- Home
- Entertainment
- వామ్మో ఇక్కడే ఇలా ఉంటే అక్కడ ఎన్నెన్ని చేశారో.. ప్రియుడితో తమన్నా ఫ్యూజులు ఎగిరిపోయే రొమాన్స్
వామ్మో ఇక్కడే ఇలా ఉంటే అక్కడ ఎన్నెన్ని చేశారో.. ప్రియుడితో తమన్నా ఫ్యూజులు ఎగిరిపోయే రొమాన్స్
తమన్నా తన రియల్ లైఫ్ ప్రియుడు విజయ్ వర్మతో కలిసి నటించిన లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్ జూన్ 29న నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కి రెడీ అవుతోంది. దీనితో తమన్నా, విజయ్ వర్మ ప్రమోషన్స్ కి రెడీ అయ్యారు.

తమన్నా అందంగా కనిపిస్తే ఆమె ఫ్యాన్స్ ఊహల లోకంలో విహరిస్తారు. గత దశాబ్ద కాలంలో గ్లామర్ డాన్స్ పరంగా కుర్రాళ్లలో తమన్నాకి వచ్చినంత క్రేజ్ మరే హీరోయిన్ కి దక్కలేదు. మిల్కీ అందాలతో తమన్నా సిల్వర్ స్క్రీన్ పై కనిపిస్తే మైమరచిపోయే అభిమానులు ఉన్నారు.
తెలుగులో దాదాపుగా స్టార్స్ అందరితో తమన్నా ఆడి పాడింది. ప్రభాస్, పవన్, మహేష్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రాంచరణ్ ఇలా క్రేజీ హీరోలందరితో మిల్కీ బ్యూటీ నటించింది. హ్యాపీ డేస్ చిత్రంతో తమన్నాకి క్రేజ్ మొదలయింది. కానీ ఇప్పుడు తమన్నా ట్రెండ్ కి తగ్గట్లుగా బోల్డ్ ఇమేజ్ కోరుకుంటున్నట్లు ఉంది.
ఇప్పటి వరకు గ్లామర్ గా కనిపిస్తూ అందాలు ఒలకబోస్తూ మురిపించిన తమన్నా ఇక పై ఘాటు రొమాన్స్ తో రెచ్చిపోవడానికి రెడీ అవుతోంది. తన కెరీర్ లో తమన్నా ఎప్పుడూ లిప్ లాక్ సీన్స్ చేయలేదు. కానీ తొలిసారి తమన్నా లస్ట్ స్టోరీస్ 2 కోసం తన పద్ధతులు పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. బోల్డ్ రొమాన్స్ తో ఈ వెబ్ సిరీస్ లో తమన్నా రెచ్చిపోయినట్లు తెలుస్తోంది.
తమన్నా తన రియల్ లైఫ్ ప్రియుడు విజయ్ వర్మతో కలిసి నటించిన లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్ జూన్ 29న నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ కి రెడీ అవుతోంది. దీనితో తమన్నా, విజయ్ వర్మ ప్రమోషన్స్ కి రెడీ అయ్యారు. తాజాగా లస్ట్ స్టోరీస్ 2 ప్రమోషన్స్ కోసం తమన్నా తన ప్రియుడితో రెచ్చిపోయి చేసిన హాట్ ఫోటో షూట్ నెట్టింట వైరల్ గా మారింది.
బ్లాక్ డ్రెస్ లో అందాలు ఒలక బోస్తూ మత్తుగా తమన్నా విజయ్ వర్మతో ఉడికించి విధంగా ఫోజులు ఇచ్చింది. దీనితో వీళ్లిద్దరి హాట్ రొమాన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లస్ట్ స్టోరీస్ 2 అంటేనే శృంగార సన్నివేశాలు, లిప్ లాక్స్ ఎక్కువగా ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి. ఆల్రెడీ తమన్నా జీ కర్దా అనే లేటెస్ట్ వెబ్ సిరీస్ ఎప్పుడూ లేనంత విధంగా శృంగార భరిత సన్నివేశాలు, బోల్డ్ డైలాగ్స్ తో రెచ్చిపోయింది.
దీనితో ఇప్పుడు అందరి చూపు లస్ట్ స్టోరీస్ 2పై పడింది. ప్రియుడితో కలసి ఇప్పుడే తమన్నా ఇలా రెచ్చిపోతోంది.. ఇక ఆన్ స్క్రీన్ పై లస్ట్ స్టోరీస్ 2 లో ఇంకెంత రొమాన్స్ పండించిందో అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
ఈ వెబ్ సిరీస్ లో తమన్నా విజయ్ వర్మతో పాటు కాజోల్, మృణాల్ ఠాకూర్, అంగద్ బేడీ, నీనా గుప్తా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తమన్నా ఇటీవల విజయ్ వర్మతో తన రిలేషన్ ని అఫీషియల్ గా ప్రకటించిన సంగతి తెలిసిందే.