ఆమెకు వయసు పెరుగుతుందా తగ్గుతుందా... సురేఖావాణి టీనేజ్ బేబీలా ఉందట!

First Published Feb 18, 2021, 3:54 PM IST

కాలం కలిసిరాలేదు కానీ సురేఖ వాణి స్టార్ హీరోయిన్ కావాల్సింది. హీరోయిన్ రేంజ్ గ్లామర్ సురేఖావాణి సొంతం. మంచి హైట్, ఆకర్షణీయమైన ఫిజిక్ తో సురేఖ చూడగానే నచ్చేసేలా ఉంటారు.