MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Karthika Deepam: శౌర్యకు నిజం తెలిసిపోతుంది.. నన్ను మళ్లీ అసహ్యించుకుంటుంది.. టెన్షన్ లో హిమ!

Karthika Deepam: శౌర్యకు నిజం తెలిసిపోతుంది.. నన్ను మళ్లీ అసహ్యించుకుంటుంది.. టెన్షన్ లో హిమ!

Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ రోజు మే 7 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

2 Min read
Author : Navya G
Published : May 07 2022, 08:16 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే చిత్తు కాగితాలు అమ్మే వ్యక్తి జ్వాల (Jwala) బొమ్మను గుర్తు పట్టి ఆ కాగితాన్ని తను తీసుకుంటాడు. మరో వైపు నిరూపమ్ (Nirupam) రెస్టారెంట్ లో కేక్ అరేంజ్ చేస్తాడు. ఈలోపు స్వప్న రాగ అందరితో అందరి సమక్షంలో కేక్ కట్ చేయాలని అంటాడు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

దాంతో స్వప్న (Swapna).. ఒక్కసారిగా కోప్పడుతుంది. ఇక అందరిలో మీ డాడీ, మీ అమ్మమ్మ లేకపోవడమే నాకిష్టం అని అంటుంది. అంతేకాకుండా నువ్వు ఎందర్ని పిలుచుకున్న పరవాలేదు. వాళ్లు మాత్రం రావడానికి వీలు లేదు అని అంటుంది. ఇలా ఎన్నాళ్లు అని నిరూపమ్ (Nirupam) అడగగా నేను చచ్చే దాకా అని అంటుంది.
 

36

ఈలోపు జ్వాల (Jwala) సత్య లు అక్కడికి వస్తారు. ఇక సప్న (Swapna) ఇలా ఆటో వాళ్ళతో ఫ్రెండ్షిప్ నాకు ఒళ్ళు కంపరం గా ఉంటుంది అని అంటుంది. అంతేకాకుండా జ్వాల ను నీలాంటి స్థాయి ఉన్న వాళ్ళతో భోజనాలు తెప్పించుకుని తింటున్న వాళ్ళ మీద కోపం అని అంటుంది.
 

46

ఇక జ్వాల (Jwala) కూలి పనులు చేసుకునే వాళ్ళు మ్యారేజ్ డే జరుపుకున్నారు. కొందరు అన్నీ ఉన్నా ఏమీ చేయలేరు అని స్వప్న ను దెప్పి పొడుస్తుంది. స్వప్న బస్తీకు తీసుకెళ్లి సత్య కు మ్యారేజ్ డే చేస్తా అంటుంది. ఇక జ్వాల మీద కోపంతో స్వప్న (Swapna)మ్యారేజ్ డే ఫంక్షన్ కి ఒప్పుకుంటుంది. దాంతో నిరూపమ్ జ్వాల కు థాంక్స్ చెబుతాడు.
 

56

మరోవైపు హిమ (Hima) తను నష్ట జాతకులు అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది. అదే క్రమంలో వాళ్ళ అత్త స్వప్న గురించి ఆలో చిస్తుంది. ఈలోగా అక్కడకు నిరూపమ్ (Nirupam) ఆనందం గా మమ్మీ యానివర్స్ డే ఫంక్షన్ కి ఒప్పుకుంది అంటూ ఆనంద పడుతూ ఉంటాడు. దాంతో హిమ కూడా ఎంతో సంతోషిస్తుంది.
 

66

ఇక నిరూపమ్ (Nirupam) జ్వాల ను కూడా మ్యారేజ్ డే ఫంక్షన్ కి రమ్మని చెప్పాను అని అంటాడు. దాంతో నిజం ఎక్కడ తెలిసిపోతుందో.. అని హిమ ఒక్కసారిగా స్టన్ అవుతుంది. ఇక నిరూపమ్ ఈరోజు ఫంక్షన్ లో జ్వాల (Jwala) కు హిమ విషయం చెప్పేయాలి అని మనసులో అనుకుంటాడు. ఇక రేపటి భాగంలో ఏం జరుగుతుందో చూడాలి.

About the Author

NG
Navya G
Latest Videos
Recommended Stories
Recommended image1
Nayanthara Photos: పెళ్లి రోజున భర్త, పిల్లలతో నయన్, ఫుల్‌ రొమాంటిక్‌.. ఫోటోలు హల్‌చల్‌
Recommended image2
Maa Inti Bangaram: మా ఇంటి బంగారం మూవీ సెన్సార్‌ రివ్యూ.. సమంత సినిమాలో హైలైట్స్ ఇవే
Recommended image3
Thalapathy Vijay : సీఎం విజయ్ అభిమానులకు గుడ్ న్యూస్, రిలీజ్ కాబోతున్న రెండు సినిమాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved