MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • ప్రతి అమ్మాయి జీవితంలో అలాంటోడు ఒకడు ఉండాలి... సురేఖ కూతురు సుప్రీత షాకింగ్ ఆన్సర్!

ప్రతి అమ్మాయి జీవితంలో అలాంటోడు ఒకడు ఉండాలి... సురేఖ కూతురు సుప్రీత షాకింగ్ ఆన్సర్!

సురేఖవాణి (Sureksha Vani)నటిగా కంటే కూడా సోషల్ మీడియా ద్వారా బాగా పాప్యులర్ అయ్యారు. కూతురు సుప్రీతతో కలిసి ఆమె చేసే వీడియోలు, ఫోటో షూట్స్ వైరల్ అవుతూ ఉంటాయి. పొట్టిబట్టల్లో డాన్స్ వీడియోలు, ఫోటో షూట్స్ చేయడం పట్ల ఒకింత ట్రోలింగ్ కూడా ఎదుర్కుంటూ ఉంటారు . 

2 Min read
Author : Sambi Reddy
Published : Jan 18 2022, 05:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

సదరు ట్రోలింగ్ పట్టించుకోని సురేఖ, సుప్రీత (Supritha)తమ ఫ్యాన్స్ కి కావలసినంత ఎంటర్టైన్మెంట్ పంచుతూ ఉంటారు. పేరుకు వీరి తల్లీకూతుళ్లు అయినా... బెస్ట్ ఫ్రెండ్స్ కంటే ఎక్కువ సన్నిహితంగా మెలుగుతారు. వీరిద్దరి ప్రపంచం ఒకటే. విందులు విహారాల్లో కలిసి పాల్గొంటారు. ఆ తర్వాత ఫ్రెండ్స్ అన్నట్లు వీరి వ్యవహారం ఉంటుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28


ఆ మధ్య సురేఖ రెండో వివాహం చేసుకోనున్నారంటూ పుకార్లు చెలరేగాయి. సురేఖ భర్త అనారోగ్యంతో మరణించిన నేపథ్యంలో ఆమె కూతురుతో పాటు ఒంటరిగా ఉంటున్నారు. సింగర్ సునీత రెండో వివాహం చేసుకోగా.. అదే దారిలో సురేఖ రెండో వివాహానికి సిద్ధమయ్యారని కథనాలు వెలువడ్డాయి. 

38

ఈ కథనాలపై కూతురు సుప్రీత ఫైర్ అయ్యారు. నిరాధారమైన కథనాలు రాయకండి అంటూ మీడియాకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. సురేఖ రెండో పెళ్లి పుకార్లను సుప్రీత గట్టిగా ఖండించారు. అప్పట్లో సుప్రీత కామెంట్స్ వైరల్ అయ్యాయి. 
 

48

కాగా సుప్రీత తరచుగా తన ఇంస్టాగ్రామ్ ఫ్యాన్స్ తో ముచ్చటిస్తూ ఉంటారు. ఇంస్టాగ్రామ్ లో సుప్రీతకు ఐదు లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. సోషల్ మీడియా చాట్స్ లో తన ఫ్యాన్స్ అడిగే ప్రశ్నలకు ఆమె సమాధానం చెబుతూ ఉంటారు. అయితే సుప్రీత ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన కొన్ని ఫోటోలలో నందు అనే అబ్బాయితో ఆమె సన్నిహితంగా ఉన్నారు.

58

దానికి సుప్రీత ‘అవును.. ప్రతి అమ్మాయికి అలాంటి ఒక స్నేహితుడు ఒకడు ఉండాలి. ఒక అబ్బాయి.. అమ్మాయి స్నేహితులుగా ఉండలేరని అందరూ అనుకుంటారు. కానీ.. మేం స్నేహితులుగా ఉన్నాం. ఎవరేం అనుకున్నా సరే.. ఎప్పటికి మేం బెస్ట్‌ ఫ్రెండ్స్‌’ అని సమాధానమిచ్చింది. 
 

68


మరోవైపు సుప్రీత సినిమాల్లో హీరోయిన్ గా రాణించాలని కోరుకుంటున్నారు.సురేఖ వాణి సైతం కూతురుని స్టార్ హీరోయిన్ చేయాలనే ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం. తనకున్న సినిమా పరిచయాలతో సుప్రీతను హీరోయిన్ గా నిలబెట్టాలని చూస్తున్నారట. 
 

78

అందుకోసమే సోషల్ మీడియా ద్వారా సుప్రీత క్రేజ్ పెంచుకుంటున్నారు. గ్లామరస్ ఫోటో షూట్స్, హాట్ డాన్స్ వీడియోలు షేర్ చేయడం వెనుక ఆంతర్యం కూడా అదే. కట్టిపడేసే అందం ఉన్నప్పటికీ టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎదగడం అంత సులభం కాదు.

88

తెలుగు అమ్మాయిలకు టాలీవుడ్ లో అంత ప్రాధాన్యత ఉండదు. స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు అటుంచితే కనీసం టూ టైర్ హీరోలలో సినిమాలకు కూడా తెలుగు అమ్మాయిలను కన్సిడర్ చేయరు. పక్కనే ఉన్న కన్నడ, మలయాళ అమ్మాయిలు సక్సెస్ అవుతున్నా తెలుగు అమ్మాయిలకు ఆఫర్స్ రావడం లేదు. టాలీవుడ్ దర్శకులకు హీరోయిన్ అంటే హిందీ అమ్మాయే అన్నట్లు తయారయ్యారు. మరి ఇలాంటి పరిస్థితుల మధ్య హీరోయిన్ గా రాణించడం ఏమంత సులభం కాదు.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss: 50, 100 కోట్లు కాదు.. సల్మాన్ ఖాన్ రెమ్యునరేషన్ తెలిస్తే షాకే, సినిమాల కంటే ఇదే బావుందే
Recommended image2
Maa Ramudu Andarivadu: సీఎం పాత్రలో హీరో సుమన్.. ట్విస్టులు అదిరిపోతాయి, హిట్ గ్యారెంటీ అంటూ కామెంట్స్
Recommended image3
OG Universe: ఇదీ పవన్ కళ్యాణ్ కి అసలైన బర్త్ డే గిఫ్ట్.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న ఓజీ యూనివర్స్ వీడియో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved