- Home
- Entertainment
- వెరైటీ డ్రెస్‌లో షేపులు చూపిస్తూ తమన్నా కిర్రాక్ లుక్.. ముంబయి వీధుల్లో చక్కర్లు కొడుతూ రచ్చ..
వెరైటీ డ్రెస్‌లో షేపులు చూపిస్తూ తమన్నా కిర్రాక్ లుక్.. ముంబయి వీధుల్లో చక్కర్లు కొడుతూ రచ్చ..
మిల్కీ బ్యూటీ తమన్నా మిల్కీ అందాలతో ఆకట్టుకుంటుంది. కుర్రాళ్ల చూపు తిప్పుకోకుండా చేస్తుంది. గ్లామర్‌కి కేరాఫ్‌గా నిలిచే ఈ బ్యూటీ ఇప్పుడు ప్రేమలో మునిగి తేలుతుంది. సినిమాల కంటే రొమాన్స్ కే ప్రయారిటీ ఇస్తుంది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
తన నడుముతో టాలీవుడ్‌ని ఊపేసిన తమన్నా ఇప్పుడు సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తుంది. అదే సమయంలో ఈ అమ్మడిని సెలక్టీవ్‌గా తీసుకుంటున్నారు మేకర్స్. జూనియర్ భామల జోరు పెరుగుతున్న నేపథ్యంలో సీనియర్లకి పక్కన పెడుతున్నారు. సీనియర్ హీరోలకు పరిమితం చేస్తున్నారు. ఆ జాబితాలో తమన్నా చేరిపోయింది.
ఇక తమన్నా ముంబయి వీధుల్లో చక్కర్లు కొడుతుంది. వెరైటీ డ్రెస్ వేసుకుని ఆకట్టుకుంటుంది. టైట్ బ్లాక్ టీషర్ట్ ధరించింది. దీంతో నడుము అందాలు చూపిస్తుంది. అదే సమయంలో బిగువైన పరువాల ట్రీట్ ఇస్తుంది. క్యూట్ స్మైల్‌తో మెస్మరైజ్ చేస్తుంది.
దీంతోపాటు వెరైటీ ప్యాంట్ ధరించింది. ఆర్మీ జవాన్లని పోలిన ప్యాంట్ ధరించి ఆకట్టుకుంటుంది. ఈ వెరైటీ లుక్‌లో, తమన్నా మరింత వెరైటీగా ఉంది. అదే సమయంలో కనువిందు చేస్తుంది. ఆమె షేపులు, వొంపులు సొంపులు చూపిస్తూ ఆకట్టుకుంటుంది.
మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం ప్రేమలో మునిగి తేలుతున్న విషయం తెలిసిందే. మోడల్, నటుడు విజయ్ వర్మతో ఆమె లవ్ లో ఉంది. విజయ్ వర్మ.. తెలుగులో `ఎంసీఏ`లో విలన్ పాత్ర పోషించాడు. విజయ్ వర్మతో తమన్నా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుంది. ఘాటు ప్రేమలో ఉంది.
మరోసారి ఈ జంట ముంబయి వీధుల్లో మెరిశారు. ఈ ఇద్దరు కలిసి రాత్రి సమయంలో తిరగడం, కెమెరాకి చిక్కడంతో ఆయా ఫోటోలు వైరల్ అయ్యాయి. అయితే ఇప్పుడు ముంబయి వీధుల్లో తమన్నా సింగిల్‌గా కనిపించి ఆకట్టుకుంది.
ఇక కెరీర్ పరంగా తమన్నా బిజీగానే ఉంది. తెలుగు, తమిళం, మలయాళంలో సినిమాలు చేస్తుంది. తెలుగులో చిరంజీవితో `భోళాశంకర్` చిత్రంలో నటిస్తుంది. తమిళంలో రజనీకాంత్‌తో `జైలర్` మూవీ చేస్తుంది. మలయాళంలో దిలీప్‌తో `బాంద్రా` అనే మూవీలో నటిస్తుంది. ఈ సినిమాలు వరుసగా విడుదలకు సిద్ధమవుతున్నాయి. `జైలర్`, `భోళాశంకర్` ఓకే సమయంలో రిలీజ్ కాబోతుండటం విశేషం.