MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • మోహన్‌లాల్‌ రాంగ్‌ ప్లేస్‌ లో పుట్టాడు.. సంచలనం రేపుతున్న టబు రియాక్షన్‌, ఆమె ఆవేదన ఇదే

మోహన్‌లాల్‌ రాంగ్‌ ప్లేస్‌ లో పుట్టాడు.. సంచలనం రేపుతున్న టబు రియాక్షన్‌, ఆమె ఆవేదన ఇదే

Tabu: మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌ లాల్‌ కి కంప్లీట్‌ యాక్టర్‌ అనే పేరుంది. ఆయన నటనకు జాతీయ అవార్డులు వచ్చాయి. అయితే ఆయన రాంగ్‌ ప్లేస్‌ లో పుట్టాడనే దానికి టబు స్పందించడం విశేషం. 

1 Min read
Author : Aithagoni Raju
Published : Apr 08 2026, 12:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
కంప్లీట్‌ యాక్టర్‌గా నిలిచిన మోహన్‌ లాల్‌
Image Credit : Mohanlal Fans Club, Getty

కంప్లీట్‌ యాక్టర్‌గా నిలిచిన మోహన్‌ లాల్‌

భారతదేశంలోని గొప్ప నటులలో ఒకరిగా మోహన్‌లాల్ నిలిచారు. ఆయన బెస్ట్ యాక్టర్‌గా జాతీయ అవార్డులు అందుకున్నారు. ఆయన్ని అంతా కంప్లీట్‌ యాక్టర్‌ అంటుంటారు. మలయాళంలోనే కాదు, తెలుగు, తమిళం, కన్నడ, హిందీలోనూ సినిమాలు చేసి మెప్పించారు. మలయాళంలో యంగ్‌ హీరోలు చాలా మందే వచ్చినా, ఇప్పటికీ తనే టాప్‌లో ఉన్నారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అలాంటి నటుడిపై హీరోయిన్‌ టబు పెట్టిన పోస్ట్ రచ్చ చేస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
మోహన్‌లాల్‌ పోస్ట్ కి రియాక్ట్ అయిన టబు
Image Credit : X

మోహన్‌లాల్‌ పోస్ట్ కి రియాక్ట్ అయిన టబు

'ఫిల్మ్ చికో' ఇన్‌స్టాగ్రామ్ పేజీలో మోహన్‌లాల్ గురించి ఒకపోస్ట్ ఉంది. దీనికి టబు రియాక్ట్ అయ్యింది.  ఆమె చేసిన కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 'వానప్రస్థం' చిత్రంలో కుంజికుట్టన్ అనే కథాకళి కళాకారుడి పాత్రలో మోహన్‌లాల్ జీవించారు. ఈ నటనకు ఆయనకు ఎన్నో ప్రశంసలు, అవార్డులు దక్కాయి.

Related Articles

Related image1
Allu Arjun: సినిమా వేస్ట్ డస్ట్ బిన్‌లో వేయండి.. అల్లు అర్జున్‌ సినిమాపై అల్లు అరవింద్‌ కామెంట్‌
Related image2
Allu Arjun 5 Unknown Truths: అల్లు అర్జున్‌ కి సంబంధించి ఎవరికీ తెలియని 5 సీక్రెట్స్.. ఇవి జరిగాయని అస్సలు ఊహించరు
33
మోహన్‌లాల్‌కి ఆస్కార్‌ వచ్చేది
Image Credit : Instagram/ Tabu

మోహన్‌లాల్‌కి ఆస్కార్‌ వచ్చేది

 'వానప్రస్థం' సినిమాటోగ్రాఫర్ రెనాటో బెర్తా, మోహన్‌లాల్ నటనను చూసి, ఆయన సరైన ప్రదేశంలో పుట్టి ఉంటే ఆస్కార్ గెలిచేవారని వ్యాఖ్యానించారు. దీనికి టబు స్పందించింది. తన అభిప్రాయం కూడా ఇదే అని ఆమె రియాక్ట్ అయ్యింది. ఇదే ఇప్పుడు వైరల్ గా మారింది. 1996లో వచ్చిన 'కాలాపానీ' చిత్రంలో మోహన్‌లాల్, టబు కలిసి నటించారు. ఈ చిత్రంలో డాక్టర్ గోవర్ధన్ మీనన్ పాత్రలో మోహన్‌లాల్ అద్భుతంగా నటించారు. ఈ పోస్ట్ ప్రకారం అమెరికా లాంటి ప్లేస్ లో మోహన్‌ లాల్‌ జన్మించి ఉంటే, ఆయనకు ఆస్కార్‌ ఈజీగా వచ్చేదని టబు చెబుతుంది. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: లైబ్రరీ కోసం అడిగితే 3 లక్షలకు కక్కుర్తి పడి ఇళ్లు అమ్ముకున్న చిరంజీవి.. అసలు నిజం ఏంటంటే?
Recommended image2
Bigg Boss10: కంటెస్టెంట్స్ కి దిమ్మతిరిగే రెమ్యూనరేషన్, ఎవరికి ఎంతంటే?
Recommended image3
Kayadu Lohar: బోల్డ్ సీన్లపై కయాదు లోహర్‌ బోల్డ్ స్టేట్‌మెంట్‌.. అదిరిపోయే కండీషన్‌ పెట్టిన క్రేజీ హీరోయిన్‌
Related Stories
Recommended image1
Allu Arjun: సినిమా వేస్ట్ డస్ట్ బిన్‌లో వేయండి.. అల్లు అర్జున్‌ సినిమాపై అల్లు అరవింద్‌ కామెంట్‌
Recommended image2
Allu Arjun 5 Unknown Truths: అల్లు అర్జున్‌ కి సంబంధించి ఎవరికీ తెలియని 5 సీక్రెట్స్.. ఇవి జరిగాయని అస్సలు ఊహించరు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved