లేటు వయసులో ఘాటు ప్రేమ.. 44 ఏళ్ల హీరోయిన్‌, 27 ఏళ్ల మోడల్‌

First Published 14, Aug 2020, 11:07 AM

మిస్‌ యూనివర్స్‌గా ఎంపికై బాలీవుడ్ సినిమాల్లోనూ నటించిన అందాల భామ సుస్మితా సేన్‌. 40 ఏళ్లు దాటిన ఇంకా పెళ్లి చేసుకోని ఈ బ్యూటీ ఈ ఏజ్‌లో తన కంటే ఏజ్‌ దాదాపు 17 ఏళ్లు చిన్నవాడైన వ్యక్తితో ప్రేమలో మునిగి తేలుతోంది. అంతేకాదు తన ప్రేమకథను అభిమానులతో పంచుకుంది ఈ మాజీ విశ్వ సుందరి.

విశ్వ సుందరి సుస్మితా సేన్‌ను చూస్తే ఎవరికైనా ఏజ్‌ అనేది జస్ట్ నెంబర్‌ మాత్రమే అనిపించక మానదు. ఇప్పటికీ హాట్ ఫిగర్‌, సెక్సీ స్ట్రక్చర్‌లో అలరించే సుస్మితా లేట్‌ వయసులో ఘాటు ప్రేమలో మునిగితేలుతుంది.

44 ఏళ్ల సుస్మితా సేన్‌, 27 ఏళ్ల రోమన్‌ షాలు తమ రొమాంటిక్‌ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు.

ఈ జంట ఫ్యామిలీతో తరుచూ విదేశీ ట్రిప్‌లకు వెళుతుంటారు. సుస్మిత దత్తత తీసుకున్న పిల్లలతోనూ రొమన్‌ ఎంతో సన్నిహితంగా ఉంటాడు.

గతంలో ఇండియా టుడేకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సుస్మితా సేన్‌ తన ప్రేమ కథ గురించి చెప్పింది. `రోమన్‌ నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో డైరెక్ట్‌ మెసేజ్‌ చేశాడు. అయితే నాకు అలాంటి మెసేజ్‌లు చూడటం అలవాట లేకపోవటంతో చాలా కాలం పాటు తన మెసేజ్‌ నేను చూడలేదు` అని చెప్పింది.

`ఈ విషయంలో నేను టచ్‌  ఫోన్‌కి థ్యాంక్స్ చెప్పాలి. ఫోన్‌ చూస్తూ సడన్‌గా ఏదో శబ్ధం రావటంతో అది చూడటానికి నేను వెళ్లాను. తిరిగి వచ్చేసరికి నా ఫోన్‌లో రోమన్ పంపిన మెసేజ్ ఓపెన్‌ అయ్యి ఉంది, నిజంగా అది ఆశ్చర్యం` అంటూ చెప్పుకొచ్చింది సుస్మితా.

రోమన్  మెసేజ్‌కు రిప్లై ఇచ్చిన సుస్మితా.. `యూ మేడ్ మై డే.. మీ అందరూ హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటున్నాను` అంటూ మెసేజ్ చేసింది.

సుస్మితా అమెరికా నుంచి తిరిగి వచ్చే సమయంలో రోహన్‌ రిప్లై ఇచ్చాడు. `నేను నమ్మలేకపోతున్నారు.. మీ నుంచి రిప్లై వచ్చింది` అంటూ ఆనందం వ్యక్తం చేశాడు రోమన్‌,

ఆ తరువాత  ఇద్దరి మధ్య పరిచయం పెరిగింది. ముఖ్యంగా రొమన్‌తో కలిసి ఫుట్‌బాల్‌ ఆడే సమయంలో అతనికి దగ్గరయ్యానని తెలిపింది సుస్మిత.

తొలిసారి కలవాలి అనుకున్నప్పుడు రొమన్‌ ఫుట్‌ బాల్ గేమ్‌ ప్రిఫర్ చేయగా, తాను మాత్రం కాఫీ షాప్‌ను ప్రిఫర్ చేశానని చెప్పింది సుస్మిత.

తరువాత వీరిద్దరు మరింత దగ్గర కావటంతో డేటింగ్ చేస్తున్నారు. అంతేకాదు తమ రిలేషన్‌ గురించి పెద్దగా దాచి పెట్టడం ఇష్టం లేని సుస్మిత, రోమన్‌ ఎప్పటికప్పుడు తమ ఫోటోలను సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేస్తుంటారు.

loader