సూర్య కంటే జ్యోతిక ఆస్తులు ఎక్కువ ఉన్నాయా..? ఇద్దరి ఆస్తులు ఎన్ని కోట్లు ..?
సౌత్ సినిమాల్ స్టార్ కపుల్ గా కొనసాగుతున్నారు సూర్య-జ్యోతిక. సినిమాలు, బిజినెస్ ల ద్వారా కోట్లు సంపాదిస్తున్నారు స్టార్ కపూల్.. అయితే సూర్య కంటే జ్యోతిక ఆష్తలులు ఎక్కువని మీకు తెలుసా..? వీరిద్దరి ఆస్తులు ఎన్ని కోట్లు.. ఉంటుంది..?

<p>Surya</p>
సూర్య-జ్యోతిక కోలీవుడ్‌లో మోస్ట్ పాపులర్ స్టార్ ప్రేమ జంట. సినిమాల్లోనే కాదు నిజజీవితంలో కూడా వీరిద్దరూ అంతే అన్యోన్యంగా హ్యాపీగా ఉంటూ.. ఆదర్శంగా నిలుస్తున్నారు. ఎంతో మందికి వీళ్లు స్ఫూర్తిదాయకం. నార్త్ ఇండియన్ అయిన జ్యోతికకు.. పక్కా తమిళ హీరో అయిన సూర్యకు ప్రేమ చిగురించింది.. అదిపెళ్ళిగా మారింది.
All So Read: చిరంజీవి వల్ల డిజాస్టర్ అయిన రామ్ చరణ్ సినిమా..? నిజమెంత..?
కుటుంబ సభ్యుల అంగీకారంతో సూర్య, జ్యోతిక 2006లో పెళ్లి చేసుకున్నారు. వీరికి దియా, దేవ్ అనే ఇద్దరు పిల్లలు. కెరీర్‌లో ఉన్నత స్థితిలో ఉండగానే సూర్యను పెళ్లి చేసుకున్న జ్యోతిక పెళ్లి తర్వాత సినీ పరిశ్రమకు దూరమైంది. దాదాపు 7 ఏళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉంటూ 36 ఏళ్ల వయసులో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది జ్యోతిక.
All So Read : విశాల్ విలన్ గా తెలుగు సినిమా.. హీరో ఎవరో తెలిస్తే షాక్ అవుతారు..?
ఇక తన సెకండ్ ఇన్నింగ్స్ లో హీరోయిన్ ఓరియెంటెడ్ పాత్రల్లో నటిస్తోంది. మరోవైపు సూర్య కూడా డిఫరెంట్ స్టోరీస్ ను సెలక్ట్ చేసుకుంటూ.. వరుస సినిమాలు చేస్తున్నాడు. సూర్య సినిమాలు వరుసగా హిట్ అవుతుండటంతో.. సూర్య డిమాండ్ కూడా పెరిగింది. రెమ్యునరేషన్ కూడా పెంచినట్టు సమాచారం.
All So Read: రామ్ చరణ్ కు హాలీవుడ్ నుంచి పిలుపు, ఫస్ట్ ఇండియాన్ హీరోగా మెగా పవర్ స్టార్ రికార్డ్..?
<p>surya jyothika</p>
ప్రస్తుతం సూర్య కంగువా సినిమాలో నటిస్తున్నాడు. దాదాపు 300 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం నటుడు సూర్య 30 కోట్ల వరకూ రెమ్యునరేషన్ వరకూ తీసుకున్నట్టు తెలుస్తోందిఅలాగే ఆయన భార్య జ్యోతిక కూడా మలయాళం, హిందీ, తమిళం వంటి పలు భాషల్లో ఆమె నటిస్తోంది. ఒక్కో సినిమాకు 5 కోట్ల వరకు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది.
సూర్య, జ్యోతిక ఇద్దరూ సినిమాల్లోనే కాకుండా బిజినెస్‌లో కూడా జోడీగా సక్సెస్‌లు సాధిస్తున్నారు. ఇద్దరూ కలిసి 2డి అనే ప్రొడక్షన్ కంపెనీని కూడా నడుపుతున్నారు. ఈ సంస్థ నిర్మించిన సూరార్ భోటో , జై భీమ్, కడకుట్టి సింహం, విరుమాన్ వంటి చిత్రాలు మాస్ హిట్‌గా నిలిచి కోట్లను రాబట్టాయి.
<p>தியா - தேவ் பிறந்து... அவர்கள் ஓரளவிற்கு வளர்ந்த பிறகு மீண்டும் நடிக்க தயாரானார். அதன் படி தன்னுடைய கணவர் தயாரிப்பில், மலையாளத்தில் சூப்பர் ஹிட் வெற்றி பெற்ற, '36 வயதினிலே' படத்தின் மூலம் துவங்கிய இவருடைய ரீ-என்ட்ரி பயணம் தற்போது வரை வெற்றிகரமாக போய் கொண்டிருக்கிறது.</p>
ఈ రొమాంటిక్ కపుల్ ఆస్తి విలువ కూడా రోజురోజుకు పెరుగుతోంది. అయితే సూర్య ఆస్తుల కంటే కూడా జ్యోతిక ఆస్తులు ఎక్కువ. సూర్య ఆస్తుల విలువ కేవలం 200 కోట్లు మాత్రమే అని తెలుస్తోంది. అయితే ఇదే క్రమంలో నటి జ్యోతిక నికర విలువ 330 కోట్ల వరకూ ఉంటుందని సమాచారం. వీరందరి ఆస్తులు రూ.530 కోట్లకుపైగా ఉన్నాయని నివేదికలు చెబుతున్నాయి. దీంతో కోలీవుడ్‌లో అత్యంత ధనిక జంటగా నిలిచారు.