సైరా ప్రీమియర్ షో: అప్డేట్స్

First Published Oct 2, 2019, 1:01 AM IST

మెగాస్టార్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన సైరా నరసింహా రెడ్డి సినిమా ప్రీమియర్స్ ను విదేశాల్లో మొదలెట్టేశారు. అమెరికాలో ప్రదర్శించబడుతున్న సైరా సినిమా లైవ్ అప్డేట్స్ మీ కోసం.. స్క్రోల్ చేయండి.   

నరసింహా రెడ్డిని ఉరి తీసిన తరువాత ఒక్కసారిగా సినిమా వాతావరణం మారిపోతుంది. ఎమోషనల్ సీన్స్ హార్ట్ టచింగ్ గా ఉన్నాయి.

ఒక ద్రోహం కారణంగా నరసింహా రెడ్డి ఊహించని చేదు అనుభవాన్ని ఎదుర్కొంటాడు.

యుద్ధంలో పది వేల మంది బ్రిటిష్ సైన్యం చనిపోతే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సైన్యంలో మూడు వేల మంది మాత్రమే చనిపోతారు. బ్రిటిష్ రాజులు ఈ యుద్ధంతో చాలా నీరుష చెందుతారు.

uyyalawada narasimha reddi premier show talk

uyyalawada narasimha reddi premier show talk

నరసింహా రెడ్డిని ఉరి తీసిన తరువాత ఒక్కసారిగా సినిమా వాతావరణం మారిపోతుంది. ఎమోషనల్ సీన్స్ హార్ట్ టచింగ్ గా ఉన్నాయి.

నరసింహా రెడ్డిని ఉరి తీసిన తరువాత ఒక్కసారిగా సినిమా వాతావరణం మారిపోతుంది. ఎమోషనల్ సీన్స్ హార్ట్ టచింగ్ గా ఉన్నాయి.

ఇప్పుడు సూపర్ హిట్ సాంగ్ 'సైరా' విజువల్స్ తో ఆడియెన్స్ ని ఆకట్టుకుంటోంది. సాంగ్ లో తమన్నా మోటివేషన్ మూమెంట్స్ అద్భుతంగా ఉంది.

పలు యుద్ధ సన్నివేశాల అనంతరం నరసింహరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లి, నల్లమల అడవిలో ఆశ్రయం పొందుతాడు

సెకండ్ హాఫ్ మొదలైంది: బ్రిటిష్ ఆర్మీ మద్రాస్ రెజిమెంట్ నరసింహా రెడ్డి కోటాపై దాడికి దిగుతుంది.

విజువల్స్ తో పాటు కెమెరా పనితనం నిర్మాణ విలువలు బావున్నాయి. రాజమౌళి తరహాలో సురేందర్ రెడ్డి సెకండ్ హాఫ్ పై ఆసక్తిని పెంచాడు.

“సై రా” ఫస్ట్ హాఫ్ సంతృప్తికరంగా ఉంటుంది, మెయిన్ గా ఇంటర్వెల్ ఎపిసోడ్ అద్భుతంగా ఉంది.  పలేగర్ నరసింహ రెడ్డి కథ తెరపై ఇప్పటివరకు అద్భుతంగా ఆవిష్కరించబడింది. ప్రీ-ఇంటర్వెల్ వరకు సెంటిమెంట్ సీన్స్ తో సాగింది. నెమ్మదిగా సాగే ఫస్ట్ హాఫ్ కి ఇంటర్వెల్ బ్లాక్ మంచి బలాన్ని చేకూర్చింది.

కోయిల కుంట్ల బ్రిటిషర్స్ కోటపై నరసింహ రెడ్డి దాడి.. ప్రీ-ఇంటర్వెల్ బ్లాక్ అదిరింది. మెగా అభిమానులకు గూస్‌బంప్స్ రావడం పక్కా.

బ్రిటీష్ ఆఫీసర్ జాక్సన్‌కు వ్యతిరేకంగా నరసింహ రెడ్డి యొక్క మొదటి తిరుగుబాటు మొదలైంది. రెనాటి వ్యవసాయ భూములలో సీన్ ని అద్భుతంగా చిత్రీకరించారు.

సిద్దమ్మగా నయనతార ఎంట్రీ -   హీరోయిన్ మధ్య మధ్య నరసింహా రెడ్డి పాత్రను చాలా ఆసక్తిగా చూపించారు. సిద్ధమా నరసింహా రెడ్డిని పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.

బ్రిటిష్ రాజులు రేనాడు ప్రాంతాన్ని అదుపులోకి తీసుకుకోవడానికి ప్రయత్నాలు చేసున్నారు. తమన్నా - చిరంజీవికి సంబందించిన పలు సన్నివేశాలు కూడా కొనసాగుతున్నాయి.

ఇప్పుడు జాగో నరసింహా జాగో సాంగ్ వస్తోంది. వేలాది మంది డ్యాన్సర్లతో పాటను చిత్రీకరించిన విధానం అద్భుతంగా ఉంది.

జగపతి బాబు - ముకేశ్ రిషి - రవి కిషన్ - కిచ్చా సుదీప్ - సామంత రాజులుగా పరిచయమయ్యారు. ఇప్పుడు సినిమా యాక్షన్ మోడ్ లోకి వెళుతోంది.

జల స్థంభన విద్య ద్వారా చిరంజీవి ఎంట్రీ, తమన్నా డ్యాన్సర్ లక్ష్మి గా ఎంట్రీ ఇచ్చింది.

ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి చిన్ననాటి సన్నివేశాలు వస్తున్నాయి. నాజర్ నరసింహా రెడ్డి తాతగా పరిచయమయ్యాడు. గోసాయి వెంకన్నగా అమితాబ్ ఎంట్రీ ఇచ్చారు.

బకింగ్‌హామ్ ప్యాలెస్‌లో సినిమా మొదలైంది. ఇప్పుడు, ఈ చిత్రం 1857 సిపాయిల తిరుగుబాటుకు మారుతుంది

పవన్ కళ్యాణ్ - అనుష్కా శెట్టి - అల్లు అరవింద్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ సినిమా టైటిల్స్ మొదలయ్యాయి.

171నిమిషాల నిడివిగల సినిమా ఇప్పుడే మొదలైంది

171నిమిషాల నిడివిగల సినిమా ఇప్పుడే మొదలైంది

యుద్ధంలో పది వేల మంది బ్రిటిష్ సైన్యం చనిపోతే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సైన్యంలో మూడు వేల మంది మాత్రమే చనిపోతారు. బ్రిటిష్ రాజులు ఈ యుద్ధంతో చాలా నీరుష చెందుతారు.

యుద్ధంలో పది వేల మంది బ్రిటిష్ సైన్యం చనిపోతే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సైన్యంలో మూడు వేల మంది మాత్రమే చనిపోతారు. బ్రిటిష్ రాజులు ఈ యుద్ధంతో చాలా నీరుష చెందుతారు.

Today's Poll

ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?