MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
• Home
• Entertainment
• చావంటే చాలా భయమన్న సుశాంత్.. చివరకు!

చావంటే చాలా భయమన్న సుశాంత్.. చివరకు!

గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సుశాంత్, తనకు చావు అంటే చాలా భయం అని చెప్పాడు. `మూడు గంటలు నిద్రపోతేనే మనం ఎవరో కూడా మనకు తెలియని లోకంలోకి వెళ్తాం. మనం ఎక్కడున్నాం, మన ముందు ఎవరున్నారో కూడా తెలియదు. చనిపోయినప్పుడు కూడా పరిస్థితి ఇలాగే ఉంటుందేమో. అందుకే నాకు చావు అంటే చాలా భయం` అన్నాడు సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్‌.

1 Min read
Author : Satish Reddy
Published : Jun 28 2020, 02:47 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
14

బాలీవుడ్‌ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ మృతి చెంది వారం రోజులు దాటినా  కుటుంబ సభ్యులు సినీ వర్గాలతో పాటు అభిమానుల కూడా ఆయన్ను మరిచిపోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్‌కు సంబంధించిన రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా సుశాంత్ గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూకు సంబంధించి కొన్ని విశేషాలు ఇప్పుడు అభిమానుల గుండె బరువెక్కేలా చేస్తున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సుశాంత్, తనకు చావు అంటే చాలా భయం అని చెప్పాడు. `మూడు గంటలు నిద్రపోతేనే మనం ఎవరో కూడా మనకు తెలియని లోకంలోకి వెళ్తాం. మనం ఎక్కడున్నాం, మన ముందు ఎవరున్నారో కూడా తెలియదు. చనిపోయినప్పుడు కూడా పరిస్థితి ఇలాగే ఉంటుందేమో. అందుకే నాకు చావు అంటే చాలా భయం` అన్నాడు సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్‌. ఈ విషయం గుర్తు చేసుకున్న అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

34

సుశాంత్ చివరి చిత్రం చిచోరేలో కూడా ఆత్మహత్య గురించే సందేశం ఇచ్చాడు. జీవితంలోని కష్టాలకు ఆత్మహత్య సమాధానం కాదని చెప్పే పాత్రలో కనిపించాడు సుశాంత్. కానీ తానే జీవితంతో పోరాడలేక ఆత్మహత్య చేసుకోవటంపై అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

44

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ ఈ నెల 14న తన ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఆయన మరణంతో ఇండస్ట్రీలోని చీకటి కోణాలు చర్చకు వచ్చాయి. సినీరంగంలో వారసత్వం కారణంగానే ఇండస్ట్రీలోకి వచ్చిన యంగ్ టాలెంట్‌ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న చర్చ జరుగుతోంది.

About the Author

SR
Satish Reddy

Latest Videos
Recommended Stories
Recommended image1
Family Web Series: ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన 5 బెస్ట్ వెబ్ సిరీస్‌లు!
Recommended image2
Ankit Balyan: 471 మిలియన్ వ్యూస్ సాధించిన సింగర్ దారుణ హత్య.. ఎవరీ అంకిత్ బాలియాన్?
Recommended image3
Shakeela : వాళ్లు ప్రేమించింది నన్ను కాదు... జీవితంలోని చీకటి నిజాలు చెప్పిన షకీలా
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved