MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • కూతురి చేత మద్యం తాగించిన సురేఖ‌వాణి… త‌ల్లివేనా అంటూ నెటిజ‌న్ల ఫైర్

కూతురి చేత మద్యం తాగించిన సురేఖ‌వాణి… త‌ల్లివేనా అంటూ నెటిజ‌న్ల ఫైర్

క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణిపై ఫైర్ అవుతున్నారు నెటిజన్లు, నువ్వు చేసిన పని ఏమైనా బాగుందా అంటూ మండి పడుతున్నారు. తల్లివైయుండి ఇలానేనా చేసేది అంటున్నారు. ఇంతకీ సురేఖా ఏం చేసిందంటే.. తన కూతురికి స్వయంగా మంధ్యం తాగించింది. 

2 Min read
Author : Mahesh Jujjuri
| Updated : Aug 13 2022, 07:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

టాలీవుడ్ లో ఏ స్టార్ హీరోయిన్ కు లేనంత సోషల్ మీడియా ఇమేజ్ ఉంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖా వాణికి. తన కూతురు యంగ్ స్టార్ సుప్రీత తో కలిసి ఆమె చేసే హాట్ హాట్ షోలకు బోలెడు మంది ఫ్యాన్స్ ఉన్నారు. వారి డాన్స్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ఈ ఇద్ద‌రూ తల్లీ కూతురు లా కాకుండా ఫ్రెండ్స్ లాగా ఉంటారు. ఏం చేసినా ఇద్దరు చేస్తుంటారు ఆఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు.  ఆకరుకి  ప‌బ్బుల్లో తిరిగిన ఫోటోల‌ను కూడా నెట్టింట అప్ లోడ్ చేస్తుంటారు తల్లీ, కూతురు. ఇక ఇద్దరు కలిసి మందు కొడుతున్న ఫోటోల‌ను కూడా షేర్ చేసిన సంద‌ర్భాలు ఉన్నాయి.
 

37

ఇక ఇప్పుడు ఏకంగా సురేఖ‌వాణి త‌న కూతరుకి  ద‌గ్గ‌రుండి మందు తాగిస్తున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది. నెట్టింట వైర్ అవుతున్న ఈ వీడియో  సుప్రిత బర్త్ డే వేడుకలో చోటు చేసుకుంది. ఆ వేడుక‌ల్లో సుప్రీత‌కు సురేఖ మ‌ద్యం బాటిల్ లో నోట్లో పెట్టి తాగిపిస్తున్న‌ట్టు కనిపిస్తుంది. ఈ ఫోటోలు, వీడియోలు  చూసిన నెటిజ‌న్లు సురేఖ పై మండిప‌డుతున్నారు. 

47

త‌ల్లివై ఉండి ఇలానేనా చేసేది. కూతురుకి మంచి  చెడు చెప్పాల్సింది పోయి..చెడు అలవాట్ల‌కు దూరంగా ఉండాల‌ని చెప్పాల్సింది పోయి..  ద‌గ్గ‌రుండి మధ్యం తాగిపిస్తున్నావా అంటూ ఫైర్ అవుతున్నారు. ప్రతీ విషయంలో నెటిజన్ల విమర్షలకు ఘాటుగా సమాధానం చెప్పే ఈ తల్లీ కూతుర్లు .. ఈ విషయంలో ఎలా స్పందిస్తారో చూడాలి.  

57

 సురేఖ‌వాణికి ఇండస్ట్రీతో పాటు నెట్టింట్లో  స్పెషల్ క్రేజ్ ఉంది. సీరియ‌ల్స్ లో కెరీర్ ను స్టార్ట్ చేసిన సురేఖ‌వాణి.. చిన్నగా ఎదుగుతూ.. ఆ త‌ర‌వాత వరుస  సినిమా ఆఫ‌ర్ ల‌ను అందుకుంది.  సూపర్ హిట్  సినిమాలలో కమెడియన్ గా అక్క, వ‌దిన లాంటి ఎన్నో పాత్ర‌లు చేసింది. 

67

సోష‌ల్ మీడియాలోనూ సురేఖ‌వాణికి ల‌క్ష‌ల్లో అభిమానులు ఉన్నారు.సురేఖ‌వాణి సోష‌ల్ మీడియాలో హీరోయిన్ ల‌కు పోటీ ఇస్తూ గ్లామ‌ర్ షో చేయ‌డంతో పాటూ అప్ప‌డ‌ప్పుడు లైవ్ లు పెట్టి ఫ్యాన్స్ తో మాట్లాడుతుంటుంది.  అంతే కాకుండా స‌రేఖవాణి త‌న కూతురితో రకరకాల వీడియోలు చేసి కూతురిని కూడా సోష‌ల్ మీడియా స్టార్ ను చేసింది.

77

త్వ‌ర‌లోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇప్పించే ప్ర‌య‌త్నాలు కూడా జ‌రుగుతున్నాయంటూ ఇండ‌స్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఇక సుప్రీత కూడా త‌ల్లికి త‌గ్గ కూతురు అనిపించుకుంటుంది. మెల్లి మెల్లిగా గ్లామ‌ర్ డోస్ ను పెంచేస్తుంది. ఇక సురేఖ‌వాణి సుప్రీత ఫ్రెండ్స్ లా చాలా క్లోజ్ గా ఉంటారు. 
 

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Madhuri Rathod: డీజేలను ఊపేస్తున్న మాధురి రాథోడ్ టాప్ 5 బ్లాక్ బస్టర్ ఫోక్ సాంగ్స్ ఇవే
Recommended image2
Irumudi Day 5 Collection: 100 కోట్ల క్లబ్ లో రవితేజ ఇరుముడి, మాస్ మహారాజ జోరుకు సడెన్ బ్రేక్.. 5 రోజు ఎంత వసూలు చేసిందంటే?
Recommended image3
Toxic Movie Review: టాక్సిక్‌ మూవీ రివ్యూ.. యష్‌, నయనతార, రుక్మిణి వసంత్‌ నటించిన సినిమా ఎలా ఉందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved