MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • బ్లాక్ డ్రెస్ లో మిల్క్ బ్యూటీ బ్లాస్టింగ్ ఫోజులు, ఘాటు సొగసులతో హీటెక్కిస్తున్న తమన్నా

బ్లాక్ డ్రెస్ లో మిల్క్ బ్యూటీ బ్లాస్టింగ్ ఫోజులు, ఘాటు సొగసులతో హీటెక్కిస్తున్న తమన్నా

ఈ మధ్య రెగ్యూలర్ గా సోషల్ మీడియాల్ అప్ డేట్స్ ఇస్తోంది మిల్కీ బ్యూటీ తమన్నా. బ్యాక్‌ టూ బ్యాక్‌ అలరించడానికి రెడీగా ఉంటుంది. అంతే కాదు అందాల ఆరబోతతో నెటిజన్లకు కనువిందు కూడా చేస్తోంది సీనియర్ బ్యటీ. ఫోటోలతో కనువిందు చేస్తుంది.  

2 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Sep 29 2022, 12:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

ఈ మధ్య ఎక్కువగా బ్లాక్ డ్రెస్ లో బ్లాస్టింగ్ ఫోజులిస్తుంది తమన్నా. ఎక్కవ ఫోటో షూట్స్ బ్లాక్ డ్రెస్ లోనే చేస్తోంది. బ్లాక్ డ్రెస్ లో మిల్క్ అందాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంటే.. కుర్రకారు జోరు ఆపుకోలేకపోతున్నారు.  

28

బ్లాక్ డ్రెస్ లో బ్లాస్టింగ్ ఫోజులతో .. యూతు  మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది తమన్నా. . మిల్కీ అందాలకు కేరాఫ్‌ అడ్రస్ గా మారింది. రీసెంట్ గా ఆమె చేసిన ఫోటో షూట్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.  డెడ్లీ కాంబినేషన్‌లో మతిపోగొడుతుందీ పాలబుగ్గల సుందరి. 

38

వంపులు వయ్యారాలతో  పిచ్చెక్కిస్తుంది తమన్నా. రకరకాల  భంగిమల్లో అందాలు పరుస్తూ.. వివిధ రకాల  పోజులిస్తూ ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంది. లేటెస్ట్  గా తమన్నా ఇచ్చిన హాట్ హాట్ ఫోజులు నెట్టింట  రచ్చ చేస్తున్నాయి. చక్కర్లు కొడుతూ కాకరేపుతున్నాయి. 

48

తమన్నా నటించిన హిందీ సినిమాలు వరుసగా రిలీజ్ కు రెడీ అవుతున్నాయి. లాస్ట్ వీక్  మధుర్‌ భండార్కర్‌ దర్శకత్వంలో నటించిన బబ్లీ బౌన్సర్‌ మూవీ ఓటీటీలో రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో కూడా రచ్చ రచ్చ చేసింది తమన్నా. అందరి చూపు తనవైపు తిప్పుకుంది. 
 

58

హిటెక్కించేలా హాట్ హాట్ ఫోజులిచ్చింది తమన్నా. ఆమె  హిందీలో నటించిన మరో  సినిమా `ప్లాన్‌ ఏ ప్లాన్‌ బీ` సైతం రిలీజ్‌కి రెడీ అవుతుంది. సెప్టెంబర్‌ 30న నెట్‌ఫ్లిక్స్ లో ఈ మూవీ రిలీజ్‌ కాబోతుంది. ఇక ఈ మూవీ ప్రమోషన్స్ లో  ఆమె తీరిక లేకుండా బిజీ అయిపోయింది. 

68

టాలీవుడ్ ను వదిలేసింది తమన్నా.. ప్రస్తుతం ఎక్కువగా బాలీవుడ్‌ సినిమాలపై మోజు పడుతోంది. టాలీవుడ్‌ లో దాదాపు పదేళ్లకు పైగా హీరోయిన్ గా వెలుగు వెలినగి మిల్క్ బ్యూటీ.. ఇక్కడ ఛాన్స్ లు తగ్గడంతో బాలీవుడ్ పై పడింది. అక్కడ ఆమె ఖాతాలో నాలుగు సినిమాల వరకూ ఉ న్నాయి. 

78

ఇటీవల మలయాళంలోకి ఎంట్రీ ఇచ్చింది. అక్కడ దిలీప్‌ కుమార్‌ హీరోగా రూపొందుతున్న సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. తెలుగులో చిరంజీవితో భోళాశంకర్‌ మూవీలోకూడా నటిస్తోంది తమన్నా. ఇక ఆమె సత్యదేవ్ తో కలిసి నటించిన గుర్తుందా శీతాకాలం సినిమా రిలీజ్ అవ్వాల్సి ఉంది. 

88

దీంతో గ్లామర్‌కి మాత్రమే కాదు నటనకు స్కోప్‌ ఉన్న పాత్రల్లో చేస్తే ఎలాంటి ప్రశంసలు దక్కుతాయో తెలుసుకుంది. ఆ దిశగానే సినిమాలను ఎంపిక చేసుకుంటుంది. అవసరమైతే నెగటివ్‌ రోల్స్ చేయడానికైనా సిద్ధపడుతుంది. ఇప్పుడు రిలీజ్‌ కాబోతున్న `బబ్లీ బౌన్సర్‌` చిత్రంలో తమన్నానే లీడ్‌గా చేయడంతో పాటు అందరు ఆశ్చర్యపోయేలా.. అందులో లేడీ బౌన్సర్‌గా కనిపించనుంది.  
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
Latest Videos
Recommended Stories
Recommended image1
Brahmamudi Serial Today Episode: సుభాష్ ఆపరేషన్ కోసం అవస్థలు, వంట మనిషిగా ఇందు
Recommended image2
యష్ టాక్సిక్ వాయిదా వెనుక అసలు కారణం ఏంటో తెలుసా? ధురంధర్ 2 తో క్లాష్ భయమా?
Recommended image3
Madhavi Deverakonda: కొడుకు పెళ్లిలో అందరి మనసులు గెలిచిన విజయ్ దేవరకొండ తల్లి..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved