బాయి గెటప్.. డైరెక్టర్ నందినీ రెడ్డి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved