- Home
- Entertainment
- Taapsee Pannu Birthday: తాప్సి ఇంత క్రేజీ హీరోయిన్ గా ఎలా ఎదిగింది.. 5 కారణాలు ఇవే
Taapsee Pannu Birthday: తాప్సి ఇంత క్రేజీ హీరోయిన్ గా ఎలా ఎదిగింది.. 5 కారణాలు ఇవే
తాప్సి నేడు ఆగష్టు 1న తన 39వ పుట్టినరోజు సెలెబ్రేట్ చేసుకుంటోంది. ఈ సందర్భంగా ఆమె కెరీర్ గురించి విశేషాలు వైరల్ అవుతున్నాయి. తాప్సీ పన్నూ ఇండియాలో అందరికీ కనెక్ట్ అయ్యే స్టార్‌గా ఎందుకు నిలిచిందో చెప్పే ఐదు కీలక విషయాలు ఇవే.

Happy Birthday Taapsee!
తాప్సి నేడు ఆగష్టు 1న తన 39వ పుట్టినరోజు సెలెబ్రేట్ చేసుకుంటోంది. ఈ సందర్భంగా ఆమె కెరీర్ గురించి విశేషాలు వైరల్ అవుతున్నాయి. ఇన్నేళ్ల కెరీర్‌లో తాప్సీ పన్నూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. దానికి ఒకే ఒక్క కారణం.. సహజత్వం. అసాధారణ పరిస్థితుల్లో చిక్కుకున్న సాధారణ మహిళ పాత్ర అయినా, శారీరకంగా శ్రమించాల్సిన యాక్షన్ రోల్స్ అయినా.. ఆమె ఎప్పుడూ నిజ జీవితానికి దగ్గరగా ఉండే పాత్రలనే ఎంచుకుంది. లోపాలున్నా, ఎమోషనల్‌గా అయినా.. అవేవీ దాచుకోని పాత్రలతో ప్రేక్షకులకు దగ్గరైంది. ఇండియాలో అందరూ ఇష్టపడే స్టార్‌గా తాప్సీ ఎందుకు నిలిచిందో చెప్పే ఐదు విషయాలు ఇక్కడ చూద్దాం.
పవర్ ఫుల్ పాత్రలు ఎంచుకోవడమే ఆమె విజయం
సహజంగా నటించడమే తన బలం
కథకే పెద్దపీట
వివిధ జోనర్ సినిమాలు
తాప్సీ తన నటనతో ప్రేక్షకులను పూర్తిగా ఆశ్చర్యపరుస్తుంది. కోర్ట్‌రూమ్ డ్రామాలు, థ్రిల్లర్‌ల నుంచి రొమాంటిక్ మిస్టరీలు, యాక్షన్ ఎంటర్‌టైనర్‌ల వరకు.. ఒకే ఇమేజ్‌కు కట్టుబడి ఉండదు. ఆమె రాబోయే యాక్షన్ థ్రిల్లర్ ‘గాంధారి’ కూడా ఈ ట్రెండ్‌ను కొనసాగిస్తూ, మరో కొత్త అవతార్‌ను పరిచయం చేయనుంది.

