- Home
- Entertainment
- తాప్సి నెవర్ బిఫోర్ హాట్ లుక్.. నడుము నొక్కిపెట్టి ఉక్కపోత పెంచుతున్న సొట్టబుగ్గల సుందరి
తాప్సి నెవర్ బిఫోర్ హాట్ లుక్.. నడుము నొక్కిపెట్టి ఉక్కపోత పెంచుతున్న సొట్టబుగ్గల సుందరి
తాప్సి తాజాగా ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు నెటిజన్లకు మైండ్ బ్లాక్ చేసేలా ఉన్నాయి. తన సిక్స్ ప్యాక్ యాబ్స్ చూపిస్తూ నాభి నడుము సొగసుతో మతి పోగొట్టే ఫోజులు ఇస్తోంది.

ఝుమ్మంది నాదం చిత్రంతో హీరోయిన్ గా తాప్సి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. కొంతకాలం తెలుగులో వరుసగా చిత్రాలు చేసిన తాప్సి ఆ తర్వాత బాలీవుడ్ బాట పట్టింది. బాలీవుడ్ లో తాప్సి ప్రస్తుతం హీరోయిన్ ఓరియెంటెడ్, కథా బలం ఉన్న చిత్రాల్లో ఎక్కువగా నటిస్తోంది.
తాప్సి బాలీవుడ్ కి వెళ్ళాక మరింత బోల్డ్ గా మారిపోయింది. పలు ఇంటర్వ్యూలలో తాప్సి బోల్డ్ గా మాట్లాడడం చూస్తూనే ఉన్నాం. తాప్సి నటనకు ప్రాధాన్యత ఉన్న రోల్స్ నేచుకుంటూనే.. వీలు చిక్కినప్పుడల్లా గ్లామర్ తో అదరగొడుతోంది.
తాప్సి తాజాగా ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు నెటిజన్లకు మైండ్ బ్లాక్ చేసేలా ఉన్నాయి. తాప్సి అందాల హొయలు ఒలికిస్తూ ఇచ్చిన ఫోజులు షాకింగ్ గా మారాయి. సోషల్ మీడియాలో ఈ తరహాలో తాప్సి గతంలో హాట్ ఫోజులు ఇవ్వలేదనే చెప్పాలి.
తన సిక్స్ ప్యాక్ యాబ్స్ చూపిస్తూ నాభి నడుము సొగసుతో మతి పోగొట్టే ఫోజులు ఇస్తోంది. సొట్టబుగ్గల సుందరి గ్లామర్ షోకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. చాలా పొట్టిగా ఉన్న స్కర్ట్, బ్రా లాంటి టాప్ ధరించి తాప్సి ఫోజులు ఇస్తోంది.
అదే విధంగా తాప్సి ఇటీవల మియామి వెకేషన్ కి వెళ్ళింది. అక్కడ తన ఫ్రెండ్స్ తో బికినీ లో రచ్చ రచ్చ చేస్తూ ఇస్తున్న ఫోజులు వైరల్ అవుతున్నాయి. ఎల్లో బికినిలో తన పరువాలు చూపిస్తూ తాప్సి రచ్చ చేస్తోంది.
తాప్సి చివరగా దోబారా, శభాష్ మిథు లాటి చిత్రాల్లో నటించింది. తాప్సి టాలీవుడ్ కి గుడ్ బై చెప్పి చాలా కాలమే అవుతోంది. టాలీవుడ్ లో మంచి ఆఫర్స్ వస్తున్నప్పటికీ ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ కి వెళ్లి రాణిస్తోంది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో తనకంటూ గుర్తింపు సొంతం చేసుకుంది.
ఇప్పటికీ తాప్సి తెలుగు, తమిళ భాషల్లో నటిస్తోంది. కానీ సౌత్ లో కంటే ఆమెకు నార్త్ లోనే ఎక్కువ ఆఫర్స్ వస్తున్నాయి. ప్రస్తుతం తాప్సి గ్లామర్ రోల్స్ కంటే లేడి ఓరియెంటెడ్ చిత్రాల్లోనే ఎక్కువగా నటిస్తోంది.
తాప్సి తరచుగా వివాదాల్లో చిక్కుకుంటూ ఉంటుంది. ఆ మధ్యన తాప్సి ధరించిన ఓ డ్రెస్ వివాదానికి కారణం ఐంది. క్లీవేజ్ అందాలని కవర్ చేసేందుకు తాప్సి ఓ భారీ ఆభరణం ధరించింది. ఆమె ధరించిన ఆభరణంలో హిందువులు పవిత్రంగా కొలిచే లక్ష్మీదేవి బొమ్మ ఉంది. అసభ్యంగా కనిపిస్తున్న అందాలపై పవిత్రమైన లక్ష్మీ మాత ఆభరణం ధరించడం ఏంటి అంటూ నెటిజన్లు దుమ్మెత్తి పోశారు.