ఖరీదైన ఫ్లాట్లు, లగ్జరీ కారు, విదేశీ యాత్రలు.. రియా లైఫ్‌ స్టైల్‌ మీద ఈడీ కన్ను

First Published 8, Aug 2020, 11:52 AM

సుశాంత్  సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు పూర్తిగా ఆయన గర్ల్‌ ఫ్రెండ్ రియా చక్రవర్తి చుట్టూనే తిరుగుతుంది. రియా సుశాంత్‌ను ఆర్ధికంగా, మానసికంగా ఇబ్బంది పెట్టిందన్న వార్తలు వస్తుండటం, సుశాంత్‌ కుటుంబ సభ్యులు కూడా ఆమె మీదే ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో పోలీసులు విచారణ కూడా ఆ కోణంలోనే చేస్తున్నారు.

రియా వార్షిక ఆదాయం కేవలం 14 లక్షల రూపాయలు మాత్రమే అని గుర్తించి ఈడీ అధికారులు ఆమె లగ్జరీ లైఫ్‌ స్టైల్‌ మీద దృష్టి పెట్టారు. ఏడాది 14 లక్షలు మాత్రం సంపాదించే రియాకి రెండు ఫ్లాట్లు, ఖరీదైన కారు ఎలా వచ్చాయి. తరచూ ఆమె యూరప్ ట్రిప్‌కు ఎలా వెళ్లగలుగుతుంది అన్న అంశాల మీద ప్రధానం దృష్టి పెట్టారు.

తనపై వస్తున్న ఆరోపణలను రియా ఖండిస్తున్న నేపథ్యంలో ఈడీ ఆమె ఆర్థిక పరిస్థితి మీద దృష్టి పెట్టింది. 14 లక్షల సంపాదన మాత్రమే ఉన్న రియా లగ్జరియస్‌ లైఫ్‌ను ఎలా లీడ్‌ చేయగలుగుతుందో ఆరా తీస్తున్నారు.

దాదాపు రియా నటించిన సినిమాలన్నీ ఫ్లాప్‌ అయ్యాయి. అసలు సుశాంత్ మృతి చెందే వరకు బాలీవుడ్‌లో రియా అనే హీరోయిన్‌ ఉన్నట్టుగా కూడా చాలా మందికి తెలియదు.

ఈ నేపథ్యంలో రియాకు ఖరీదైన ఫ్లాట్లు, లగ్జరీ కారు ఎలా వచ్చాయి.. ఆమె తరుచూ విదేశీ ప్రయాణాలు  ఎలా చేయగలుగుతుందని ఆరా తీస్తున్నారు. ఈడీ విచారణలో రియాకు ముంబైలోని ఖరీదైన ఏరియాలో రెండు ఫ్లాట్‌లు ఉన్నట్టు తేలింది.

దాదాపు 75 లక్షల విలువైన ఫ్లాట్‌ ఒకటి, 60 లక్షల విలువైన ఫ్లాట్‌ మరొకటి ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. రియా సంపాదనతో ఇంత కాస్ట్‌లీ ఫ్లాట్‌లు కొనటం అసాధ్యం అంటున్నారు అధికారులు.

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌కు నాలుగు బ్యాక్‌ అకౌంట్‌ లు ఉన్నాయని, ఆ అకౌంట్‌ల నుంచి రియా 15 కోట్ల వరకు డ్రా చేసిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఈడీ విచారణలో సుశాంత్ కు సంబంధించిన రెండు అకౌంట్‌ల నుంచి రియాకు భారీ మొత్తంలో డబ్బు ట్రాన్సఫర్‌ అయినట్టుగా గుర్తించారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సుశాంత్ బ్యాంక్‌ స్టేట్‌మెంట్‌కు సంబంధించి కొంత భాగం వైరల్‌ అయ్యింది.

సుశాంత్ ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌, పనివారు, బాడీ గార్డ్స్‌, డ్రైవర్స్‌, మేనేజర్స్‌  ఇలా అందరూ ఇప్పటికే రియా మీద ఆరోపణలు చేశారు. వారంతా రియా, సుశాంత్‌ తన కంట్రోల్‌లో పెట్టుకుందని ఆరోపించారు.

రియా, సుశాంత్‌కు నిద్ర మాత్రలు కూడా ఇచ్చేదని, కుటుంబ సభ్యులను కూడా కలవనిచ్చేది కాదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రియా తన ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో కలిసి సుశాంత్ ఇంట్లో పార్టీ చేసుకునేదని తెలుస్తోంది.

దాదాపు సంవత్సర కాలంగా సుశాంత్, రియా మధ్య శారీరక సంబంధం కూడా ఉందని తెలుస్తోంది. రియా సుశాంత్ ఇంట్లోకి ఎంటరైన వెంటనే పాత పని మనుషులను, బాడీ గార్డ్‌లను, మేనేజర్‌లను మార్చటంతో అనుమానాలు మరింతగా బలపడుతున్నాయి.

loader